newssting
BITING NEWS :
* దేశంలో కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 1,51,767.. 4337 మరణాలు * ప్రభుత్వ భూములు అమ్మేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 474 సస్పెండ్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన డాక్టర్ శైలజ *లాక్‍డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ చంద్రబాబుపై పిటిషన్‍ను హైకోర్టులో విచారణ *విశాఖ ఎల్జీ పాలిమర్స్ మృతులకు మహానాడు నివాళి. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ50వేల ఆర్ధిక సాయం ప్రకటించిన చంద్రబాబు *ఎల్జీ పాలిమర్స్ వ్యవహారం పై హైకోర్టులో విచారణ *సీఆర్డీఏ చట్టం, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు పై ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు లో విచారణ.. జూలై 22 కి వాయిదా *గురువారం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక సమావేశం *ఏపీలో మరో 68 కరోనా కేసులు.. మొత్తం కేసులు 2787 *తెలంగాణలో 108 పాజిటివ్ కేసులు .... ఇప్పటి వరకు 2099 కేసులు*ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 13కు చేరిన మృతుల సంఖ్య .. అస్వస్థతకు గురై ఆస్పత్రి నుంచి డిశ్చార్జయిన వెంకాయమ్మ..మరోసారి తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో మృతి

బాబుకు కెసిఆర్ షాక్..!

16-01-201916-01-2019 13:45:12 IST
2019-01-16T08:15:12.738Z16-01-2019 2019-01-16T08:15:07.049Z - - 28-05-2020

బాబుకు కెసిఆర్ షాక్..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒకపక్క తన కొడుకు కేటీయార్‌ని ఫెడరల్ ఫ్రంట్ రాజకీయం పేరుతో జగన్ దగ్గరకు పంపిన కెసిఆర్... ఇప్పుడు మరో ఎత్తుగడకు తెర తీయబోతున్నారా? చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ కొంతకాలం క్రితం వ్యాఖ్యానించిన కెసిఆర్ మనసులో ఉన్న ఆలోచనలు ఏంటంటూ సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కెసిఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన విభజన హామీలన్నీ అమలుచేయాలని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తానన్న ప్రత్యేక హోదా అమలు జరపాలంటూ కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించుకున్నట్లు తాజా వార్త.

ఈ విషయంపైన తెరాస నుంచి అధికారికంగా ఎటువంటి వర్తమానం లేకపోయినా కొన్ని ప్రధాన దినపత్రిక జర్నలిస్టులకు తెరాస నాయకుడొకరు అందించిన వార్తే ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. కెసిఆర్ గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వొద్దంటూ డిమాండ్ చేశారని... తమ ప్రయత్నాల్ని అడ్డుకున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత కూడా వ్యతిరేకించారు. ఇప్పుడు అకస్మాత్తుగా కెసిఆర్ తానే  ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఏకంగా కేంద్రానికి లేఖ రాస్తే రాజకీయంగా ఆంధ్రా ప్రాంతంలో తన పట్ల ఉన్న వ్యతిరేకత అభిమానంగా మారుతుందని ఆయన ఆలోచనా లేక మరొకటా అన్నది మాత్రం అంతుబట్టడంలేదు.

మొత్తం మీద ఈ వార్త మాత్రం చంద్రబాబుకు... తెలుగుదేశానికీ పెద్ద షాక్!

బోరుబావిలో పడ్డ బాలుడిని రక్షించేందుకు రంగంలోకి దిగిన పోలీసులు

బోరుబావిలో పడ్డ బాలుడిని రక్షించేందుకు రంగంలోకి దిగిన పోలీసులు

   9 hours ago


బోరుబావిలో మూడేళ్ళ బాలుడు..మెదక్‌లో  ఘటన

బోరుబావిలో మూడేళ్ళ బాలుడు..మెదక్‌లో ఘటన

   9 hours ago


మీడియా స్వీయనియంత్రణ పాటించాల్సిందే

మీడియా స్వీయనియంత్రణ పాటించాల్సిందే

   11 hours ago


ప్యాకేజీలు పుచ్చుకోవడం వల్లే ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం

ప్యాకేజీలు పుచ్చుకోవడం వల్లే ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం

   15 hours ago


మృతదేహాలకూ కరోనా పరీక్షలు చేయాల్సిందే.. తెలంగాణ హైకోర్టు ఆదేశం

మృతదేహాలకూ కరోనా పరీక్షలు చేయాల్సిందే.. తెలంగాణ హైకోర్టు ఆదేశం

   15 hours ago


తెలుగు రాష్ట్రాల్లో కరోనా వీరవిహారం

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వీరవిహారం

   17 hours ago


ఏపీలో మాల్స్, జ్యూయలరీ, ఫుడ్ టేక్ అవేలకు అనుమతి

ఏపీలో మాల్స్, జ్యూయలరీ, ఫుడ్ టేక్ అవేలకు అనుమతి

   20 hours ago


రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు

రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు

   21 hours ago


ఆన్ లైన్లో మహానాడు.. జూమ్ యాప్ ద్వారా 14వేలమందికి అవకాశం

ఆన్ లైన్లో మహానాడు.. జూమ్ యాప్ ద్వారా 14వేలమందికి అవకాశం

   21 hours ago


కరువు సీమకు నీటిని ఇస్తామంటే ఇంతవివాదమా.. జగన్ ప్రశ్న

కరువు సీమకు నీటిని ఇస్తామంటే ఇంతవివాదమా.. జగన్ ప్రశ్న

   21 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle