newssting
BITING NEWS :
*అమరావతి: ముగిసిన బీఏసీ సమావేశం... మూడు రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం*రాజధాని ప్రకటనకు ముందు గుట్టుచప్పుడు కాకుండా టీడీపీ నేతలు భూములు కొన్నారు... గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 4070 ఎకరాలు తేలింది, కంతేరు గ్రామంలో చంద్రబాబు 14.2 ఎకరాలు కొన్నారు-మంత్రి బుగ్గన *అసెంబ్లీ వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి బుగ్గన *మూడురాజధానులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ *అమరావతి, విశాఖలో మంత్రులు అందుబాటులో ఉంటారు.. స్థానిక జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.. నాలుగు జిల్లాలకు కలిపి జోనల్ డెవలప్‌మెంట్ బోర్డు, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే బిల్లు ఉద్దేశం-మంత్రి బుగ్గన*సీఆర్డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి బొత్స, మూడు రాజధానుల ప్రతిపాదలను బిల్లులో పేర్కొన్న ప్రభుత్వం*రంగారెడ్డి జిల్లా: షాద్‌నగర్‌లో చిరుత కలకలం.. ఓ ఇంటిపై చిరుత సంచారం, భయాందోళనలో స్థానికులు*ఛలో అసెంబ్లీకి అమరావతి జేఏసీ పిలుపు.. మద్దతు ప్రకటించిన టీడీపీ, సీపీఐ.. టీడీపీ ఎమ్మెల్యేలు*బెంగళూరు వన్డేలో టీమ్ ఇండియా విజయం. 3 వన్డేల సీరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమ్ ఇండియా

పవన్ టూర్... అమరావతిలో హైటెన్షన్

01-01-202001-01-2020 09:35:26 IST
2020-01-01T04:05:26.797Z01-01-2020 2020-01-01T04:05:10.415Z - - 20-01-2020

పవన్ టూర్... అమరావతిలో హైటెన్షన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టూర్ అమరావతిలో హైటెన్షన్ వాతావరణం సృష్టించింది. అమరావతి పరిధిలోని వెంకటపాలెంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన సందర్భంగా వాతావరణం నెలకొంది. 1ముళ్లకంచెలను తోసేసి జనసేనాని మందడం వైపు వెళ్ళడంతో కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. ముళ్లకంచెలో పడడంతో పలువురు గ్రామస్తులు గాయపడ్డారు. పవన్ కల్యాణ్ ను కలిసేందుకు మందడం రైతులు ఎదురెళ్ళడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. 

మందడంలో పోలీసులు ఆంక్షలు విధించడంతో పవన్ వాహనాలను పోలీసులు అనుమతించారు. దీంతో పోలీసుల తీరుపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించారు. అరుపులు కేకలతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వాహనాలు ముందకెళ్లడానికి పోలీసులు అనుమతించలేదు.

దీంతో వాహనాలకు అనుమతి లేకపోతే  పవన్ తన వాహనం దిగి కార్యకర్తలతో కలిసి పవన్ పాదయాత్రగా నడుచుకుంటూ మందడం బయలుదేరారు. ముందస్తు అనుమతులు తీసుకున్నా పోలీసులతీరుపై పవన్ మండిపడ్డారు. వెలగపూడి గ్రామ రైతులతో పవన్ మాట్లాడారు. మహిళలు, వృద్దులు పవన్ కళ్యాణ్ కు తమ బాధను వెళ్ళబోసుకున్నారు. గ్రామస్తుల పెద్ద ఎత్తున తరలివచ్చారు. 

మరోవైపు....టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు అమరావతి పరిధిలోని గొల్లపూడిలో 24గంటల దీక్షకు కూర్చున్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆయన దీక్షకు కూర్చున్నారు. రాజధానిని తరలించే ఆలోచనను విరమించుకోవాలని ఆయన డి1

Image

Image

Image

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

   3 hours ago


పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

   5 hours ago


కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

   5 hours ago


రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

   7 hours ago


స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

   9 hours ago


అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

   9 hours ago


హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

   9 hours ago


టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

   9 hours ago


జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

   10 hours ago


'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

   11 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle