newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

బాబు పిలుపుతో గుండె పోటు

20-02-201920-02-2019 14:27:18 IST
2019-02-20T08:57:18.757Z20-02-2019 2019-02-20T08:57:13.469Z - - 27-05-2020

బాబు పిలుపుతో గుండె పోటు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీడీపీ నేతల్లో ఒకటే కలవరం. చంద్రబాబునుంచి పిలుపు వస్తే చాలు వారంతా తీవ్ర టెన్షన్ పడుతున్నారు. తాజాగా ఓ టీడీపీ నేత చంద్రబాబు పిలుపుతో గుండెపోటుకి గురయి, ఆస్పత్రి పాలయ్యారు. టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి పసుపులేటి బ్రహ్మయ్య తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. మంగళవారం సీఎం అధ్యక్షతన జరిగే రాజంపేట పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొనడానికి విజయవాడకు వచ్చారు బ్రహ్మయ్య. అదే టైంలో ఆయనకు గుండెపోటు రావడంతో హుటాహుటిన రమేష్‌ హాస్పిటల్‌కు తరలించారు. ఐసీయూలో ఉంచి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. స్టంట్ కూడా అమర్చారని సమాచారం.

కడప జిల్లా టీడీపీలో ఒక కులానికి చెందిన నాయకులే ఆధిపత్యం కొనసాగిస్తున్నారని ఆరోపించారు. గ్రూప్‌ రాజకీయాలను నాయకులు ప్రోత్సహిస్తున్నారని, ఏ రోజూ పార్టీకి పని చేయని వ్యక్తికి ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఇవ్వడం బాధాకరమంటున్నారు బ్రహ్మయ్య వర్గం. చంద్రబాబు తమకు న్యాయం చేయకపోతే ఇండిపెండెంట్‌గా పోటీచేయడానికి కూడా వెనుకాడం అంటున్నారు.

బ్రహ్మయ్య కొంతకాలంగా రాజకీయంగా తీవ్ర ఒత్తిడిలో కొనసాగుతున్నారు. ఎప్పటినుంచో రాజంపేట అసెంబ్లీ సీటును ఆయన ఆశిస్తున్నారు. బ్రహ్మయ్య అభ్యర్థనను చంద్రబాబు నిరాకరించారు. దీంతో ఆయన తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. 

అంతకుముందే కడపలో జరిగిన మీడియా సమావేశంలో బ్రహ్మయ్య మాట్లాడారు. ‘‘పార్టీలో కష్టపడిన వారికి తగిన గుర్తింపు లభించడంలేదన్నారు. అంతేకాదు ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలకే చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారు’’ అంటూ బ్రహ్మయ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మానసిక స్థితి వల్లే బ్రహ్మయ్య ఆరోగ్యం క్షీణించిందని అంటున్నారు. చంద్రబాబు సమీక్షా సమావేశాలకు రావాలంటేనే సీనియర్ నేతలు జంకుతున్నారు. సీటు సంగతి అటుంచితే చంద్రబాబు ఏమంటారోననే టెన్షన్‌తో నేతలు వణికిపోతున్నారు.

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

   12 hours ago


బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

   14 hours ago


వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

   17 hours ago


అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

   19 hours ago


తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

   20 hours ago


సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

   20 hours ago


ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

   21 hours ago


బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

   21 hours ago


నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

   21 hours ago


ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle