newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

నిధుల కటకట.. ఏం చేద్దాం?

14-12-201814-12-2018 15:17:14 IST
Updated On 14-12-2018 15:17:08 ISTUpdated On 14-12-20182018-12-14T09:47:14.425Z14-12-2018 2018-12-14T09:47:08.905Z - 2018-12-14T09:47:08.909Z - 14-12-2018

 నిధుల కటకట.. ఏం చేద్దాం?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆదాయం లేదు.. చెల్లించాల్సిన బిల్లులు తడిసి మోపడవుతున్నాయి. దీంతో ఏపీలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు అధికారులను ఇబ్బంది పెడుతున్నాయి. ఏపీ ప్రభుత్వం ఓవర్‌డ్రాఫ్టులో ఉండడంతో బిల్లలు పెండింగులో ఉండిపోతున్నాయి. రిజర్వుబ్యాంకు నిల్వల్లో రాష్ట్రం ఇప్పటికే ఆదాయాన్ని మించి అదనపు నిధులు వాడుకోవడం ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతోంది. చేబదుళ్లు, ట్రెజరీ బయానాలు సయితం దాటిపోయి అదనంగా రూ.450 కోట్లు  వాడుకుంది. ఇంచుమించు వారం రోజులుగా రాష్ట్ర ఖజానా పరిస్థితి ఇలాగే ఉంది. రెండు నెలలుగా జీతాల చెల్లింపు కష్టం అయిపోతోంది. దీంతో నెలాఖరునాటికి ఓవర్‌డ్రాఫ్టు తప్పడం లేదు. బిల్లుల చెల్లింపులు నిలిచిపోవడంతో వివిధ శాఖలు తల్లడల్లిపోతున్నాయి. 

ఏ చిన్న బిల్లు కూడా పాస్‌ చేయడానికి వీల్లేదంటూ వివిధ శాఖలకు ఆదేశాలు వచ్చాయి. దీంతో ట్రెజరీలపై ఒక రకంగా పూర్తి స్థాయి ఆంక్షలు అమలవుతున్నట్టే అంటున్నారు. ప్రస్తుతం బిల్లుల చెల్లింపు వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యత సీఎఫ్‌ఎంఎస్‌ చూస్తోంది. గతంలో రూ.కోటిలోపు బిల్లుల చెల్లింపు సులభంగానే అయ్యేవి. ఓవర్ డ్రాఫ్ట్ కారణంగా చిన్నచిన్న బిల్లులు కూడా చెల్లింపులు జరగడం లేదు. ప్రస్తుతం ఆర్థిక శాఖ వద్ద రూ.8వేల కోట్ల మేర బిల్లులు పెండింగులో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. జలవనరులశాఖ బిల్లులు ఎక్కువగా పెండింగ్‌లో  ఉన్నాయి. ఆదాయం బాగా తగ్గిపోయింది. సెక్రటేరియట్లో వివిధ శాఖల బిల్లులు ట్రెజరీల వద్ద పెండింగ్‌లో ఉండడంతో ఆర్థిక శాఖ చుట్టూ అనేక మంది బిల్లుల కోసం తిరుగుతున్నారు. జీతాలు, పింఛన్లు తప్ప ఇతరత్రా చెల్లింపులకు ఏ మాత్రం వీలు పడని పరిస్థితి కనిపిస్తోందని ఆర్థిక శాఖ అధికారులే వాపోతున్నారు. ప్రస్తుతం రూ.450 కోట్ల వరకు ఓవర్‌డ్రాఫ్టు ఉండటంతో ఆ మొత్తంపై ఆరు శాతం వరకు వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. ఇప్పటికే దాదాపు ఏడు పనిరోజుల వరకూ ఓవర్‌డ్రాఫ్టు కొనసాగుతోంది. 14 పని దినాల్లో ఈ మొత్తాలు వడ్డీతో సహా సర్దుబాటు చేయాల్సి ఉంటుందని, లేకపోతే రిజర్వుబ్యాంకు నుంచి నిధులు నిలిచిపోతాయని చెబుతున్నారు. కేంద్రంనుంచి రావాల్సిన నిధులు కూడా రావడం లేదు. ఈనెలాఖరునాటికి ఏవైనా నిధులు వస్తే తప్ప పరిస్థితుల్లో మార్పులు రావంటున్నారు.

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

   11 hours ago


బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

   13 hours ago


వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

   16 hours ago


అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

   17 hours ago


తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

   18 hours ago


సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

   18 hours ago


ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

   19 hours ago


బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

   19 hours ago


నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

   20 hours ago


ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

   20 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle