newssting
BITING NEWS :
*ఇసుక ఫిర్యాదులపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి...క్యాంప్‌ ఆఫీస్‌లోనే కాల్‌ సెంటర్‌ ఏర్పాటు *అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్... ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయం *బంగ్లాదేశ్‌లోని చిట్టాగాంగ్‌లో ఘోర ప్రమాదం...గ్యాస్ పైప్‌ లీకై సంభవించిన పేలుడు...ఏడుగురు మృతి, 20 మందికి తీవ్ర గాయాలు*ప్రభుత్వాన్ని కూలుస్తామన్న ఆధారాలుంటే జైల్లో పెట్టాలి...లేకపోతే ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేయాలి-టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ *కొడాలి నానిపై వర్ల రామయ్య ఫైర్...మంత్రి కొత్త బూతులు నేర్పుతున్నాడంటూ ఆగ్రహం....సీఎం జగన్ అన్యమతస్తుడై తిరుమలకు వెళ్లారు...జగన్ డిక్లరేషన్ ఎందుకు ఇవ్వరు-వర్ల రామయ్య *ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి దీక్షను భగ్నం చేసిన పోలీసులు*కర్నూలు ఎమ్మార్వో ఆఫీస్‌లో వీఆర్‌ఓల బాహాబాహీ...తహశిల్దార్ ముందే వీఆర్‌ఓల ఘర్షణ*లోకో పైలట్‌ చంద్రశేఖర్‌ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి...మృతదేహం ఏలూరుకు తరలింపు*నిజామాబాద్ జిల్లా ధర్మారంలో దారుణం...కన్న కొడుకుని అతి కిరాతకంగా ఉరివేసి చంపిన తల్లి*ఏపీ స్పీకర్ తమ్మినేనికి యనమల రామకృష్ణుడు లేఖ...స్పీకర్ స్థానంలో ఉండి..తమ్మినేని వ్యాఖ్యలు అభ్యంతరకరం *ఇవాళ్టి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు

తిరుమల ఆర్టీసీ యాడ్స్ ఎఫెక్ట్: నెల్లూరు అధికారిపై వేటు

26-08-201926-08-2019 09:12:45 IST
Updated On 26-08-2019 08:55:37 ISTUpdated On 26-08-20192019-08-26T03:42:45.970Z26-08-2019 2019-08-26T03:24:12.970Z - 2019-08-26T03:25:37.015Z - 26-08-2019

తిరుమల ఆర్టీసీ యాడ్స్ ఎఫెక్ట్: నెల్లూరు అధికారిపై వేటు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పవిత్ర పుణ్య క్షేత్రం తిరుమల ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే వుంది. తాజాగా ఏడుకొండలపై  ఆర్టీసీ టికెట్లపై అన్యమత ప్రచారం కాక రేపుతోంది. ఈ వివాదంపై సీరియస్ అయిన ప్రభుత్వం చర్యలకు దిగింది.

టికెట్ల ఎఫెక్ట్ నెల్లూరు ఆర్టీసీ అధికారులపై పడింది. నెల్లూరు ఆర్టీసీకి చెందిన ప్రకటన రోల్స్ తిరుమలకు పంపారన్న అభియోగాలపై నెల్లూరు ఆర్టీసీ స్టోర్స్ విభాగం కంట్రోలర్ జగదీశ్ బాబును ఆర్టీసీ అధికారులు సస్పెండ్ చేశారు. తిరుమల డిపోకు పొరపాటుగా అన్యమత ప్రచారం ఉన్న రోల్స్ వెళ్లాయని ఈడీ గోపీనాధ్ రెడ్డి వెల్లడించారు. 

టికెట్ల వెనుక ప్రకటన కోసం మార్చిలో వచ్చిన యాడ్స్ జూన్ ప్రింటయ్యాయని చెప్పారు. వచ్చిన రోల్స్‌ ప్యాక్‌లో ఉండటం వల్ల వాటిని గుర్తించలేక డిస్టిబ్యూషన్‌లో తిరుమలకు వెళ్లాయని వివరించారు. ఈ యాడ్స్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగినా, వైసీపీ అధికారంలోకి వచ్చాక అవి జారీకావడంతో వివాదం రేగింది.  

తిరుమల కొండపైకి వెళ్ళే ఆర్టీసీ బస్సు టికెట్ల వెనక భాగంలో ముస్లింల పవిత్ర హజ్ యాత్ర, క్రిస్టియన్ల పవిత్ర జెరూసలేం యాత్రకు సంబంధించిన యాడ్స్ కనిపించాయి.

తిరుమలలో ఆర్టీసీ యాడ్స్ వివాదం... హిందూ సంఘాల ఆగ్రహం

ఆ ఫొటోలను కొందరు భక్తులు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వివాదానికి మరింత ఆజ్యం పోసినట్టయింది. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై విమర్శలు ఎక్కువ కావడంతో అధికారులపై వత్తిడి ఎక్కువయింది. 

తారక్ ముందుండి నడిపిస్తే..2024లో టీడీపీ ప్రభంజనమేనా?

తారక్ ముందుండి నడిపిస్తే..2024లో టీడీపీ ప్రభంజనమేనా?

   11 hours ago


ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. లేబర్ కోర్టుదే నిర్ణయం

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. లేబర్ కోర్టుదే నిర్ణయం

   11 hours ago


సీఎం జ‌గ‌న్ సరికొత్త ట్విస్ట్‌..!

సీఎం జ‌గ‌న్ సరికొత్త ట్విస్ట్‌..!

   12 hours ago


శభాష్ నవనీత్ కౌర్..  లోక్ సభలో మాటల తూటాలు

శభాష్ నవనీత్ కౌర్.. లోక్ సభలో మాటల తూటాలు

   12 hours ago


జగన్ చిటికేస్తే చంద్రబాబుకి ఏమవుతుంది?

జగన్ చిటికేస్తే చంద్రబాబుకి ఏమవుతుంది?

   14 hours ago


జగన్-కెసిఆర్ మధ్య అగాధానికి కారణమిదేనా?

జగన్-కెసిఆర్ మధ్య అగాధానికి కారణమిదేనా?

   15 hours ago


ఆగ్రా పేరు మారుతోందా? పేర్ల మార్పులో యోగి మరో అధ్యాయం

ఆగ్రా పేరు మారుతోందా? పేర్ల మార్పులో యోగి మరో అధ్యాయం

   15 hours ago


ట్విట్టర్ ట్రెండింగ్ 'సేవ్ హిందూస్ ఫ్రం జగన్ రెడ్డి'

ట్విట్టర్ ట్రెండింగ్ 'సేవ్ హిందూస్ ఫ్రం జగన్ రెడ్డి'

   15 hours ago


ఇదే అస‌లు నిజం : ఏపీలో ఇసుక కొర‌త‌కు ప్ర‌ధాన కార‌ణం టీడీపీనే!

ఇదే అస‌లు నిజం : ఏపీలో ఇసుక కొర‌త‌కు ప్ర‌ధాన కార‌ణం టీడీపీనే!

   16 hours ago


ఏపీకి తిరిగి రానని శపథం.. ఎల్వీ సుబ్రహ్మణ్యం

ఏపీకి తిరిగి రానని శపథం.. ఎల్వీ సుబ్రహ్మణ్యం

   19 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle