ముఖ్యమంత్రిగా మీ ఛాయిస్ ఫలితాలు.

{"1":1289,"2":2222,"3":1407}

nara chandrababu naidu
1665
ys jagan mohan reddy
2290
Pawan Kalyan
1423
newssting

Your PM Choice?

{"1":1393,"2":1710,"3":350,"4":71}

Narendra Modi
1407
Rahul Gandhi
1721
Mayawati
360
Mamata Banerjee
76
BITING NEWS :
*కొనసాగుతున్న ఏడో విడత పోలింగ్ ...ఓటేసిన ప్రముఖులు *ఇవాళ్టితో ముగుస్తున్న ఎన్నికల ప్రక్రియ *ఏపీలొ భద్రత మధ్య రీపోలింగ్ * ఐబీ హెచ్చరికలతో తిరుమలలో ముమ్మర తనిఖీలు *తానెక్కడికీ పారిపోలేదు.. నటుడు శివాజీ వివరణ *ఏపీలో హంగ్‌వచ్చే పరిస్థితిలేదు: లగడపాటి *అఖిలేశ్‌తో చంద్రబాబు భేటీ *మోడీపై పరువునష్టం దావా వేసిన మమతా బెనర్జీ మేనల్లుడు ఎంపీ అభిషేక్ బెనర్జీ

బాబు తప్పు ఒప్పుకున్నారు

16-03-201916-03-2019 07:54:04 IST
2019-03-16T02:24:04.240Z16-03-2019 2019-03-16T02:23:53.589Z - - 19-05-2019

బాబు తప్పు ఒప్పుకున్నారు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను చేసిన తప్పును ఒప్పుకున్నారట. 2014 ఎన్నికల్లో వైసీపీ గెలిచిన సీట్లలో పార్టీ తరపున నియోజకవర్గ ఇన్‌ఛార్జిలను నియమించారు చంద్రబాబు.

నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా వారిదే పెత్తనం. అభివృ‌ద్ధి పనుల పేరుతో ప్రభుత్వ నిధుల జమాఖర్చులు ఈ ఇన్‌ఛార్జిలే చూసేవారు. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా చంద్రబాబు పట్టించుకోలేదు.

అయితే తాజాగా ఇన్‌ఛార్జి వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు ఏపీ సచివాలయం ఓ వార్త లీక్ చేసింది. దీనికి చాలా కారణాలు చెబుతున్నారు వైసీపీ నేతలు. ఇన్‌ఛార్జి వ్యవస్తపై తాము ఎన్నోసార్లు ఆరోపణలు చేశామనీ ఎన్నికల వేళ తమ ఆరోపణలకు సమాధానం చెప్పాల్సి వస్తుందన్న భయంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆరోపిస్తున్నారు.

మరికొందరైతే ఇన్‌ఛార్జి వ్యవస్థ రద్దుతో గతంలో తాను చేసిన తప్పును చంద్రబాబు ఒప్పుకున్నట్లేనని అంటున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా... ఎన్నికల వేళ ఇన్‌ఛార్జి  వ్యవస్థను రద్దు చేయడం వివాదాస్పదం అవుతోంది.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle