newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

పాడేరులో వైసీపీ పాలిట భాగ్యరేఖ

27-03-201927-03-2019 07:53:13 IST
Updated On 27-03-2019 07:56:08 ISTUpdated On 27-03-20192019-03-27T02:23:13.450Z27-03-2019 2019-03-27T02:20:21.263Z - 2019-03-27T02:26:08.574Z - 27-03-2019

పాడేరులో వైసీపీ పాలిట భాగ్యరేఖ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పది మంది ముందు నిలబడి మాట్లాడి ఎరుగని సామాన్య మహిళ ఇప్పుడు వేలాది మందిని ఉద్దేశించి ప్రసంగించే స్థాయికి చేరుకున్నారంటే అది వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ ఇచ్చిన ప్రోత్సాహం. విశాఖ జిల్లా పాడేరు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు కొట్టగొల్లి భాగ్యలక్ష్మి.

పాడేరులోని ఓ కొండవాలులో సాధారణ ఇంట్లో ఉండే గృహిణి ఆమె. భర్త వైద్యుడిగా పని చేస్తున్నారు. భాగ్యలక్ష్మి తండ్రి గతంలో రాజకీయాల్లో ఉన్నారు. దీంతో ఆమె స్థానిక సమస్యలపై చురుకుగా స్పందించేవారు. గిడ్డి ఈశ్వరి పార్టీ ఫిరాయించిన తర్వాత.. పాడేరులో ఇంకెవరున్నారు అనుకున్న తరుణంలో ఓ భాగ్యరేఖలా కనిపించారు భాగ్యలక్ష్మి. 

వైసీపీ చేసిన బాక్సైట్ వ్యతిరేక పోరాటం వెనుక ఈ మహిళ కీలకపాత్ర పోషించారు. గిరిజనుల హక్కుల కోసం ఉద్యమించారు. ఇప్పుడు ఏ గూడెంలోకి తొంగిచూసినా ఫ్యాన్ గాలి వేగంగా వీస్తోందంటే జగన్ కల్పించిన భరోసా.. ఆ భరోసాను నిలబెట్టేలా వ్యవహరిస్తున్న భాగ్యలక్ష్మి తీరే కారణం.

Image may contain: 7 people, people standing, shoes and outdoor


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle