newssting
BITING NEWS :
*దేశంలో కరోనా పాజిటివ్ కేసులు.. 22 లక్షల 26 వేల 229, మరణాలు 44,597 * విజయవాడ స్వర్ణప్యాలెస్ ప్రమాదం కేసులో ముగ్గురి అరెస్ట్ * ఏపీలో 24 గంటల వ్యవధిలో 7,665 కరోనా కేసులు .. రాష్ట్రంలో 2,35,525కి చేరిన మొత్తం కరోనా కేసులు. 80 కరోనా మరణాలు .. 2,116కు చేరిన కరోనా మృతులు *రాజమండ్రి జిల్లా కొవిడ్ హాస్పిటల్ లో కరోనా పరీక్షలు చేసే 9 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ కు, మెడికల్ ఆఫీసర్ కు పాజిటివ్ *రాష్ట్రపతికి లేఖ వ్రాసిన సీతానగరం మండలం మునికూడలికి చెందిన శిరోముండనం బాధితుడు ప్రసాద్..మావోయిస్టుల్లో కలిసిపోవడానికి అనుమతి ఇవ్వాలని కోరిన బాధితుడు..శిరోముండనం కేసులో నిందితులు అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ *ఢిల్లీ: మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి క‌రోనా పాజిటివ్.. త్వరగా కోలుకోవాలని ట్వీట్లు *హైదరాబాద్‌: ఈఎస్ఐలోని బంగారు మైసమ్మ ఆలయంలో చోరీకీ విఫలయత్నం*సుశాంత్ కేసులో ఈడి ముందు హాజరైన నటి రియా.. ఈడీ నోటీసుల‌తో రెండోసారి హాజ‌రు*తెలంగాణలో 80 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. గ‌త 24 గంట‌ల్లో 1256 పాజిటివ్ కేసులు న‌మోదు*ఢిల్లీ క‌రోనా హెల్త్ బులిటెన్ః కొత్త‌గా 707 కేసులు, 20 మ‌ర‌ణాలు

దేశ ఆర్థికవ్యవస్థను కృంగదీస్తున్న బీజేపీ

02-01-202002-01-2020 16:24:18 IST
Updated On 03-01-2020 12:12:58 ISTUpdated On 03-01-20202020-01-02T10:54:18.054Z02-01-2020 2020-01-02T10:54:15.972Z - 2020-01-03T06:42:58.478Z - 03-01-2020

దేశ ఆర్థికవ్యవస్థను కృంగదీస్తున్న బీజేపీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక మాంద్యానికి, సంక్షోభాలకు బీజేపీ విధానాలే కారణమని వామపక్ష నేతలు మండిపడుతున్నారు. CAA, NRC, NPRలను వ్యతిరేకిస్తూ ఏపీ లౌకిక, రాజ్యాంగ  పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ధర్నా చౌక్ విజయవాడలో రిలే నిరసన దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడారు. కేంద్రం వైఖరికి నిరసనగా జనవరి 8న దేశవ్యాప్త బంద్‌ నిర్వహిస్తున్నామని మధు అన్నారు.

కార్మిక చట్టాలను మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తీవ్రంగా మండిపడ్డారు. ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా కార్మిక సంఘాలతో పాటు వామపక్ష పార్టీలు కూడా సమ్మెలో పాల్గొంటాయని మధు వెల్లడించారు. 14 రాష్ట్రాలు ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్నాయన్నారు. 

ఏపీలో కూడా ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా అసెంబ్లీ సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీర్మానం చేయాలని ఆయన కోరారు. మిగతా రాష్ట్రాలు కూడా ఈ దిశగా అడుగులు వేస్తున్నాయని, జగన్ వెంటనే తీర్మానం చేయాలన్నారు. ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నామని తెలిపారు. వామపక్ష పార్టీలతో పాటు కలిసొచ్చే అన్ని పార్టీలతో కలిసి ఉద్యమం చేస్తామన్నారు.

కోట్లాది మంది ఉద్యోగ భద్రత లేకుండా బతుకుతున్నారని, కార్మికుల భద్రత కోసం జనవరి 8న దేశవ్యాప్త బంద్‌ చేస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ  తెలిపారు. దేశంలో సుహృద్భావ వాతావరణంలో మతసామరస్యంతో వున్న హిందువులకు- మహ్మదీయులకు,  మహ్మదీయులకు- క్రిస్టియన్లకు మధ్య బీజేపీ తగాదాలు పెట్టాలని చూస్తోందన్నారు రామకృష్ణ. ఆర్ఎస్ఎస్ అజెండాను బీజేపీ అమలు చేస్తోందని ఆయన విమర్శించారు. బీజేపీ హయాంలో 200 రైతు, రైతు కూలీ సంఘాలు సమ్మెలో పాల్గొంటున్నాయని ఆయన పేర్కొన్నారు. 

జాతీయ పౌర రిజిస్టర్ పేరుతో భారతదేశ లౌకిక వ్యవస్థ పై బీజేపీ దాడి చేస్తుందని, చూస్తూ ఊరుకుంటే మైనార్టీల మీద దాడులు పెరిగాయన్నారు. ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీర్‌కు ఉన్న  ప్రత్యేక హక్కులు రద్దు చేశారని, ట్రిబుల్ తలాక్ పేరుతో సివిల్ వివాదాలను  క్రిమినల్ వివాదాలుగా మార్చారన్నారు. బీజేపీ మైనార్టీ హక్కులు కాల రాస్తోందని ఆయన ఆరోపించారు. దేశంలో 70 ఏళ్ళుగా నివాసం ఉంటున్న వారిని ఈ దేశ పౌరులా  అని అడగటం సిగ్గు చేటన్నారు. గో సంరక్షణ సమితులపేరుతో అరాచకాలు చేస్తున్నారన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. 

 

పారిశ్రామికీకరణపై సీఎం జగన్ మార్కు నిర్ణయం.. జగన్ కి ఆ లోటు తీరినట్టేనా…!!

పారిశ్రామికీకరణపై సీఎం జగన్ మార్కు నిర్ణయం.. జగన్ కి ఆ లోటు తీరినట్టేనా…!!

   32 minutes ago


‘పర్ఫెక్ట్’ స్కెచ్.. 16మంది ప్రాణాలు గాల్లోకి... శానిటైజర్ కంపెనీ కథాకమామీషు

‘పర్ఫెక్ట్’ స్కెచ్.. 16మంది ప్రాణాలు గాల్లోకి... శానిటైజర్ కంపెనీ కథాకమామీషు

   42 minutes ago


14 నెలల్లో మీరేం చేశారు? జగన్ సర్కార్‌‌పై బాబు ప్రశ్నాస్త్రాలు

14 నెలల్లో మీరేం చేశారు? జగన్ సర్కార్‌‌పై బాబు ప్రశ్నాస్త్రాలు

   an hour ago


సచిన్ పైలట్ పయనం ఎటువైపు? స్వంత గూటికి చేరేనా?

సచిన్ పైలట్ పయనం ఎటువైపు? స్వంత గూటికి చేరేనా?

   an hour ago


తెలంగాణలో ఆగని కరోనా కేసులు.. కొత్తగా 1896 కేసులు

తెలంగాణలో ఆగని కరోనా కేసులు.. కొత్తగా 1896 కేసులు

   2 hours ago


ప్లాస్మా దానం ఎవరు చేయాలి? ఎలా చేయాలి?

ప్లాస్మా దానం ఎవరు చేయాలి? ఎలా చేయాలి?

   2 hours ago


హోదాని పక్కన పెట్టి మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన పనికి సలాం

హోదాని పక్కన పెట్టి మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన పనికి సలాం

   3 hours ago


పిలిచి అన్నం పెడితే సున్నం రాస్తారా.. జగన్ పై కేసీయార్ నిప్పులు

పిలిచి అన్నం పెడితే సున్నం రాస్తారా.. జగన్ పై కేసీయార్ నిప్పులు

   3 hours ago


విశాఖలో మరో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

విశాఖలో మరో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

   3 hours ago


గోటితో పోయేది గొడ్డలిదాకా తెచ్చుకున్నారు.. అగ్నిప్రమాదానికి ఇదా కారణం?

గోటితో పోయేది గొడ్డలిదాకా తెచ్చుకున్నారు.. అగ్నిప్రమాదానికి ఇదా కారణం?

   4 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle