ముఖ్యమంత్రిగా మీ ఛాయిస్ ఫలితాలు.

{"1":1289,"2":2222,"3":1407}

nara chandrababu naidu
1665
ys jagan mohan reddy
2290
Pawan Kalyan
1423
newssting

Your PM Choice?

{"1":1393,"2":1710,"3":350,"4":71}

Narendra Modi
1407
Rahul Gandhi
1721
Mayawati
360
Mamata Banerjee
76
BITING NEWS :
*కొనసాగుతున్న ఏడో విడత పోలింగ్ ...ఓటేసిన ప్రముఖులు *ఇవాళ్టితో ముగుస్తున్న ఎన్నికల ప్రక్రియ *ఏపీలొ భద్రత మధ్య రీపోలింగ్ * ఐబీ హెచ్చరికలతో తిరుమలలో ముమ్మర తనిఖీలు *తానెక్కడికీ పారిపోలేదు.. నటుడు శివాజీ వివరణ *ఏపీలో హంగ్‌వచ్చే పరిస్థితిలేదు: లగడపాటి *అఖిలేశ్‌తో చంద్రబాబు భేటీ *మోడీపై పరువునష్టం దావా వేసిన మమతా బెనర్జీ మేనల్లుడు ఎంపీ అభిషేక్ బెనర్జీ

నకిలీ అకౌంట్... రచ్చ రేపుతున్న జగన్ ట్వీట్

25-04-201925-04-2019 15:10:05 IST
Updated On 25-04-2019 15:11:12 ISTUpdated On 25-04-20192019-04-25T09:40:05.427Z25-04-2019 2019-04-25T09:39:56.719Z - 2019-04-25T09:41:12.521Z - 25-04-2019

నకిలీ అకౌంట్... రచ్చ రేపుతున్న జగన్ ట్వీట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో ఇంటర్మీడియెట్ సంక్షోభం రచ్చరేపుతోంది. విద్యార్ధుల తల్లిదండ్రులు, విద్యార్థిసంఘాలు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏ రాజకీయ నేత ఏం మాట్లాడినా దానిపై ప్రశంసలు, కొండొకచో తిట్లు కూడా ఉంటాయి. ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పేరిట ఫేక్ ఎకౌంట్ క్రియేట్ చేసి.. ట్విట్టర్ లో ట్వీట్ చేశారని.. ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఇంటర్ పరీక్షా ఫలితాలపై ఈ ట్వీట్ అభ్యంతరకరంగా ఉందని ఆ పార్టీ నేతలు అంటున్నారు.

Image may contain: 1 person, text

ఇంటర్‌ పరీక్ష ఫలితాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభంలో సీఎం కె. చంద్రశేఖర్‌రావును నిందించరాదని జగన్ పేరిట ఎవరో ట్వీట్ చేశారు. కాగా.. ట్వీట్ పట్టుకొని జగన్‌పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు,  ట్రోల్ చేస్తున్నారు.ఈ ట్వీట్‌కి జగన్మోహన్ రెడ్డికి ఏవిధమయిన సంబంధం లేదని వైసీపీ నేతలు ఖండించారు. అది పూర్తిగా తప్పుడు ట్వీట్‌ అని, ఈ ట్వీట్‌ను దురుద్దేశంతో రూపొందించి, ప్రచారం చేస్తున్న వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని పార్టీ ప్రకటనలో పేర్కొంది.

ఏపీ ప్రజల్లో అపోహలను సృష్టించేందుకే జగన్ పేరుతో తప్పుడు ట్వీట్‌ను కొందరు సృష్టించారని ఆ పార్టీ విమర్శించింది. మొత్తంమీద జగన్ ట్వీట్ పేరుతో ఎవరు ఈ వివాదానికి కారణం అయ్యారో త్వరలో తేలనుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle