newssting
BITING NEWS :
*దేశంలో కరోనా పాజిటివ్ కేసులు.. 22 లక్షల 26 వేల 229, మరణాలు 44,597 * విజయవాడ స్వర్ణప్యాలెస్ ప్రమాదం కేసులో ముగ్గురి అరెస్ట్ * ఏపీలో 24 గంటల వ్యవధిలో 7,665 కరోనా కేసులు .. రాష్ట్రంలో 2,35,525కి చేరిన మొత్తం కరోనా కేసులు. 80 కరోనా మరణాలు .. 2,116కు చేరిన కరోనా మృతులు *రాజమండ్రి జిల్లా కొవిడ్ హాస్పిటల్ లో కరోనా పరీక్షలు చేసే 9 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ కు, మెడికల్ ఆఫీసర్ కు పాజిటివ్ *రాష్ట్రపతికి లేఖ వ్రాసిన సీతానగరం మండలం మునికూడలికి చెందిన శిరోముండనం బాధితుడు ప్రసాద్..మావోయిస్టుల్లో కలిసిపోవడానికి అనుమతి ఇవ్వాలని కోరిన బాధితుడు..శిరోముండనం కేసులో నిందితులు అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ *ఢిల్లీ: మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి క‌రోనా పాజిటివ్.. త్వరగా కోలుకోవాలని ట్వీట్లు *హైదరాబాద్‌: ఈఎస్ఐలోని బంగారు మైసమ్మ ఆలయంలో చోరీకీ విఫలయత్నం*సుశాంత్ కేసులో ఈడి ముందు హాజరైన నటి రియా.. ఈడీ నోటీసుల‌తో రెండోసారి హాజ‌రు*తెలంగాణలో 80 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. గ‌త 24 గంట‌ల్లో 1256 పాజిటివ్ కేసులు న‌మోదు*ఢిల్లీ క‌రోనా హెల్త్ బులిటెన్ః కొత్త‌గా 707 కేసులు, 20 మ‌ర‌ణాలు

బంగారుగుడ్లు పెట్టే బాతుని నాశనం చేస్తారా?

21-12-201921-12-2019 09:07:29 IST
Updated On 21-12-2019 11:56:28 ISTUpdated On 21-12-20192019-12-21T03:37:29.317Z21-12-2019 2019-12-21T03:37:10.849Z - 2019-12-21T06:26:28.446Z - 21-12-2019

బంగారుగుడ్లు పెట్టే బాతుని నాశనం చేస్తారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ రాజధాని విషయంలో జగన్ సర్కార్ వైఖరిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు విపక్షనేత చంద్రబాబునాయుడు. రైతుల త్యాగాలను ప్రభుత్వం అపహాస్యం చేస్తోందన్నారు. జీఎన్ రావు కమిటీ నివేదిక రాకుండానే జగన్ శాసనసభలో చేసిన ప్రకటనపై చంద్రబాబు మండిపడ్డారు. అమరావతి బంగారు గుడ్డు పెట్టే బాతులాంటిదని.. దానిని నాశనం చేస్తారా అని అన్నారు.

అన్ని రాష్ట్రాలకు బ్రహ్మాండమైన నగరాలున్నాయని, ఏపీకి మంచి నగరం అవసరం అని గతంలో జగనే అన్నారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇప్పుడు జగన్‌ యూటర్న్‌ తీసుకున్నారని ఘాటుగా విమర్శించారు. 

టీడీపీ ఎప్పుడూ ఒకే మాట మీద ఉందని, అమరావతిని విధ్వంసం చేయాలని రైతులను అపహాస్యం చూస్తున్నారని ఆరోపించారు. రైతులు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతుంటే మంత్రులు., వైసీపీ నేతలు తలోమాట అంటున్నారన్నారు. తనను నమ్మి రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారని, ఆరునెలల కాలంలోనే వారి ఆశలు అడియాశలు చేశారన్నారు. ప్రభుత్వ కార్యాలయాలలో వైసీపీ నేతలు చెబితేనే పనులు జరిగే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. 

రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నీరుగారిపోయే పరిస్థితిలో ఉందన్నారు. పోలీస్ వ్యవస్థ విశ్వసనీయత శాశ్వతంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియంని తాను వ్యతిరేకించలేదన్నారు. ఇంగ్లీషుతో  పాటు తెలుగు మీడియం కూడా ఉండాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. మీడియం ఎంచుకునే స్వేచ్ఛ విద్యార్థులు, తల్లిదండ్రులకు ఉండాలన్నారు.

అభివృద్ధి.. అధికార వికేంద్రీకరణతో కాదు.. అభివృద్ధి వికేంద్రీకరణతో సాధ్యమని స్పష్టం చేశారు. అనంతపురంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. తాను సీఎంగా పనిచేసినప్పుడు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేయలేదన్నారు. 

 

పారిశ్రామికీకరణపై సీఎం జగన్ మార్కు నిర్ణయం.. జగన్ కి ఆ లోటు తీరినట్టేనా…!!

పారిశ్రామికీకరణపై సీఎం జగన్ మార్కు నిర్ణయం.. జగన్ కి ఆ లోటు తీరినట్టేనా…!!

   an hour ago


‘పర్ఫెక్ట్’ స్కెచ్.. 16మంది ప్రాణాలు గాల్లోకి... శానిటైజర్ కంపెనీ కథాకమామీషు

‘పర్ఫెక్ట్’ స్కెచ్.. 16మంది ప్రాణాలు గాల్లోకి... శానిటైజర్ కంపెనీ కథాకమామీషు

   an hour ago


14 నెలల్లో మీరేం చేశారు? జగన్ సర్కార్‌‌పై బాబు ప్రశ్నాస్త్రాలు

14 నెలల్లో మీరేం చేశారు? జగన్ సర్కార్‌‌పై బాబు ప్రశ్నాస్త్రాలు

   2 hours ago


సచిన్ పైలట్ పయనం ఎటువైపు? స్వంత గూటికి చేరేనా?

సచిన్ పైలట్ పయనం ఎటువైపు? స్వంత గూటికి చేరేనా?

   2 hours ago


తెలంగాణలో ఆగని కరోనా కేసులు.. కొత్తగా 1896 కేసులు

తెలంగాణలో ఆగని కరోనా కేసులు.. కొత్తగా 1896 కేసులు

   2 hours ago


ప్లాస్మా దానం ఎవరు చేయాలి? ఎలా చేయాలి?

ప్లాస్మా దానం ఎవరు చేయాలి? ఎలా చేయాలి?

   3 hours ago


హోదాని పక్కన పెట్టి మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన పనికి సలాం

హోదాని పక్కన పెట్టి మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన పనికి సలాం

   3 hours ago


పిలిచి అన్నం పెడితే సున్నం రాస్తారా.. జగన్ పై కేసీయార్ నిప్పులు

పిలిచి అన్నం పెడితే సున్నం రాస్తారా.. జగన్ పై కేసీయార్ నిప్పులు

   3 hours ago


విశాఖలో మరో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

విశాఖలో మరో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

   4 hours ago


గోటితో పోయేది గొడ్డలిదాకా తెచ్చుకున్నారు.. అగ్నిప్రమాదానికి ఇదా కారణం?

గోటితో పోయేది గొడ్డలిదాకా తెచ్చుకున్నారు.. అగ్నిప్రమాదానికి ఇదా కారణం?

   5 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle