newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

బాస్ ఈజ్ బ్యాక్... కరోనా నుంచి కోలుకున్న విసారెడ్డి

01-08-202001-08-2020 11:36:40 IST
Updated On 01-08-2020 13:45:29 ISTUpdated On 01-08-20202020-08-01T06:06:40.953Z01-08-2020 2020-08-01T06:04:59.501Z - 2020-08-01T08:15:29.640Z - 01-08-2020

బాస్ ఈజ్ బ్యాక్... కరోనా నుంచి కోలుకున్న విసారెడ్డి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో నిత్యం వార్తల్లో వుండే ఒక ప్రముఖుడు కొన్నాళ్ళుగా కనిపించడం లేదు. అది మీరు గమనించారా. తన ట్వీట్ల బాణాలతో విపక్షాలను కుళ్లబొడిచే వైసీపీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి కొంతకాలం ట్వీట్లకు దూరంగా వున్న సంగతి తెలిసిందే. ఆయన వ్యంగ్య ట్వీట్లు తెలుగు సోషల్ మీడియా అభిమానులకు చిరపరిచితం. కరోనా బారిన పడిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కోలుకున్నారు. దాదాపు 10 రోజుల తర్వాత ఆయన తొలిసారి ట్వీట్‌ చేశారు. ‘అపోలో నుంచి ఆయన డిశ్చార్జి అయ్యారు. 

విజయసాయికి కరోనా.. సోషల్ మీడియాలో ఆసక్తికర కామెంట్స్

కరోనా సోకిన వెంటనే ఎంపీ హైదరాబాద్‌లో చికిత్స తీసుకున్న ఎంపీ కరోనాను జయించి సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యారు. ఈ సందర్భంగా తాను కోలుకోవాలని ఆశించిన ప్రతీఒక్కరికీ ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ‘‘భగవంతుడి దయతో, శ్రేయోభిలాషుల ప్రార్థనల బలంతో కోలుకున్నాను. అందరికీ కృతజ్ఞుడిని. మానవాళి అస్థిత్వానికి సవాలుగా మారిన కరోనాను ప్రతి ఒక్కరూ జయించాలని నిండు మనసుతో కోరుకుంటున్నాను’’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

విజయసాయిరెడ్డి ఆస్పత్రికి వెళ్లిన వెంటనే ఆయనపై విమర్శలు చేసేవారు కూడా స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడిని మనసారా ప్రార్థించారు. టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, సుజనా చౌదరి, మహిళా విభాగం నేత అనిత కూడా ట్వీట్లు చేశారు. చికిత్స తర్వాత నెగటివ్‌ రావడంతో ఆయనను వైద్యులు డిశ్చార్జ్‌ చేసినట్లు సమాచారం. మరికొన్ని రోజులు విశ్రాంతిలో భాగంగా ఆయన ఫామ్‌హౌజ్‌కు వెళ్లారని సమాచారం. 

విజయసాయిరెడ్డి కరోనా నుంచి కోలుకున్నట్లు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ట్వీట్ చేశారు. ‘విజయసాయి రెడ్డి గారూ.. కరోన బారిన పడి, మృత్యు ముఖం దాక వెళ్లి, అదృష్టం కొద్ది బయట పడ్డారు. ఇది మీకు పునర్జన్మ.. ఇక మీ తప్పులన్ని ఒప్పుకోండి. సీబీఐ కోర్టులో మీ కేసులలో"అప్రోవర్" గా మారండి. మారిన మనిషిగా, రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మార్చిన మీ కేసులకు న్యాయ పరిష్కారం చూపండి’అన్నారు.

https://www.photojoiner.net/image/I80hhu8W

 కోవిడ్ 19 బారిన పడ్డ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్

కోవిడ్ 19 బారిన పడ్డ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్

   2 hours ago


నెలరోజుల వర్షం అయిదు రోజుల్లో కురిసింది... నిండా మునిగిన ముంబై

నెలరోజుల వర్షం అయిదు రోజుల్లో కురిసింది... నిండా మునిగిన ముంబై

   2 hours ago


కేంద్ర క్యాబినెట్ విస్త‌ర‌ణకు వేళ‌య్యిందా..? కొత్త‌గా మంత్రుల‌య్యేది వీరేనా..?

కేంద్ర క్యాబినెట్ విస్త‌ర‌ణకు వేళ‌య్యిందా..? కొత్త‌గా మంత్రుల‌య్యేది వీరేనా..?

   4 hours ago


జగ్గారెడ్డి చొరవతో దుబ్బాక ఎన్నిక ఏకగ్రీవం అయ్యేనా?

జగ్గారెడ్డి చొరవతో దుబ్బాక ఎన్నిక ఏకగ్రీవం అయ్యేనా?

   5 hours ago


ఏపీలో 12 మంది సబ్ కలెక్టర్ల నియామకం

ఏపీలో 12 మంది సబ్ కలెక్టర్ల నియామకం

   5 hours ago


కొత్తగా 2207 కేసులు.. 75వేలు మార్కు దాటిన తెలంగాణ

కొత్తగా 2207 కేసులు.. 75వేలు మార్కు దాటిన తెలంగాణ

   5 hours ago


బార్లకు గ్రీన్ సిగ్నల్...మందుబాబులకు అక్కడ పండుగే

బార్లకు గ్రీన్ సిగ్నల్...మందుబాబులకు అక్కడ పండుగే

   6 hours ago


జైలునుంచి విడుదలైన జేసీ.. తాడిపత్రిలో చేదు అనుభవం

జైలునుంచి విడుదలైన జేసీ.. తాడిపత్రిలో చేదు అనుభవం

   6 hours ago


ఏపీలో కరోనా విజృంభణ.. అనపర్తి ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్

ఏపీలో కరోనా విజృంభణ.. అనపర్తి ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్

   7 hours ago


తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.... మొబైల్ టెస్టింగ్ ల్యాబ్

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.... మొబైల్ టెస్టింగ్ ల్యాబ్

   7 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle