newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

బీసీల కోసం మేథోమథనం

06-02-201906-02-2019 16:54:10 IST
2019-02-06T11:24:10.393Z06-02-2019 2019-02-06T10:51:14.010Z - - 27-05-2020

బీసీల కోసం మేథోమథనం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈనెల 17న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో బీసీ గర్జన సభకు సిద్ధమవుతోంది విపక్ష వైసీపీ. ఏలూరు సభలో బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తామని వెల్లడించారు. వైఎస్సార్ హయాంలో బీసీలకు పెద్దపీట వేశారని.. ఆయన బాటలో వైఎస్‌ జగన్‌ కూడా బీసీలకు న్యాయం చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. బీసీలలోని 107 కులాలకు న్యాయం చేయాలనే బీసీ గర్జన నిర్వహిస్తున్నట్లు వైసీపీ నేతలు పేర్కొన్నారు. బీసీలను వాడుకుని వదిలేయటం చంద్రబాబుకు అలవాటేనని వైఎస్సార్‌ సీపీ నేతలు మండిపడ్డారు. ఎన్నికల‌కు ముందు మాత్రమే ఆయనకు బీసీలు గుర్తుకు వస్తారని ఎద్దేవా చేశారు.  బీసీల గురించి నిరంతరం మాట్లాడేది వైసీపీ పార్టీయే అన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. 

ఇదిలా ఉంటే బీసీలను పైకి తేవడం ఎలా అని వైసీపీ నేతలు మేథోమథనం చేస్తున్నారు. లోటస్ పాండ్‌లో పార్టీ కీలక నేతలతో జగన్ చర్చిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డితో పాటు విజయ్ సాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, గౌతంరెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి,మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, మేడా మల్లిఖార్జునరెడ్డి, రోజారెడ్డి, శిల్పా మోహన్ రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, మేకపాటి గౌతంరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బాలనాగిరెడ్డి, సాయిప్రసాద్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, కాకాణి గోవర్థన్ రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, జంకె వెంకటరెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి, కమలాపురం రవీంద్రనాథ్ రెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, గంగుల ప్రభాకర్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, గౌరు వెంకటరెడ్డి, కాటసాని రామభూపాల్ రెడ్డి తదితరులంతా కలిసి బడుగు, బలహీన వర్గాల సంక్షేమం గురించి బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. 

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

   11 hours ago


బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

   13 hours ago


వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

   16 hours ago


అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

   17 hours ago


తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

   18 hours ago


సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

   19 hours ago


ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

   19 hours ago


బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

   19 hours ago


నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

   20 hours ago


ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

   20 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle