newssting
BITING NEWS :
*తెలంగాణ: నేడు సిరిసిల్ల, వేములవాడలో మంత్రి కేటీఆర్ పర్యటన.. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న కేటీఆర్*అమరావతి: 32వ రోజుకు చేరిన రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలు*20న కేబినెట్ సమావేశం..ఈ నెల 20న జరగాల్సిన సమావేశాన్నమార్చిన ఏపీ సర్కార్ *నల్గొండ: హాజీపూర్ వరుస హత్య కేసుల్లో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్.. ఈ నెల 27న తీర్పు వెల్లడించనున్న న్యాయస్థానం *అమరావతిలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ అమలుపై హైకోర్ట్ సీరియస్ *ఏపీ గవర్నర్ ని కలిసిన అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు *నిర్బయ దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ.. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం ఆరుగంటలకు ఉరిశిక్ష అమలు* హైదరాబాద్‌: నేడు ఎన్టీ రామారావు 24వ వర్ధంతి... ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్* టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే.. భారత్ ఘన విజయం

టీడీపీ నేత బోండా ఉమాకు షాక్.. కేసు నమోదు

10-01-202010-01-2020 13:00:27 IST
Updated On 10-01-2020 13:42:28 ISTUpdated On 10-01-20202020-01-10T07:30:27.877Z10-01-2020 2020-01-10T07:30:25.627Z - 2020-01-10T08:12:28.334Z - 10-01-2020

టీడీపీ నేత బోండా ఉమాకు షాక్.. కేసు నమోదు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అమరావతి పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న టీడీపీ నేతలకు పోలీసులు షాక్ ల షాక్ లిస్తున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాపై కేసులు నమోదుచేశారు. మాచవరం పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదయింది. డ్యూటీలో ఉన్న యస్.ఐ. అర్జున్, పోలీస్ సిబ్బందిపై బోండా ఉమా దౌర్జన్యానికి పాల్పడుతూ.. వారి విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలపై ఈ కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

అమరావతి రాజధాని ఉద్యమంపై ఆందోళన చేసేందుకు తన ఇంటి నుండి.. ర్యాలీగా బయలుదేరిన బోండా ఉమాను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, బోండా ఉమాకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఆయనపై పోలీసులు 353, 506, 188 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇటు ఉద్దండరాయునిపాలెం నుండి విజయవాడ కనకదుర్గమ్మ గుడి వరకు మహిళల పాదయాత్రకు పోలీసులు అనుమతులు నిరాకరించారు. 

ఈ పాదయాత్రలో ఎవరైనా పాల్గొంటే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 144 సెక్షన్ మరియు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉందని, శాంతి భద్రతల విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని పోలీసులు తెలిపారు.

చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టకూడదని, అందులో పాల్గొనకూడదని స్పష్టం చేశారు పోలీసులు. ఇటీవల అమరావతి పరిరక్షణ సమితి సమావేశం నిర్వహించిన వేదిక ఫంక్షన్ హాలుపై కేసు నమోదుచేసిన సంగతి తెలిసిందే. జేఏసీ కార్యాలయానికి తాళాలు వేసిన పోలీసులు. అమరావతి జేఏసీ సమావేశానికి అనుమతి లేదన్నారు. 

 

కారుకి జూపల్లి టెన్షన్.. రంగంలోకి ట్రబుల్ షూటర్!

కారుకి జూపల్లి టెన్షన్.. రంగంలోకి ట్రబుల్ షూటర్!

   15 hours ago


రాజధాని గ్రామాల్లో పోలీసుల ఆంక్షలు

రాజధాని గ్రామాల్లో పోలీసుల ఆంక్షలు

   15 hours ago


‘‘కేంద్రం సరైన సమయంలో స్పందిస్తుంది’’

‘‘కేంద్రం సరైన సమయంలో స్పందిస్తుంది’’

   17 hours ago


ట్వీట్ల యుద్ధం.. చదువుకున్న సన్నాసులంటూ నాగబాబు ఫైర్

ట్వీట్ల యుద్ధం.. చదువుకున్న సన్నాసులంటూ నాగబాబు ఫైర్

   17 hours ago


సాయిబాబా జ‌న్మ‌భూమిపై వివాదం..! అస‌లేం జ‌రుగుతోంది..?

సాయిబాబా జ‌న్మ‌భూమిపై వివాదం..! అస‌లేం జ‌రుగుతోంది..?

   17 hours ago


ఎన్టీయార్‌కి ఘన నివాళి .. ఘాట్‌కి తరలివచ్చిన కుటుంబీకులు

ఎన్టీయార్‌కి ఘన నివాళి .. ఘాట్‌కి తరలివచ్చిన కుటుంబీకులు

   18 hours ago


ఏపీకి వెళ్లొద్దు.. సినీ ఇండస్ట్రీకి తెలంగాణ మంత్రి విజ్ఞప్తి!

ఏపీకి వెళ్లొద్దు.. సినీ ఇండస్ట్రీకి తెలంగాణ మంత్రి విజ్ఞప్తి!

   18 hours ago


తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఫిక్స్...?

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఫిక్స్...?

   19 hours ago


వైసీపీ చెబుతోన్న 'ఈ బిర్రు ప్ర‌తాప్‌రెడ్డి ఎవ‌రు'..?

వైసీపీ చెబుతోన్న 'ఈ బిర్రు ప్ర‌తాప్‌రెడ్డి ఎవ‌రు'..?

   19 hours ago


విశాఖలో రియల్ బూమ్... ఎగ్జిక్యూటివ్ క్యాపిటలే కారణమా?

విశాఖలో రియల్ బూమ్... ఎగ్జిక్యూటివ్ క్యాపిటలే కారణమా?

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle