newssting
BITING NEWS :
* తూర్పుగోదావరి జిల్లా పెనికేరులో వింత జంతువు సంచారం..రాత్రివేళ పశువులను చంపేస్తున్న వింత జంతువు..తీవ్ర భయాందోళనలో స్థానికులు *నెల్లూరు జిల్లా కావలిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..ఆర్టీసీ డిపో ఆవరణలో ఉరివేసుకుని ఆత్మహత్య..ముసునూరుకి చెందిన బోయిన మాలకొండయ్య (50)గా గుర్తింపు*జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హై కోర్టు పనిచేస్తోందని, జడ్జి లను దూషిస్తూ సోషల్ మీడియా లో పలు పోస్టింగ్ లు.సుమోటోగా తీసుకొని విచారించి చర్యలు తీసుకోవాలని హై కోర్టుకు లేఖ రాసిన సీనియర్ న్యాయవాది లక్ష్మినారాయణ. *ఓయూలో ఉద్రిక్తత..ఓయూ భూముల పరిశీలన కు వచ్చిన ఉత్తమ్, భట్టి , విహెచ్, ఓయూ భూములు కబ్జా అవుతుంటే ప్రభుత్వం ఏమి చేస్తుందని ఫైర్..కాంగ్రెస్ కు మద్దతుగా ఓయూ విద్యార్థుల ఆందోళన..రంగంలోకి పోలీసులు* భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా, 6,767 కరోనా కేసులు నమోదు.. 147 మంది మృతి, దేశవ్యాప్తంగా 1,31,868 కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్పటి వరకు 3,867 మంది మృతి..యాక్టివ్ కేసులు 73,560..కోలుకున్న వారు 54,441*తెలంగాణలో 52 కొత్త కరోనా కేసులు..1,813కు చేరిన కరోనా కేసులు సంఖ్య, ఇప్పటి వరకు 49 మంది మృతి..యాక్టివ్ కేసులు 696

తెలుగు రాష్ట్రాలకు నీటి కటకట

19-04-201919-04-2019 09:00:45 IST
2019-04-19T03:30:45.946Z19-04-2019 2019-04-19T03:30:40.432Z - - 25-05-2020

తెలుగు రాష్ట్రాలకు నీటి కటకట
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగు రాష్ట్రాల జ‌నానికి ఇప్పుడు వ‌రుణ దేవుడే దిక్కు. ఐదేళ్లు స‌రిగ్గా వాన‌లు లేక‌పోవ‌డం, భూగ‌ర్భ జ‌లాలు అడుగండి పోవ‌టంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జ‌నాల‌కు తాగునీటి స‌మ‌స్య ముందు ముందు మ‌రింత పెర‌గ‌నుంద‌ని అధికారులు హెచ్చరిస్తున్నారు.  తాగునీరు, సాగునీరు కోసం ఇప్పటికే జ‌లాశ‌యాల్లోని నీటిని తెలుగు రాష్ట్రాలు భారీగా వాడేయ‌డంతో, వాటిలో కూడా నీటి మ‌ట్టం కింద‌కు ప‌డిపోయింద‌ని చెబుతున్నారు. ముఖ్యంగా రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు శ్రీశైలం జ‌లాశ‌యంలో క‌నీస నీటి మ‌ట్టం 854 అడుగులు అయితే, ప్రస్తుతం 808.3 అడుగుల‌కు నీటి మ‌ట్టం ప‌డిపోయింద‌ట‌. 

ఇప్పుడు శ్రీశైలం జ‌లాశ‌యంలో 33.34 టీఎంసీలు మాత్రమే నీటి నిల్వ ఉంద‌ని అధికారులు చెబుతున్నారు. పరిస్థితి ఇలా ఉన్నా ప్ర‌కాశం, గుంటూరు, క్రిష్ణా జిల్లాల్లో తాగునీటి అవ‌స‌రాల కోసం శ్రీశైలం జ‌లాశ‌యం నుంచి నాగార్జున సాగ‌ర్ జ‌లాశ‌యానికి 2.24 టీఎంసీల నీటి విడుద‌ల చేశారు. ప్ర‌స్తుతం సాగ‌ర్ డ్యాంలో 139.44 టీఎంసీల నీటి నిల్వ ఉంది. సాగ‌ర్ నుంచి తాగునీటి కోసం కుడి, ఎడ‌వ కాలువ‌ల‌కు 7,912 క్యూసుక్కుల నీటిని విడుద‌ల చేస్తున్నారు.

ఇక పులిచింతల ప్రాజెక్టులో నీటి నిల్వ‌లు పూర్తిగా అడుగంటి పోయాయి. అలాగే తుంగ‌భ‌ద్ర‌, కండ‌లేరు, సోమ‌శిల రిజ‌ర్వాయ‌ర్ల‌లో నీటి నిలువ‌లు ఏమాత్రం ఆశాజ‌న‌కంగా లేవు. అంటే క‌నీస నీటి మ‌ట్టం కంటే దిగువ స్థాయిలో ఉన్నాయి. అలాగే చిత్రావ‌తి బ్యాలెన్సింగ్ రిజ‌ర్వాయ‌ర్, పెన్నాఅహోబిలం బ్యాలెన్సింగ్ రిజ‌ర్వాయ‌ర్ ప‌రిస్థితి కూడా ఈ త‌ర‌హాలోనే ఉంది. దీంతో రాయ‌ల‌సీమ‌, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో తీవ్రంగా తాగునీటి ఎద్ద‌డి ఏర్ప‌డింద‌ని తెలుస్తోంది. ఈ ఏడాది భారీగా వ‌ర్షాలు ప‌డ‌క‌పోతే ముందు ముందు ప‌రిస్థితి దారుణంగా మారి పంట‌లు పండే పొలాలు బీడు భూములుగా మారే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

ఎల్జీ పాలిమర్స్‌పై ఏపీ హైకోర్టు కొరడా.. కంపెనీ సీజ్.. డైరెక్టర్లకు నో పర్మిషన్

ఎల్జీ పాలిమర్స్‌పై ఏపీ హైకోర్టు కొరడా.. కంపెనీ సీజ్.. డైరెక్టర్లకు నో పర్మిషన్

   17 minutes ago


విమాన ప్రయాణాలకు మార్గదర్శకాలు... ఏం చేయాలి? ఏం చేయకూడదు?

విమాన ప్రయాణాలకు మార్గదర్శకాలు... ఏం చేయాలి? ఏం చేయకూడదు?

   2 hours ago


ఆ తొమ్మిది మృతదేహాల మిస్టరీ వీడినట్టేనా?

ఆ తొమ్మిది మృతదేహాల మిస్టరీ వీడినట్టేనా?

   2 hours ago


మారిన చంద్రబాబు పర్యటన. భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు

మారిన చంద్రబాబు పర్యటన. భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు

   2 hours ago


గ్యాస్ లీక్ ఘటనలో సాక్ష్యాలేవి... హైకోర్టు సూటిప్రశ్న

గ్యాస్ లీక్ ఘటనలో సాక్ష్యాలేవి... హైకోర్టు సూటిప్రశ్న

   3 hours ago


భాగ్యనగరంలో కళలేని రంజాన్.. 112 ఏళ్ల నాడు ఇదే పరిస్థితి!

భాగ్యనగరంలో కళలేని రంజాన్.. 112 ఏళ్ల నాడు ఇదే పరిస్థితి!

   3 hours ago


ఇలాగే చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దా..?

ఇలాగే చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దా..?

   3 hours ago


భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

   a day ago


రియల్ మహర్షి... పొలంలో నాట్లు, కాడెద్దులతో దుక్కిదున్నిన ఎస్పీ

రియల్ మహర్షి... పొలంలో నాట్లు, కాడెద్దులతో దుక్కిదున్నిన ఎస్పీ

   24-05-2020


కెమికల్స్ ఫ్యాక్టరీలో లీకేజీ ... పదిమంది కంటి చూపునకు ప్రమాదం

కెమికల్స్ ఫ్యాక్టరీలో లీకేజీ ... పదిమంది కంటి చూపునకు ప్రమాదం

   24-05-2020


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle