newssting
BITING NEWS :
*ప్రధాని నరేంద్రమోడీతో హోంమంత్రి అమిత్ షా భేటీ.. లాక్ డౌన్ పై చర్చ *మాజీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ తొలగింపు వ్యవహరంలో తుది తీర్పు .. వెంటనే విధులోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశం *కొండపోచమ్మ జలాశయం ప్రారంభం. సీఎం కేసీఆర్ దంపతుల చేతుల మీదుగా ప్రారంభం.. ఇదో ఉజ్వల ఘట్టం అన్నకేసీయార్ *కరోన ఇప్పుడే పోయేది కాదు..సౌదీ అరేబియా నుండి వందలాది మంది వస్తున్నారు..కరోన అపగలిగే శక్తి ప్రభుత్వాలకు లేదు..ప్రజలు దీన్ని తేలికగా తీసుకోవద్దు..ఎవరికివారే జాగ్రత్తగా ఉండాలి : ఈటల *ఏపీ ప్రభుత్వానికి ఇప్పటికే 50కి పైగా కేసులలో చుక్కెదురైనా పద్ధతి మార్చుకోవడం లేదు..రమేష్ ని మళ్ళీ ఎన్నికల కమిషనర్ గా నియమిస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయం స్వాగతిస్తున్నాం : సీఎం రమేష్ - ఎంపీ *ఏపీలో కొత్తగా 85 మందికి కరోనా పాజిటివ్‌, ఒకరు మృతి.3330 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య.కరోనాతో 60 మంది మృతి * చోటా కె.నాయుడు సోదరుడు అరెస్ట్..ఎస్.ఆర్.నగర్‌లో శ్యామ్ కె. నాయుడిని అరెస్టు చేసిన పోలీసులు..ఆర్టిస్ట్ సుధను పెళ్లిపేరుతో మోసం చేశాడని ఆరోపణ..సుధ ఆరోపణలపై కేసు నమోదు చేసిన పోలీసులు*భారత్ లో విజృంభిస్తున్న కరోనా. గడిచిన 24 గంటల్లో 7466 కొత్త కరోనా కేసులు. 175 మంది మృతి. దేశవ్యాప్తంగా 1,65,799 కి చేరిన కరోనా కేసులు. 89,987 యాక్టివ్ కేసులుండగా, 71,106 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. భారత్ లో మొత్తం 4,706 కరోనా మరణాలు

పాల్... ఫసక్ కామెంట్స్ !

07-01-201907-01-2019 18:16:36 IST
2019-01-07T12:46:36.998Z07-01-2019 2019-01-07T12:46:33.370Z - - 29-05-2020

పాల్... ఫసక్ కామెంట్స్ !
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కె.ఎ పాల్. పరిచయం అక్కర్లేని పేరు. తన బోధనల ద్వారా ప్రపంచస్థాయి అధినేతలను ప్రభావితం చేశానంటున్న కెఎ పాల్‌కు ప్రాణహాని ఉందిట. ఒక రాజకీయ పార్టీ స్థాపించి తర్వాత అడ్రెస్ లేకుండా పోయిన పాల్... తనను హత్య చేసేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో  ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో చంద్రబాబు విఫలం అయ్యారని, తమ పార్టీ ప్రత్యామ్నాయం అంటూ ఆయన చేస్తున్న కామెంట్లు రాజకీయాల్లో పెనుదుమారం రేపుతున్నాయి, త్వరలో ప్రజా శాంతి పార్టీ ప్రభంజనం ఏమిటో చూస్తారని, అన్ని జిల్లాల్లో పర్యటనలు చేపట్టి చేరికలను ఆహ్వానిస్తాం అంటున్నారు పాల్. 

రెండేళ్లుగా ప్రజా శాంతి పార్టి భారతదేశాన్ని ఏ విధంగా రక్షించాలని ప్రణాళికలు తయారు చేస్తోందన్నారు. ఏపీలో ప్రజా శాంతి పార్టి పోటీ‌చేసేందుకు మూడు ప్రధాన కారణాలు ఉన్నాయన్నారు. సేవ్ సెక్యూలర్ ఇండియా, మోడి హామీలను విస్మరించారు, చంద్రబాబు పూర్తి గా వైఫల్యం చెందారని అందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానంటున్నారు. రెండు కోట్ల మంది తనను అనుసరిస్తున్నారని, తన ప్రభావం చాలా ఉంటుందన్నారు.  ఏపీలో తాను అనేక గ్రామాల రూపురేఖలు మార్చానన్నారు. తాను సేవ చేయని గ్రామం లేదని,  ప్రకృతి వైపరీత్యాలు వస్తే కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చి ఆదుకున్నానన్నారు. ప్రజా శాంతి పార్టిని గెలిపిస్తే ఒక్కో నియోజకవర్గానికి వంద కోట్ల రూపాయల విరాళం ఇస్తానన్నారు పాల్.

ప్రజా శాంతి పార్టీ ఫిబ్రవరి వరకు సమావేశాలు పెట్టి మార్చిలో అభ్యర్దుల జాబితాను ప్రకటిస్తామన్నారు. తాము ఎవరితో పొత్తు అవసరం లేదని, ఎవరైనా తమతో కలిసి వస్తే ఐదో, పది సీట్లు కేటాయిస్తాం అన్నారు. తనకు ప్రాణహాని ఉందన్న విషయం గురించి పోలీసు అధికారులకు తెలిపానని, తనకు ఏదైనా జరిగితే సిఎం హోదాలో చంద్రబాబు‌దే‌ బాధ్యత అన్నారు. చంద్రబాబు అంటే తనకు గౌరవం ఉందని, ఆయన పాలనలో విఫలమయ్యారన్నారు. ఏపీలో ప్రతిపక్ష పార్టీ విఫలం అయిందని, అందుకే తాను రంగంలోకి దిగానన్నారు. తమ పార్టీదే అధికారం అంటున్నారు పాల్. గతంలోనూ పాల్ ఇలాంటి కామెంట్లే చేశారు. ఎన్నికలముందు హడావిడి చేయడం, తర్వాత కనిపించకుండా పోవడం పాల్‌కు అలవాటే అంటున్నారు వివిధ పార్టీల నేతలు. మరికొందరైతే ఈ ఏడాది ఉత్తమ జోక్ అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. 

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టం

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టం

   6 hours ago


 కడప జిల్లాలో జూలై 7,8న సీఎం జగన్‌ టూర్

కడప జిల్లాలో జూలై 7,8న సీఎం జగన్‌ టూర్

   7 hours ago


కేసీయార్ అంటే అర్థం అదా? కేటీయార్ ట్వీట్‌పై చర్చ

కేసీయార్ అంటే అర్థం అదా? కేటీయార్ ట్వీట్‌పై చర్చ

   11 hours ago


నిమ్మగడ్డను విధుల్లోకి తీసుకోండి..  జగన్ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం

నిమ్మగడ్డను విధుల్లోకి తీసుకోండి.. జగన్ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం

   11 hours ago


శ్రామిక్ రైళ్ల ద్వారా ఏపీనుంచి లక్షమంది తరలింపు

శ్రామిక్ రైళ్ల ద్వారా ఏపీనుంచి లక్షమంది తరలింపు

   13 hours ago


జూన్‌ 1 నాటికే కేరళలోకి రుతుపవనాల ప్రవేశం

జూన్‌ 1 నాటికే కేరళలోకి రుతుపవనాల ప్రవేశం

   14 hours ago


కబ్జా రాయుళ్లకు కేరాఫ్‌గా మారిన ఉస్మానియా వర్శిటీ

కబ్జా రాయుళ్లకు కేరాఫ్‌గా మారిన ఉస్మానియా వర్శిటీ

   14 hours ago


కన్నా కుటుంబంలో విషాదం... కోడలు సుహారిక అనుమానాస్పద మృతి

కన్నా కుటుంబంలో విషాదం... కోడలు సుహారిక అనుమానాస్పద మృతి

   15 hours ago


కొండ పోచమ్మ రిజర్వాయర్... కేసీయార్ కలల ప్రాజెక్ట్

కొండ పోచమ్మ రిజర్వాయర్... కేసీయార్ కలల ప్రాజెక్ట్

   15 hours ago


ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్  2.0 ప్రారంభానికి సిద్ధంగా వైసీపీ

ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ 2.0 ప్రారంభానికి సిద్ధంగా వైసీపీ

   15 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle