newssting
BITING NEWS :
* నేటి నుంచి మే 31 వరకు మార్క్‌ ఫెడ్ ద్వారా పసుపు కొనుగోలు .. అన్ని జిల్లాల్లో పసుపు కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ఆదేశాలు *మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 6, 875 చెల్లించాలని ఏపీ సర్కార్ ఆదేశం *నేడు వెలిగొండ ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం జగన్ * వెలిగొండ పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించనున్న సీఎం జగన్‌ ..పాల్గొననున్న మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌, ఇంజినీరింగ్‌ అధికారులు *ఇవాళ్టితో 65వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల ఆందోళన.. ఫాలో అప్‌*జనసేన అధినేత పవన్ ఇవాళ ఢిల్లీ పర్యటన.. సైనిక్ బోర్డు కార్యాలయాన్ని సందర్శించనున్న పవన్ *ఇవాళ వేములవాడలో మంత్రి కేటీఆర్‌ పర్యటన *భారతీయుడు -2 సినిమా షూటింగ్‌లో అపశృతి .. క్రేన్ కూలి ముగ్గురి మృతి * మహారాష్ట్రలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం..లారీ-కారు ఢీ. ఆరుగురి మృతి

బాలయ్య ఉతుకుడికి తమ్ముళ్ళు పరార్

21-03-201921-03-2019 10:39:11 IST
2019-03-21T05:09:11.066Z21-03-2019 2019-03-21T05:08:57.977Z - - 20-02-2020

బాలయ్య ఉతుకుడికి తమ్ముళ్ళు పరార్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బాలయ్య వెంట ప్రచారంలో పాల్గొనడానికి టీడీపీ కార్యకర్తలు భయపడుతున్నారట. ఎప్పుడు తంతారో, ఎప్పుడు కొడతారో అన్న భయంతో వారు ప్రచారానికి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే చేయి జాడించడం, నోరు పారేసుకోవడంలో హిందూపూర్ ఎంఎల్ఏ నందమూరి బాలకృష్ణకు అలవాటేనన్న విషయం అందరికీ తెల్సిందే. ఎందుకంటే గతంలో ఆయన తన పార్టీ కార్యకర్తలనే కొట్టిన సందర్భాలు ఉన్నాయి.

ప్రచారంలో భాగంగా తెలుగు తమ్ముళ్లపై రెచ్చిపోవడం మామూలై పోయిందట. 2014 ఎన్నికల్లో హిందూపురంలో ఓ టీడీపీ కార్యకర్తను కాలితో తన్నారు బాలయ్య. కారు టాప్ మీద కూర్చున్న బాలయ్య, తనకు అడ్డుగా ఉన్నాడంటూ ఆ కార్యకర్తను తన్నినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అలాగే 2017 అక్టోబర్ 3వ తేదీన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో కూడా రెచ్చిపోయారు బాలయ్య.

హిందూపురంలోని 20వ వార్డు బోయపేటలో మారుతి అనే టీడీపీ కార్యకర్త, బాలయ్యను దాటి ముందుకు వెళ్లే ప్రయత్నం చేశాడు. దీంతో అతని చెంప చెళ్లుమనిపించారు బాలకృష్ణ.

ఇక 2017 అగస్టులో నంద్యాల ఉప ఎన్నికల ప్రచారానికి వచ్చిన బాలకృష్ణను గజమాలతో సత్కరించాలని ప్రయత్నించారు అభిమానులు. ఈ సమయంలో తోపులాట జరగడం, ఓ అభిమానిని తిట్టిన బాలయ్య, ఆ తర్వాత కొట్టడం జరిగిపోయాయి. తాము సన్మానం చేయడానికి వస్తే బాలయ్య ఇలా రివర్స్ సన్మానం చేశారని అప్పట్లో కార్యకర్తలు వాపోయారు. అదే ఏడాది సెప్టెంబర్ 30వ తేదీన ఏపీ ఫిలిం కార్పొరేషన్ కార్యాలయ ప్రారంభోత్సవంలో ఏకంగా మీడియా మీద చిందులేశారు బాలకృష్ణ.

ఇక 2018 మార్చి 3వ తేదీన ఖమ్మం జిల్లా మిట్టపల్లి గ్రామానికి వెళ్లారు బాలయ్య. ఇక ఆయన్ని చూసేందుకు భారీగా అభిమానులు రావడం, ఆగ్రహంతో ఊగిపోయిన బాలయ్య వారి మీద చెయ్యి చేసుకోవడం జరిగిపోయాయి. దీంతో మండిపడ్డ అభిమానులు బాలయ్య ఫ్లెక్సీలు తగలబెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మరోసారి హిందూపూర్ నుంచి బాలకృష్ణ బరిలో దిగుతున్నారు. అయితే గతంలో వచ్చినంత మంది కార్యకర్తలు రావడం లేదట. ప్రచారానికి వెళ్లి తన్నలు తినడం ఎందుకని సైడై పోతున్నారట.

వెలిగొండ ప్రాజెక్టు పనులు పరిశీలించిన జగన్

వెలిగొండ ప్రాజెక్టు పనులు పరిశీలించిన జగన్

   35 minutes ago


ఎమ్మార్వో కారు ఆపిన ఘటన.. 426మందిపై కేసులు

ఎమ్మార్వో కారు ఆపిన ఘటన.. 426మందిపై కేసులు

   2 hours ago


ఎమ్మెల్యే రోజాకు అమరావతి సెగ.. పెదపరిమిలో ఉద్రిక్తత

ఎమ్మెల్యే రోజాకు అమరావతి సెగ.. పెదపరిమిలో ఉద్రిక్తత

   2 hours ago


సాక్షివి రాతలు కాదు రోతలు.. ప్రెస్‌కౌన్సిల్‌కు టీడీపీ!

సాక్షివి రాతలు కాదు రోతలు.. ప్రెస్‌కౌన్సిల్‌కు టీడీపీ!

   3 hours ago


టీఆర్ఎస్ 'పట్టణ ప్రగతికి' రేవంత్ 'బస్తీ బాట' కౌంటర్!

టీఆర్ఎస్ 'పట్టణ ప్రగతికి' రేవంత్ 'బస్తీ బాట' కౌంటర్!

   3 hours ago


ఆధార్ నోటీసులపై అసదుద్దీన్ ఫైర్.. కీలక ట్వీట్

ఆధార్ నోటీసులపై అసదుద్దీన్ ఫైర్.. కీలక ట్వీట్

   5 hours ago


కేసీయార్ స్ట్రాటజీ మారిందా... ఇక జాతీయంపై ఫోకస్?

కేసీయార్ స్ట్రాటజీ మారిందా... ఇక జాతీయంపై ఫోకస్?

   5 hours ago


కమల్ నాథ్ వర్సెస్ సింధియా.. అధికారంలోకి వచ్చినా తప్పని వర్గపోరు

కమల్ నాథ్ వర్సెస్ సింధియా.. అధికారంలోకి వచ్చినా తప్పని వర్గపోరు

   5 hours ago


కడియం వర్సెస్ రాజయ్య... గులాబీ నేతల ఆధిపత్యపోరు

కడియం వర్సెస్ రాజయ్య... గులాబీ నేతల ఆధిపత్యపోరు

   6 hours ago


ద్రాక్షారామంలో తోటపై చెప్పుతో దాడి. వైసీపీలో భగ్గుమన్న విభేదాలు

ద్రాక్షారామంలో తోటపై చెప్పుతో దాడి. వైసీపీలో భగ్గుమన్న విభేదాలు

   6 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle