newssting
BITING NEWS :
*అమరావతి: ముగిసిన బీఏసీ సమావేశం... మూడు రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం*రాజధాని ప్రకటనకు ముందు గుట్టుచప్పుడు కాకుండా టీడీపీ నేతలు భూములు కొన్నారు... గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 4070 ఎకరాలు తేలింది, కంతేరు గ్రామంలో చంద్రబాబు 14.2 ఎకరాలు కొన్నారు-మంత్రి బుగ్గన *అసెంబ్లీ వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి బుగ్గన *మూడురాజధానులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ *అమరావతి, విశాఖలో మంత్రులు అందుబాటులో ఉంటారు.. స్థానిక జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.. నాలుగు జిల్లాలకు కలిపి జోనల్ డెవలప్‌మెంట్ బోర్డు, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే బిల్లు ఉద్దేశం-మంత్రి బుగ్గన*సీఆర్డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి బొత్స, మూడు రాజధానుల ప్రతిపాదలను బిల్లులో పేర్కొన్న ప్రభుత్వం*రంగారెడ్డి జిల్లా: షాద్‌నగర్‌లో చిరుత కలకలం.. ఓ ఇంటిపై చిరుత సంచారం, భయాందోళనలో స్థానికులు*ఛలో అసెంబ్లీకి అమరావతి జేఏసీ పిలుపు.. మద్దతు ప్రకటించిన టీడీపీ, సీపీఐ.. టీడీపీ ఎమ్మెల్యేలు*బెంగళూరు వన్డేలో టీమ్ ఇండియా విజయం. 3 వన్డేల సీరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమ్ ఇండియా

నిందితుడికి సినిమా చూపించిన అమరావతి పోలీసులు

08-01-202008-01-2020 09:46:33 IST
Updated On 08-01-2020 12:31:57 ISTUpdated On 08-01-20202020-01-08T04:16:33.947Z08-01-2020 2020-01-08T04:16:26.703Z - 2020-01-08T07:01:57.905Z - 08-01-2020

 నిందితుడికి సినిమా చూపించిన అమరావతి పోలీసులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అమరావతి ఆందోళనల్లో భాగంగా మంగళవారం మాచర్ల ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుపై రాళ్ళ దాడి జరిగింది. ఎమ్మెల్మే తృటిలో తప్పించుకున్నారు. ఈ ఘటనపై వైసీపీ నేతలు మండిపడ్డ సంగతి తెలిసిందే.

ఎమ్మెల్యే కారుపై దాడిపై పోలీసులు సీరియస్ అయ్యారు. తాడికొండ వాసులకు సీతయ్య సినిమా చూపించారు అమరావతి పోలీసులు. ఈ  కేసులో నిందితుడిగా భావిస్తున్న తాడికొండ కి చెందిన ఉమ్మనేని రామును గత రాత్రి 7 గంటలకు అరెస్ట్ చేసిన తాడికొండ ఎస్ఐ.రాజశేఖర్ సినిమా చూపించారు.

అనంతరం ఎస్ ఐ రాజశేఖర్ 8 గంటలకు తాడికొండ నుంచి మంగళగిరి రూరల్ పోలిస్టేషన్ కు తరలించారని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న అమరావతి రైతులు, ప్రజాసంఘాల నేతలు మంగళగిరికి వెళ్లారు.

అయితే రాము అక్కడ లేకపోవడంతో గ్రామస్తులు వెనుతిరిగారు. 8.20 నిముషాలకు మంగళగిరి చేరుకున్న తాడికొండ గ్రామస్తులు నిరాశగా ఎదురుచూశారు. అయితే పోలీసులను 8.30 గంటలకు ఎంపీ గల్లా, మాజీ మంత్రులు వివరణ కోరారు. అయితే తమకేం తెలియదని బదులిచ్చారు పోలీసులు.

ఈ స్టేషన్ కు  ఎవ్వరూ రాలేదని తెలిపిన మంగళగిరి పోలీసులు అప్పటికే అక్కడ నుంచి 9 గంటలకు గుంటూరు నల్లపాడు స్టేషన్ కు తరలించారు. 9.20 కి గుంటూరు బయలుదేరిన టీడీపీ నేతలకు మళ్ళీ నిరాశే ఎదురైంది.

అనంతరం 9.55 గంటలకు టీడీపీ నేతలు నల్లపాడు చేరుకునే సమయానికి నిందితుడిని అక్కడినించి తప్పించేశారు. 10.50 నిమిషాలకు చేబ్రోలు స్టేషన్ లో ఉన్నట్లు సమాచారం అందుకున్న టీడీపీ నేతలు అక్కడికి వెళ్ళారు. మళ్లీ అదే సీన్. 11.10 నిముషాలకు చేబ్రోలు స్టేషన్ నుంచి నిందితుడిని తీసుకెళ్ళిపోయారు పోలీసులు.

అక్కడ కూడా నిందితుడు రాము ఆచూకీ దొరకలేదు. చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ అమరావతి పోలీసులు ఆందోళనకారుల పట్ల వ్యవహరిస్తున్న తీరుని టీడీపీ నేతలు తీవ్రంగా ఆక్షేపించారు. 

 

 

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

   3 hours ago


పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

   5 hours ago


కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

   5 hours ago


రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

   7 hours ago


స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

   9 hours ago


అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

   9 hours ago


హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

   9 hours ago


టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

   9 hours ago


జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

   10 hours ago


'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

   11 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle