newssting
BITING NEWS :
*అమరావతి: ముగిసిన బీఏసీ సమావేశం... మూడు రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం*రాజధాని ప్రకటనకు ముందు గుట్టుచప్పుడు కాకుండా టీడీపీ నేతలు భూములు కొన్నారు... గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 4070 ఎకరాలు తేలింది, కంతేరు గ్రామంలో చంద్రబాబు 14.2 ఎకరాలు కొన్నారు-మంత్రి బుగ్గన *అసెంబ్లీ వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి బుగ్గన *మూడురాజధానులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ *అమరావతి, విశాఖలో మంత్రులు అందుబాటులో ఉంటారు.. స్థానిక జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.. నాలుగు జిల్లాలకు కలిపి జోనల్ డెవలప్‌మెంట్ బోర్డు, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే బిల్లు ఉద్దేశం-మంత్రి బుగ్గన*సీఆర్డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి బొత్స, మూడు రాజధానుల ప్రతిపాదలను బిల్లులో పేర్కొన్న ప్రభుత్వం*రంగారెడ్డి జిల్లా: షాద్‌నగర్‌లో చిరుత కలకలం.. ఓ ఇంటిపై చిరుత సంచారం, భయాందోళనలో స్థానికులు*ఛలో అసెంబ్లీకి అమరావతి జేఏసీ పిలుపు.. మద్దతు ప్రకటించిన టీడీపీ, సీపీఐ.. టీడీపీ ఎమ్మెల్యేలు*బెంగళూరు వన్డేలో టీమ్ ఇండియా విజయం. 3 వన్డేల సీరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమ్ ఇండియా

బ్రేకింగ్:ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీ రాజీనామా.. టీటీడీ సీరియస్

12-01-202012-01-2020 18:54:31 IST
Updated On 13-01-2020 11:18:49 ISTUpdated On 13-01-20202020-01-12T13:24:31.913Z12-01-2020 2020-01-12T13:24:28.744Z - 2020-01-13T05:48:49.196Z - 13-01-2020

బ్రేకింగ్:ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీ రాజీనామా.. టీటీడీ సీరియస్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎస్వీబీసి చైర్మన్ పృథ్వీ రాజ్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఓ మహిళా ఉద్యోగితో టేపు వ్యవహారం దుమారం రేగింది. ఆయన వ్యవహారంపై టీటీడీ సీరియస్ అయింది. రాజినామా చెయ్యాలని టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి ఆదేశించడంతో పృథ్వీ రాజీనామా చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. 

తనపై వచ్చిన ఆరోపణలతో ఆయన రాజీనామా చెయ్యాలని నిర్ణయం తీసుకోగానే పై నుంచి ఆదేశాలు రావడంతో ఆయన రాజీనామా చేస్తున్నారు. విజిలెన్స్ కూడా నివేదిక ఇవ్వడంతో ఈ నిర్ణయానికి వచ్చారు.

పృథ్వీ వ్యవహారంపై వైసీపీ నేత, నటుడు, రచయిత పోసాని కూడా సీరియస్ అయ్యారు. ఎస్వీబీసీలో ఆయన మహిళా ఉద్యోగినుల పట్ల పృథ్వీ అభ్యంతరకరంగా వ్యవహరించారని అంటున్నారు. ఇలాంటి వ్యవహారాలలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సీఎం జగన్, టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి ఆలోచిస్తున్నారు. మహిళను ఈ పోస్టులో నియమించాలని భావిస్తున్నారు. 

అమరావతిలో రైతులు, మహిళల పట్ల పృథ్వీ వ్యవహరించిన తీరుపై విమర్శలు వచ్చాయి. ఇవి సద్దుమణగక ముందే ఉద్యోగినితో మాట్లాడిన మాటల ఆడియో వెలుగులోకి వచ్చింది. ఆయన తీరుపై ఎస్వీబీసి ఉద్యోగులు కూడా తీవ్ర ఆగ్రహంతో వున్నారు. ఔట్ సోర్సింగ్ విషయంలో ఆయన డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇస్తున్నారని, పద్మావతి గెస్ట్ హౌస్ లో కుర్చుని మందు తాగుతున్నారని ఆరోపణలున్నాయి. 

‘‘వెనుక నుంచి పట్టుకుందాం అనుకున్నా అని, నచ్చావ్ అని, గుండెల్లో ఉన్నావ్ అని, కెవ్వుమని అరుస్తావ్ అందుకే పట్టుకోలేదు అంటూ ’’ఆయన మాటలు తీవ్ర వివాదం రేపాయి. అవి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. ఎన్నికల సమయంలో సీఎం జగన్ కూడా తిరిగిన పృథ్వీకి ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి ఇచ్చి గౌరవించారు జగన్. తాజా ఆరోపణలతో టీటీడీ పరువు పోకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 

 

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

   3 hours ago


పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

   5 hours ago


కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

   5 hours ago


రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

   7 hours ago


స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

   9 hours ago


అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

   9 hours ago


హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

   9 hours ago


టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

   9 hours ago


జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

   10 hours ago


'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

   11 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle