newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

పవన్ లుక్ అదిరింది.. అందుకేనా?

20-06-201920-06-2019 12:45:14 IST
2019-06-20T07:15:14.990Z20-06-2019 2019-06-20T07:15:12.557Z - - 22-09-2019

పవన్ లుక్ అదిరింది.. అందుకేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
2019 ఎన్నికలు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి చేదు అనుభవం మిగిల్చిందనే చెప్పాలి. ఎన్నికలు ముగిసి పార్టీ పెర్ఫార్మెన్స్ పై పోస్టుమార్టం ముగిసింది. ఎన్నికల సమయంలో గడ్డంతో కనిపించిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు కంప్లీట్‌గా తన స్టయిల్ మార్చేశారు. 

Pawan Kalyan New Look Ready To do Films - Sakshi

తాజాగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కొత్త లుక్‌‌లో కనిపించారు. ఆయన స్టైలిష్‌ లుక్‌‌లో కనిపించడంతో అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. పవన్‌ ను కలవడానికి వచ్చిన ఓ చిన్నారిని, అభిమానితో కలిసి దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి, చిన్నారితో దిగిన ఫొటోలను అభిమానులు ఇంటర్‌నెట్‌లో వైరల్‌ చేస్తున్నారు.

జనసేన తరఫున సుమారు 140 నియోజకవర్గాల్లో పోటీచేయగా ఒక్క రాజోలులోనే జనసేన జెండా ఎగిరింది. పవన్‌ కల్యాణ్‌ పోటీ చేసిన భీమవరం, గాజువాక స్థానాల్లో ఓడిపోవడంతో క్యాడర్ ఢీలా పడిపోయారు. ఎన్నికల తంతు ముగియడంతో పవన్ సినిమాల్లోకి వస్తారేమో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle