newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

పవన్ సింప్లిసిటీ.... మట్టిగిన్నె‌లో ఆహారం

25-03-201925-03-2019 08:04:15 IST
Updated On 25-03-2019 08:30:54 ISTUpdated On 25-03-20192019-03-25T02:34:15.542Z25-03-2019 2019-03-25T02:33:32.106Z - 2019-03-25T03:00:54.847Z - 25-03-2019

పవన్ సింప్లిసిటీ.... మట్టిగిన్నె‌లో ఆహారం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒకప్పుడు నిత్యం సినిమాలతో బిజీ.. ఆయన రాకకోసం అభిమానులు ఎదురుచూసేవారు. కానీ ఇప్పుడు ఆయనే ఓటర్ల దగ్గరకు వస్తున్నారు. వాళ్ళతో బిజీగా గడుపుతున్నారు. వారితో బాగా కలిసిపోతున్నారు. కృష్ణాజిల్లా ప్ర‌చారంలో భాగంగా జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌చిలీప‌ట్నం స‌మీపంలోని మంగిన‌పూడి లైట్ హౌస్ వ‌ద్ద కాసేపు సేద‌తీరారు. 

పవన్ అక్కడ చాలా సింపుల్‌గా గడిపారు. తాటాకు చాప‌లపై.. జొన్నఅన్నం, మ‌జ్జిగ‌, ప‌చ్చిమిర‌ప‌కాయతో మ‌ట్టిగిన్నెలో ఆహారాన్ని తీసుకుంటూ ఆహా ఏమి రుచి అంటూ మురిసిపోయారు. ఎంతో ఆహ్లాదం క‌లిగించ‌డంతో ఆ వాతావరణానికి ముగ్ధుడైన పవన్ కాసేపు తాటాకు చాప‌ల‌పైనే సేదతీరారు. ఈ దృశ్యాలను చూసిన జనసైనికులు తెగ మురిసిపోతున్నారు. మిగతా నాయకులకు తమ నేతకు అదే తేడా అంటున్నారు ఆయన అభిమానులు.

మజ్జిగలో జొన్న అన్నం కలుపుకుని, అందులో పచ్చి మిరపకాయ, పచ్చడి నంజుకుని తినడం ఒకింత ఆశ్చర్యమేనంటున్నారు. ఇంకా ఇలా ఈ రోజుల్లో ఏ నాయకుడు ఉంటున్నారని అంతా అనడం వినిపించింది. తాను ప్రజాపక్షమే.. జన పక్షమే.. వారి సేవ కోసమే జనసేన అంటూ జనంలోకి కదిలిన పవన్ ఈ విధంగా వేపచెట్టు నీడలో సేద తీరుతూ కనిపించడం అందర్నీ ఆలోచింపజేసింది.

పవన్‌ కల్యాణ్‌  ఇవాళ గుంటూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ప్రచారంలో భాగంగా పవన్‌ రోడ్‌ షో నిర్వహించనున్నారు. రోడ్‌ షో లాడ్జి సెంటర్‌ నుంచి ప్రారంభమై మార్కెట్‌ వరకు కొనసాగనుంది. పవన్‌ రోడ్‌ షోకు జనసేన పార్టీ శ్రేణులతో పాటు అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరానున్నారు.

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

   12 hours ago


బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

   14 hours ago


వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

   17 hours ago


అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

   18 hours ago


తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

   19 hours ago


సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

   19 hours ago


ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

   20 hours ago


బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

   20 hours ago


నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

   21 hours ago


ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

   21 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle