newssting
BITING NEWS :
* ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ ఆఫీస్.. సుప్రీం మరో సంచలన తీర్పు*మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన.. గవర్నర్ నిర్ణయంపై కాంగ్రెస్ గరం గరం *సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన శివసేన.. ఇవాళ విచారణ *సమ్మెపై హైకోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటాం: అశ్వథ్థామరెడ్డి.*ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ అగ్రస్థానంలో కోహ్లీ, బుమ్రా *గురుగ్రామ్ లో తైక్వాండో క్రీడాకారిణి సరిత దారుణ హత్య *మిషన్ భగీరథ అవినీతిపై సీబీఐతో విచారణ జరపాలి : భట్టి విక్రమార్క*నా పెళ్లిళ్ల వల్లే జగన్ జైలుకెళ్లారా ? : పవన్*ఆర్టీసీ సమ్మెపై ఇవాళ హైకోర్టులో విచారణ *ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ

పెనుమ‌త్స‌కు ఎమ్మెల్సీ..!?

20-10-201920-10-2019 08:38:06 IST
2019-10-20T03:08:06.504Z20-10-2019 2019-10-20T03:08:02.474Z - - 14-11-2019

పెనుమ‌త్స‌కు ఎమ్మెల్సీ..!?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాజ‌కీయ ప్రాధాన్య‌తగ‌ల జిల్లాల్లో విజ‌య‌న‌గ‌రం ఒక‌టి. ఈ జిల్లా నుంచి రాజ‌కీయ ఉద్దండులు రాష్ట్రానికి ప్రాతినిధ్యం వ‌హించారు. ఇంకా వ‌హిస్తూనే ఉన్నారు. ప్ర‌స్తుతం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు తొమ్మిదికి తొమ్మిది స్థానాలను క‌ట్ట‌బెట్టిన కంచుకోట జిల్లాల్లో విజ‌య‌న‌గ‌రం ఉంది. ఇక అస‌లు విష‌యానికొస్తే, జిల్లాలో తొలి నుంచి పార్టీ బ‌లోపేతం చేయడానికి కృషిచేసిన నేత‌ల్లో పెనుమత్స సాంబ‌శివ‌రాజు ఒక‌రు. 1967 నుంచి వ‌రుస‌గా ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు రాజ‌కీయ గురువు. అంతేకాదు మ‌రెంద‌రో రాజ‌కీయ నాయ‌కుల‌ను రాజ‌కీయాల‌కు ప‌రిచ‌యం చేశారు.

2014 ఎన్నిక‌ల్లో ఈయ‌న కుమారుడు పెరుమ‌త్స సూర్య‌నారాయ‌ణ‌రాజు నెల్లిమ‌ర్ల నుంచి వైసీపీ అభ్య‌ర్ధిగా పోటీచేశారు. త్రిముఖ పోటీలో సూర్య‌నారాయ‌ణ‌రాజు ఓడిపోయారు. తాజా ఎన్నిక‌ల్లో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు మార్చారు.

నెల్లిమ‌ర్ల టికెట్‌ను అప్ప‌ల‌నాయుడుకు ఇచ్చిన జ‌గ‌న్ సాంబ‌శివ‌రాజుకు స‌ముచిత స్థానం ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. నెల్లిమ‌ర్ల ఎస్‌.కోట నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ గెలుపు కోసం తండ్రీ, కొడుకులు ఇద్ద‌రూ కృషి చేశారు. విజ‌య‌న‌గరంలో వైసీపీ క్లీన్ స్వీప్‌లో త‌మ‌వంతు పాత్ర పోషించారు.

రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. పలువురికి నామినేటెడ్ ప‌ద‌వులు వ‌చ్చాయి. త‌మ రాజుగారికి కూడా ప‌ద‌వి గ్యారెంటీ అని కార్య‌క‌ర్త‌లు అనుకున్నారు. ఇవాళ కాకుంటే రేపొస్తుంద‌ని ధీమాలో ఉన్నారు. కానీ, నెల‌లు గ‌డుస్తున్నాయి. రాజుగారికి మాత్రం ఏ ప‌ద‌వీ రాలేదు. త‌న‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి వ‌స్తుంద‌న్న ఆశ‌లో రాజుగారు ఉన్నారు. జ‌గ‌న్ త‌న‌కు హామీ ఇచ్చార‌ని రాజుగారు త‌న అనుచ‌రుల వ‌ద్ద చెప్పుకొస్తున్నారు.

చివ‌ర‌కు ఏదో ఒక నామినేటెడ్ ప‌ద‌వి వ‌స్తుంద‌ని గ‌ట్టిగా చెబుతూ వ‌స్తున్నారు. ఇటీవ‌ల ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను కూడా పార్టీ కోసం ఆవిర్భావం నుంచి క‌ష్ట‌ప‌డుతున్న త‌మ‌కు ప్ర‌భుత్వంలో అవ‌కాశం క‌ల్పించాల‌ని కోరారు. జ‌గ‌న్ కూడా సానుకూలంగా స్పందించాల‌ని వారు చెబుతున్నారు.

ఇంకెన్నాళ్లు ఈ ఎదురుచూపులు అని కార్య‌క‌ర్త‌లు ఒకింత అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. అస‌లు జ‌గ‌న్ మ‌న‌సులో ఏముందో..? అనుకున్న ఎమ్మెల్సీ ప‌ద‌వి ద‌క్కుతుందా..?  లేక నామినేటెడ్ ప‌ద‌వితో స‌రిపెడ‌తారా... ? అస‌లు నామినేటెడ్ ప‌ద‌వి ద‌క్కుతుందో..?  లేదో...? అని మ‌రికొంద‌రు చ‌ర్చించుకుంటున్నారు.

కోర్టు ప్రతిపాదనకు కేసీఆర్ ససేమిరా.. సమ్మెపై కొనసాగుతున్న విచారణ

కోర్టు ప్రతిపాదనకు కేసీఆర్ ససేమిరా.. సమ్మెపై కొనసాగుతున్న విచారణ

   11 hours ago


చంద్రబాబు ఇసుక దీక్షకు అంతా రెడీ... పవన్ సపోర్ట్

చంద్రబాబు ఇసుక దీక్షకు అంతా రెడీ... పవన్ సపోర్ట్

   12 hours ago


ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ .. ఇంగ్లీషు మీడియానికి ఓకె

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ .. ఇంగ్లీషు మీడియానికి ఓకె

   13 hours ago


ప్ర‌శ్నార్ధ‌కంలో టీఆర్ఎస్‌ రాజ‌కీయ ఉద్దండుల భ‌విత‌వ్యం..!

ప్ర‌శ్నార్ధ‌కంలో టీఆర్ఎస్‌ రాజ‌కీయ ఉద్దండుల భ‌విత‌వ్యం..!

   13 hours ago


మీరూ చేసుకోండి స్వామీ మూడు పెళ్ళిళ్లు... జగన్‌పై పవన్ సెటైర్

మీరూ చేసుకోండి స్వామీ మూడు పెళ్ళిళ్లు... జగన్‌పై పవన్ సెటైర్

   14 hours ago


పట్నం వర్సెస్ పటోళ్ళ ...అత్తా.. అల్లుడి మధ్య కోల్డ్ వార్‌..!

పట్నం వర్సెస్ పటోళ్ళ ...అత్తా.. అల్లుడి మధ్య కోల్డ్ వార్‌..!

   14 hours ago


జీవోలను దాచిపెట్టడం దేనికి కేసీఆర్.. బీజేపీ ధ్వజం

జీవోలను దాచిపెట్టడం దేనికి కేసీఆర్.. బీజేపీ ధ్వజం

   14 hours ago


న‌న్న‌ప‌నేని ఈజ్ బ్యాక్‌.. రోజా లేని లోటును తీరుస్తుందా..?

న‌న్న‌ప‌నేని ఈజ్ బ్యాక్‌.. రోజా లేని లోటును తీరుస్తుందా..?

   15 hours ago


జ‌గ‌న్ 'రెడ్డి' అని పిల‌వ‌డం వెనుక‌ ప‌వ‌న్ ప్లాన్.!

జ‌గ‌న్ 'రెడ్డి' అని పిల‌వ‌డం వెనుక‌ ప‌వ‌న్ ప్లాన్.!

   15 hours ago


అమరావతిపై జగన్ సర్కార్ నిర్ణయం.. సింగపూర్‌కు వరమేనా?

అమరావతిపై జగన్ సర్కార్ నిర్ణయం.. సింగపూర్‌కు వరమేనా?

   16 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle