newssting
BITING NEWS :
*ఇసుక ఫిర్యాదులపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి...క్యాంప్‌ ఆఫీస్‌లోనే కాల్‌ సెంటర్‌ ఏర్పాటు *అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్... ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయం *బంగ్లాదేశ్‌లోని చిట్టాగాంగ్‌లో ఘోర ప్రమాదం...గ్యాస్ పైప్‌ లీకై సంభవించిన పేలుడు...ఏడుగురు మృతి, 20 మందికి తీవ్ర గాయాలు*ప్రభుత్వాన్ని కూలుస్తామన్న ఆధారాలుంటే జైల్లో పెట్టాలి...లేకపోతే ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేయాలి-టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ *కొడాలి నానిపై వర్ల రామయ్య ఫైర్...మంత్రి కొత్త బూతులు నేర్పుతున్నాడంటూ ఆగ్రహం....సీఎం జగన్ అన్యమతస్తుడై తిరుమలకు వెళ్లారు...జగన్ డిక్లరేషన్ ఎందుకు ఇవ్వరు-వర్ల రామయ్య *ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి దీక్షను భగ్నం చేసిన పోలీసులు*కర్నూలు ఎమ్మార్వో ఆఫీస్‌లో వీఆర్‌ఓల బాహాబాహీ...తహశిల్దార్ ముందే వీఆర్‌ఓల ఘర్షణ*లోకో పైలట్‌ చంద్రశేఖర్‌ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి...మృతదేహం ఏలూరుకు తరలింపు*నిజామాబాద్ జిల్లా ధర్మారంలో దారుణం...కన్న కొడుకుని అతి కిరాతకంగా ఉరివేసి చంపిన తల్లి*ఏపీ స్పీకర్ తమ్మినేనికి యనమల రామకృష్ణుడు లేఖ...స్పీకర్ స్థానంలో ఉండి..తమ్మినేని వ్యాఖ్యలు అభ్యంతరకరం *ఇవాళ్టి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు

‘ఫణి’ తుఫాను హెచ్చరిక.. భారీవర్షాలు పడే అవకాశం!

30-04-201930-04-2019 12:08:34 IST
2019-04-30T06:38:34.315Z30-04-2019 2019-04-30T06:38:30.146Z - - 19-11-2019

‘ఫణి’ తుఫాను హెచ్చరిక.. భారీవర్షాలు పడే అవకాశం!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

‘ఫణి ‘ పెను తుపాను ఏపీ వాసులను.. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వాసులను వణికిస్తోంది. ఈ తుపాను ఒడిశా దిశగా కదిలి అక్కడే తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మే 4న ఈ తుపాన్ ఒడిశా తీరం దాటి పశ్చిమ బెంగాల్ దిశగా పయనిస్తుందని చెబుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన ఫణి తుపాను దిశ మార్చుకుంది.

‘ఫణి’ ప్రస్తుతం శ్రీలంకలోని ట్రింకోమలికి 640 కిలోమీటర్లు, చెన్నైకి 730 కిలోమీటర్లు, మచిలీపట్టణానికి 840 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ ఫణి తుపాన్ 3,4 తేదీల్లో ఉత్తరాంధ్రకు చేరువగా పయనించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ రెండు రోజుల్లో భారీ వర్గాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురవొచ్చని అంచనాలు వేస్తున్నారు.

ఈ తుపాను ఒకటవ తేది వరకు ఏపీ తీరం వైపు ప్రయాణించి .. అదే రోజు దిశ మార్చుకుని ఒడిశా తీరం వైపు పయనించనున్నట్లు తెలిపారు. పెను తుపాను గమన ప్రాంతంలో గంటకు 170 కిలో మీటర్ల నుంచి 200 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించారు. ఈ తుపాన్ ప్రభావంతో రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో గంటలకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.

మే 3, 4 తేదీల వరకూ తుపాన్ ప్రభావం ఉండవచ్చని పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల్లో అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కోస్తా తీర ప్రాంత జిల్లా కలెక్టర్లకు తగిన ఆదేశాలు జారీ చేశామని ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. 

 

తారక్ ముందుండి నడిపిస్తే..2024లో టీడీపీ ప్రభంజనమేనా?

తారక్ ముందుండి నడిపిస్తే..2024లో టీడీపీ ప్రభంజనమేనా?

   11 hours ago


ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. లేబర్ కోర్టుదే నిర్ణయం

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. లేబర్ కోర్టుదే నిర్ణయం

   11 hours ago


సీఎం జ‌గ‌న్ సరికొత్త ట్విస్ట్‌..!

సీఎం జ‌గ‌న్ సరికొత్త ట్విస్ట్‌..!

   11 hours ago


శభాష్ నవనీత్ కౌర్..  లోక్ సభలో మాటల తూటాలు

శభాష్ నవనీత్ కౌర్.. లోక్ సభలో మాటల తూటాలు

   12 hours ago


జగన్ చిటికేస్తే చంద్రబాబుకి ఏమవుతుంది?

జగన్ చిటికేస్తే చంద్రబాబుకి ఏమవుతుంది?

   14 hours ago


జగన్-కెసిఆర్ మధ్య అగాధానికి కారణమిదేనా?

జగన్-కెసిఆర్ మధ్య అగాధానికి కారణమిదేనా?

   15 hours ago


ఆగ్రా పేరు మారుతోందా? పేర్ల మార్పులో యోగి మరో అధ్యాయం

ఆగ్రా పేరు మారుతోందా? పేర్ల మార్పులో యోగి మరో అధ్యాయం

   15 hours ago


ట్విట్టర్ ట్రెండింగ్ 'సేవ్ హిందూస్ ఫ్రం జగన్ రెడ్డి'

ట్విట్టర్ ట్రెండింగ్ 'సేవ్ హిందూస్ ఫ్రం జగన్ రెడ్డి'

   15 hours ago


ఇదే అస‌లు నిజం : ఏపీలో ఇసుక కొర‌త‌కు ప్ర‌ధాన కార‌ణం టీడీపీనే!

ఇదే అస‌లు నిజం : ఏపీలో ఇసుక కొర‌త‌కు ప్ర‌ధాన కార‌ణం టీడీపీనే!

   16 hours ago


ఏపీకి తిరిగి రానని శపథం.. ఎల్వీ సుబ్రహ్మణ్యం

ఏపీకి తిరిగి రానని శపథం.. ఎల్వీ సుబ్రహ్మణ్యం

   19 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle