newssting
BITING NEWS :
*అమరావతి: ముగిసిన బీఏసీ సమావేశం... మూడు రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం*రాజధాని ప్రకటనకు ముందు గుట్టుచప్పుడు కాకుండా టీడీపీ నేతలు భూములు కొన్నారు... గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 4070 ఎకరాలు తేలింది, కంతేరు గ్రామంలో చంద్రబాబు 14.2 ఎకరాలు కొన్నారు-మంత్రి బుగ్గన *అసెంబ్లీ వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి బుగ్గన *మూడురాజధానులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ *అమరావతి, విశాఖలో మంత్రులు అందుబాటులో ఉంటారు.. స్థానిక జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.. నాలుగు జిల్లాలకు కలిపి జోనల్ డెవలప్‌మెంట్ బోర్డు, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే బిల్లు ఉద్దేశం-మంత్రి బుగ్గన*సీఆర్డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి బొత్స, మూడు రాజధానుల ప్రతిపాదలను బిల్లులో పేర్కొన్న ప్రభుత్వం*రంగారెడ్డి జిల్లా: షాద్‌నగర్‌లో చిరుత కలకలం.. ఓ ఇంటిపై చిరుత సంచారం, భయాందోళనలో స్థానికులు*ఛలో అసెంబ్లీకి అమరావతి జేఏసీ పిలుపు.. మద్దతు ప్రకటించిన టీడీపీ, సీపీఐ.. టీడీపీ ఎమ్మెల్యేలు*బెంగళూరు వన్డేలో టీమ్ ఇండియా విజయం. 3 వన్డేల సీరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమ్ ఇండియా

నన్ను ఆత్మహత్యనుంచి కాపాడింది అన్నయ్యే

22-08-201922-08-2019 12:35:54 IST
Updated On 22-08-2019 15:23:08 ISTUpdated On 22-08-20192019-08-22T07:05:54.558Z22-08-2019 2019-08-22T07:05:52.887Z - 2019-08-22T09:53:08.598Z - 22-08-2019

నన్ను ఆత్మహత్యనుంచి కాపాడింది అన్నయ్యే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అన్నయ్య చిరంజీవి బర్త్ డే వేడుకల్లో ఆయన తమ్ముడు, జనసేనాని పవన్ బాగా ఎమోషనల్ అయ్యారు. చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటనను ఆయన గుర్తుచేసుకున్నారు. శిల్పకళావేదికలో జరిగిన వేడుకలో ప‌వ‌న్ మాట్లాడుతూ -``జీవితంలో న‌న్ను అన్న‌య్య మూడు సార్లు దారి త‌ప్ప‌కుండా కాపాడారు. అందుకే ఆయ‌న్ని స్ఫూర్తి ప్రదాత అంటాను.

నేను ఇంట‌ర్ ఫెయిలైన‌ప్పుడు నిరాశ నిస్పృహ క‌లిగింది. అన్న‌య్య ద‌గ్గ‌ర ఉన్న‌ లైసెన్డ్ పిస్టోల్ తో కాల్చుకుందామ‌నుకున్నాను. నా డిప్రెష‌న్ చూసి ఇంట్లోవాళ్లు అన్న‌య్య ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్లారు. నువ్వు ముందు బ‌త‌కాలిరా బాబూ.. ఇంట‌ర్ పెద్ద విష‌యం కాదు. నువ్వు జాగ్ర‌త్త‌గా ఉండు! అన‌డం స్ఫూర్తి నింపింది ఆరోజు. 

అందుకే ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న ఇంట‌ర్ విద్యార్థుల్ని .. ఆ బిడ్డ‌ల్ని చూసి బాధ క‌లుగుతోంది. రాజ‌కీయ నాయ‌కుల్ని త‌ప్పు ప‌ట్టొచ్చు. కానీ.. ఇంట్లో పెద్ద‌లు కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్లు ఉండి ఉంటే బావుండేది అనిపించింది`` అని ప‌వ‌న్ ఎమోష‌న‌ల్ గా వ్యాఖ్యానించారు. చిన్న‌ప్పుడు భార‌త‌దేశాన్ని ఎవ‌రైనా ఏదైనా అంటే కోపంతో ఊగిపోయేవాడిని. దేశం స‌మాజం అంటే నాకు గొప్ప ప్రేమ‌. అయితే నా కోపాన్ని త‌గ్గించింది అన్నయ్యనే. కులం మ‌తంను మించి మాన‌వ‌త్వం అనేది ఒక‌టి ఉంటుంద‌ని న‌న్ను ఎక్స్ ట్రీమిటీకి వెళ్లకుండా ఆపేశారు అన్నయ్య.

22 వ‌య‌సులో తిరుప‌తికి వెళ్లిపోయాను. నిర్మాత‌ తిరుప‌తి ప్ర‌సాద్ గారిని క‌లిసి 5-6 నెల‌లు యోగాశ్ర‌మంలో ఉండిపోయాను. నేను ఆ దారిలోనే ఉండాల‌నుకున్నా. కానీ భ‌గవంతుడు అయ్యి వెళ్లిపోతే నువ్వు స్వ‌ర్థ ప‌రుడివి. ఇంట్లో బాధ్య‌తలు ఉంటే నువ్విలా చేయ‌వు!! అని అన్న‌య్య‌ అన్నారు. త‌ను క‌ష్ట‌ప‌డి న‌న్ను నిల‌బెట్టాడు అన్న‌య్య. అందుకే ఆయ‌న స్ఫూర్తి ప్ర‌ధాత‌. ఈ మూడు సంఘ‌ట‌న‌ల్లో దెబ్బ‌లు తిన్నా న‌న్ను నిల‌బెట్టారు... అని తెలిపారు.

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

   9 hours ago


పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

   10 hours ago


కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

   11 hours ago


రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

   13 hours ago


స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

   15 hours ago


అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

   15 hours ago


హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

   15 hours ago


టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

   15 hours ago


జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

   15 hours ago


'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

   16 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle