newssting
BITING NEWS :
*దేశంలో కరోనా విజృంభణ... 7,42,661, మరణాలు 20,53, కోలుకున్నవారు 4,57, 016 *నేడు వైఎస్సార్‌ 71వ జయంతి *ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో సీఈవో, డైరెక్టర్స్‌తో సహా 12 మంది అరెస్ట్ *శ్రీకాకుళం జిల్లాలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పర్యటన..ఆమదాలవలసలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న విజయసాయిరెడ్డి *కడప : ఇడుపులపాయలో వైఎస్సార్ జయంతి సందర్భంగా కుటుంబసభ్యుల తో కలసి నివాళులర్పించనున్న సీఎం జగన్*తెలంగాణలో 1879 కరోనా పాజిటివ్ కేసులు, 7 గురు మృతి..తెలంగాణలో ఇప్పటి వరకు 313 మంది మృతి..హైదరాబాద్ లో 1422 కేసులు..యాక్టివ్ కేసులు 11,012, డిశ్చార్జ్ అయిన కేసులు 16,287* రాజ‌ధానిలో త‌ల‌పెట్టిన 125 అడుగుల అంబేద్క‌ర్ విగ్ర‌హ ఏర్పాటును విజ‌య‌వాడ‌కు మార్చిన ఏపీ స‌ర్కార్ *ముంబై ఎయిర్‌పోర్టు అథారిటీ నిధుల గోల్‌మాల్‌పై ఇప్ప‌టికే జీవీకేపై కేసు న‌మోదు చేసిన సీబీఐ.. సీబీఐ కేసు ఆధారంగా కేసు న‌మోదు చేసిన ఈడీ*ఏపీలో గ‌త‌ 24 గంటల్లో 1178 క‌రోనా పాజిటివ్ కేసులు, 13 మంది మృతి.. 21,197కి చేరిన క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 252 మంది మృతి*ప్రైవేట్ ఆసుపత్రుల తీరుపై హైకోర్టులో పిల్. కరోనా టెస్టులు, చార్జీల నియంత్రణ మార్గదర్శకాలు జారీ చేయాలని పిటిషన్. యశోద, కేర్, సన్ షైన్, మెడికవర్ ఆసుపత్రులకు హైకోర్టు నోటీసులు. ఈనెల 14 లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

త్వరలో వైసీపీలోకి వల్లభనేని వంశీ ... బాబు, లోకేష్‌పై తీవ్ర విమర్శలు

14-11-201914-11-2019 17:51:22 IST
2019-11-14T12:21:22.380Z14-11-2019 2019-11-14T12:21:19.928Z - - 09-07-2020

త్వరలో వైసీపీలోకి వల్లభనేని వంశీ ... బాబు, లోకేష్‌పై తీవ్ర విమర్శలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన మనసులో మాట బయటపెట్టేశారు. వైసీపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన వంశీ .. త్వరలో వైసీపీలో చేరతానని మీడియా సాక్షిగా ప్రకటించారు. జగన్‌కు మద్దతిస్తే తనకు ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనం ఉండదు.. నాకు కేసులు కొత్తకాదు.. వాటికి భయపడను.. ఆర్థికలావాదేవీలు, కేసులకు భయపడో నేను వైసీపీకి మద్దతు తెలపడంలేదన్నారు వల్లభనేని వంశీ. ఈ ప్రభుత్వానికి ఇంకా పురిటి వాసన పోలేదన్నారు. అప్పుడే దీక్షలు ఎందుకన్నారు. ఏ ప్రభుత్వానికైనా కాస్త సమయం ఇవ్వాలన్నారు. ప్రతిపక్షనేతగా చంద్రబాబు పనిచేయలేకపోతున్నారన్నారు. 

ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఇసుక తీసే సాంకేతికత టీడీపీకి ఉంటే...వైసీపీకి తెలియచేయాలన్నారు. వర్ధంతికి, జయంతికి తేడా తెలియనివాడు పార్టీని లీడ్ చేస్తున్నారు.. అలాంటి వారి మాట వినాలా అని వల్లభనేని వంశీ ప్రశ్నించారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసి తనను పార్టీలో ఉంచాలని చూస్తున్నారన్నారు. జూనియర్ ఎన్టీఆర్ పదేళ్లనుంచి దూరంగా ఉన్నారని వంశీ ప్రశ్నించారు.

ఎన్టీఆర్ ని ఎందుకు దూరం పెట్టారన్నారు. ప్రాణం పెట్టి ఎన్నికల ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ కనబడలేదు.. జూనియర్ ఎన్టీఆర్ పార్టీ కోసం పనిచేస్తే పక్కనబెట్టారన్నారు. పేదలకు మంచి చేయాలనే ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నా.. వైఎస్ జగన్‌తో తనకు వ్యక్తిగత సంబంధాలున్నాయన్నారు వల్లభనేని వంశీ. టీడీపీలో ఇన్ సైడ్ ఏం జరుగుతుందో వివరించే ప్రయత్నాం చేశారు వంశీ. తనకు ఎమ్మెల్యే పదవిపై, వారసత్వ రాజకీయాలపై యావ లేదన్నారు. 

ఏ ప్రభుత్వం వచ్చినా మంచి పనిని ప్రోత్సహించాలన్నారు. పనిలో పనిగా జనసేన అధినేత పవన్ ని విమర్శించారు వంశీ. తెలంగాణలో సమస్యలపై పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదని, ఆర్టీసీ సమ్మెపై ఎందుకు ఉద్యమాలు చేయడం లేదన్నారు వంశీ. రైతురుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ విషయంలో టీడీపీ చాలా ఆలస్యంగా స్పందించిందన్నారు ఓటుకు నోటు కేసు విషయంలో బాబు భయపడుతున్నారా అని వంశీ ప్రశ్నించారు. 

హైకోర్టుని తాకిన కరోనా వైరస్

హైకోర్టుని తాకిన కరోనా వైరస్

   12 minutes ago


జ‌గ‌న్ మ‌రో కీల‌క నిర్ణ‌యం... ఇంకో వివాదం మొద‌లైన‌ట్లే..!

జ‌గ‌న్ మ‌రో కీల‌క నిర్ణ‌యం... ఇంకో వివాదం మొద‌లైన‌ట్లే..!

   21 minutes ago


కరోనాతో ఎవ్వరూ ఆడుకోవద్దు.. కేటీఆర్ హెచ్చరిక

కరోనాతో ఎవ్వరూ ఆడుకోవద్దు.. కేటీఆర్ హెచ్చరిక

   44 minutes ago


ఏపీ సీఎంవోలో కీలక మార్పులు చేర్పులు

ఏపీ సీఎంవోలో కీలక మార్పులు చేర్పులు

   14 hours ago


 అది రైతు దినోత్సవం కాదు.. రైతు దగా దినోత్సవం .. లోకేష్ ట్వీట్

అది రైతు దినోత్సవం కాదు.. రైతు దగా దినోత్సవం .. లోకేష్ ట్వీట్

   14 hours ago


అచ్చెన్నాయుడికి ఊరట.. రమేష్ ఆస్పత్రికి తరలించేందుకు అనుమతి

అచ్చెన్నాయుడికి ఊరట.. రమేష్ ఆస్పత్రికి తరలించేందుకు అనుమతి

   20 hours ago


మరిన్ని కోవిడ్ పరీక్షలు.. విజయవాడలో మొబైల్ టెస్టింగ్ వాహనాలు

మరిన్ని కోవిడ్ పరీక్షలు.. విజయవాడలో మొబైల్ టెస్టింగ్ వాహనాలు

   21 hours ago


ఎల్జీ పాలిమర్స్ ఘటన....  సీఈవో, డైరెక్టర్స్‌తో సహా 12 మంది అరెస్ట్

ఎల్జీ పాలిమర్స్ ఘటన.... సీఈవో, డైరెక్టర్స్‌తో సహా 12 మంది అరెస్ట్

   a day ago


విజయమ్మ పుస్తకం ‘నాలో నాతో వైఎస్సార్’ ఆవిష్కరణ.. జగన్ భావోద్వేగం

విజయమ్మ పుస్తకం ‘నాలో నాతో వైఎస్సార్’ ఆవిష్కరణ.. జగన్ భావోద్వేగం

   a day ago


‘‘హైదరాబాద్‌లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి’’

‘‘హైదరాబాద్‌లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి’’

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle