newssting
BITING NEWS :
*పబ్లిక్‌లో మాస్కులు పెట్టుకోవాలని అమెరికా పౌరులకు ట్రంప్ సూచన.. తాను మాత్రం మాస్క్ ధరించబోనన్న అమెరికా అధ్యక్షుడు*శ్రీలంక కొమరీస్ ప్రాంతం నుంచి రాయలసీమ వరకూ ఉపరితల ద్రోణి.. బెంగాల్‌ నుంచి ఉత్తరాంధ్ర వరకూ ఉపరితల ఆవర్తనం.. తెలంగాణలో ఈరోజు, రేపు చిరుజల్లులు-వాతావరణశాఖ*న్యూయార్క్‌లో ఖననానికి కష్టాలు.. కరోనా మరణాలతో దారుణ పరిస్థితి*లాక్ డౌన్ ను పట్టించుకోని వారిపై హైదరాబాద్ పోలీసులు కేసులు..మార్చ్ 23 నుండి ఏప్రిల్ 3 వరకు రోడ్లపై త్రిబుల్ రైడింగ్ వెళ్లిన వారు 43..డబుల్ రైడింగ్ వెళ్ళినవారు 10176.. వితౌట్ హెల్మెట్ 12724..డాక్యుమెంట్ లేని వెహికల్ 5852..రూల్స్ వయిలేషన్ చేసినవారు 5073 *తెలంగాణలో మరో 75 కరోనా పాజిటివ్ కేసులు నమోదు..ఇవాళ భారీగా నమోదయిన పాజిటివ్ కేసులు..తెలంగాణ లో ఇప్పటి వరకు229 కరోనా పాజిటివ్ కేసులు *ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఏపీలో కేసుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉంది..ప్రజల భాగస్వామ్యం అత్యంత ముఖ్యం..లాక్ డౌన్ నిబంధనలను పక్కాగా పాటించాలి.. అత్యవసరమైతేనే బయటకు రావాలి : ఆళ్ల నాని* ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..ఎస్మా పరిధిలోకి ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సర్వీసులు..6 నెలల పాటు ఎస్మా పరిధిలోకి తెస్తూ జీవో కూడా విడుదల..ఈ చట్టం కింద పనిచేయడానికి నిరాకరించిన వారిని శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉందంటూ జీవో జారీ*బియ్యం తీసుకున్నా, తీసుకోకపోయినా రెండు మూడు రోజుల్లో 87.59 లక్షల కుటుంబాలకు ఆన్ లైన్ ద్వారా రూ. 1500 నగదును వారి ఖాతాల్లో జమ : తెలంగాణ ప్రభుత్వం*కరోనాపై ఏపీ సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష*రేపటి నుంచి తిరుమలలో మూడు రోజుల పాటు శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు

టీడీపీ పిటిషన్‌పై విచారణ.. మార్చి 2కు వాయిదా

28-02-202028-02-2020 15:59:38 IST
2020-02-28T10:29:38.381Z28-02-2020 2020-02-28T10:29:29.084Z - - 05-04-2020

టీడీపీ పిటిషన్‌పై విచారణ.. మార్చి 2కు వాయిదా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విశాఖ పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు, వైసీపీ కార్యకర్తల దాడిపై టీడీపీ నేతలు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. విశాఖలో చంద్రబాబు పర్యటన  పరిణామాలపై హైకోర్టులో విచారణ జరిగింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ వేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ జరిగింది. విశాఖ విమానాశ్రయంలో పోలీసులు వ్యవహరించిన తీరుని పిటిషన్లో వివరించారు. 

చంద్రబాబు పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలైంది. వైసీపీ కార్యకర్తలని నిలువరించడంలో పోలీసులు విఫలం అయ్యారని, ప్రజాచైతన్యయాత్రకు అనుమతి ఇచ్చి మళ్ళీ రద్దుచేశారని పిటిషన్లో పేర్కొన్నారు. రాష్ట్ర హోం సెక్రటరీ, విశాఖ పోలీసు కమిషనర్ , ఎస్పీలను ప్రతివాదులుగా చేర్చారు పిటిషనర్. విశాఖపట్నంలో తమ పార్టీ చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రకు అనుమతి ఇవ్వాలని పిటిషన్ లో కోరారు మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్. పిటిషన్ ను స్వీకరించి విచారించింది న్యాయస్థానం. పిటిషన్ పై ఇరుపక్షాల వాదనలు వింది ధర్మాసనం. 

చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రకు ముందస్తు అనుమతి తీసుకున్న విషయాన్ని కోర్టుకి తెలిపారు పిటిషనర్ తరపు న్యాయవాది. అనుమతి తీసుకున్నా పర్యటనకు అనుమతించలేదని తెలిపారు పిటిషనర్. తీవ్రమైన నేరాలకు ఇచ్చే సెక్షన్ 151 కింద చంద్రబాబుకు నోటీసు ఇవ్వడాన్ని తప్పుపట్టారు న్యాయమూర్తి. సెక్షన్ 151కింద చంద్రబాబుకు నోటీసు ఎలా ఇస్తారంటూ పోలీసులను నిలదీశారు న్యాయమూర్తి. దీనిపై సమగ్రంగా అఫిడవిట్ ఫైల్ చేయాలని డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. కేసు తదుపరి విచారణను మార్చి 2కు వాయిదా వేశారు న్యాయమూర్తి.

కరోనా రోగుల పాలిట జీవనదాయిని పోర్టబుల్‌ వెంటిలేటర్‌

కరోనా రోగుల పాలిట జీవనదాయిని పోర్టబుల్‌ వెంటిలేటర్‌

   13 hours ago


మండువేసవిలోనూ డిమాండ్ లేని విద్యుత్.. లాక్ డౌన్ ఎఫెక్ట్

మండువేసవిలోనూ డిమాండ్ లేని విద్యుత్.. లాక్ డౌన్ ఎఫెక్ట్

   14 hours ago


మోదీ మాటల్లో, చేతల్లో నేనెందుకు తలదూర్చాలి.. మమత ప్రశ్న

మోదీ మాటల్లో, చేతల్లో నేనెందుకు తలదూర్చాలి.. మమత ప్రశ్న

   14 hours ago


నాటి బాబు గ్రాఫిక్స్ కట్టడాలే నేటి క్వారంటైన్ వార్డులు!

నాటి బాబు గ్రాఫిక్స్ కట్టడాలే నేటి క్వారంటైన్ వార్డులు!

   14 hours ago


మమ్మల్ని చంపేస్తారా? ...చీరాల క్వారంటైన్ బాధితుల గోడు

మమ్మల్ని చంపేస్తారా? ...చీరాల క్వారంటైన్ బాధితుల గోడు

   16 hours ago


విజయవాడలో  కరోనా టెన్షన్.. భరోసా నింపుతున్న సీపీ

విజయవాడలో కరోనా టెన్షన్.. భరోసా నింపుతున్న సీపీ

   17 hours ago


క్యూలో జనం ..రేషన్..కరోనా పరేషాన్

క్యూలో జనం ..రేషన్..కరోనా పరేషాన్

   17 hours ago


మోడీపై అసద్ ఫైర్.. దీపాలు కాదు ట్యూబ్ లైట్ ఐడియా

మోడీపై అసద్ ఫైర్.. దీపాలు కాదు ట్యూబ్ లైట్ ఐడియా

   18 hours ago


బాదుతున్నా రోడ్లమీదికి వస్తుంటే ఏంచేయాలి: తలపట్టుకుంటున్న పోలీస్

బాదుతున్నా రోడ్లమీదికి వస్తుంటే ఏంచేయాలి: తలపట్టుకుంటున్న పోలీస్

   20 hours ago


ఏపీలో శరవేగంగా రూ.వెయ్యి పంపిణీ

ఏపీలో శరవేగంగా రూ.వెయ్యి పంపిణీ

   20 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle