newssting
BITING NEWS :
*భారత్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన.. భారీ భద్రతా ఏర్పాట్లు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన... హైకోర్టు ఆదేశాలతో తుళ్లూరులో ఎంక్వైరీ చేపట్టిన పోలీసులు* ఢిల్లీలోని జఫ్రాబాద్ మెట్రో స్టేషన్‌లో సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు..భారీగా తరలివచ్చిన మహిళలు*తిరుమలలో మరోసారి ప్రత్యక్షమైన బంగారు బల్లి.. చూసేందుకు బారులు తీరిన భక్తులు....శిలాతోరణం చక్రతీర్థంలో బంగారు బల్లి ప్రత్యక్షం

టీడీపీ తొలి జాబితా విడుదల ...126మందికి చోటు

15-03-201915-03-2019 07:11:03 IST
Updated On 15-03-2019 08:44:04 ISTUpdated On 15-03-20192019-03-15T01:41:03.001Z15-03-2019 2019-03-15T01:40:57.662Z - 2019-03-15T03:14:04.369Z - 15-03-2019

టీడీపీ తొలి జాబితా విడుదల ...126మందికి చోటు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వైసీపీ కంటే ముందే టీడీపీ అధినేత చంద్రబాబు పంచ్ ఇచ్చారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే తెలుగుదేశం అభ్యర్థుల తొలి జాబితాను చంద్రబాబు విడుదల చేశారు. 126 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసిన ఆయన ... ఎన్నో క్షేత్ర స్థాయి సర్వేలు చేసి జాబితాను ఖరారు చేసినట్లు చెప్పారు. కొన్ని చోట్ల సిట్టింగులకు అవకాశం ఇవ్వలేకపోయామన్నారు. వారికి పార్టీ పరంగా న్యాయం చేస్తామని చెప్పారు. రాప్తాడులో పరిటాల సునీతకు బదులుగా ఆమె కుమారుడు శ్రీరాంను అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు చెప్పారు.  మిషన్ 150 ప్లస్‌కు శ్రీకారం చుడుతున్నట్లు చంద్రబాబుచెప్పారు.  

ఎంపీలుగా పోటీ చేయించే ఉద్దేశంతో మంత్రులు కాల్వ శ్రీనివాసులు, శిద్ధా రాఘవరావు, ఆదినారాయణరెడ్డిలకు ఈ జాబితాలో చోటు కల్పించలేదు. ప్రకటించిన స్థానాల్లో 72 మంది ఓసీలు కాగా, 31 మంది బీసీలు, 17 మంది ఎస్సీలు, నలుగురు ఎస్టీ, ఇద్దరు మైనారిటీ అభ్యర్థులు ఉన్నారు. ఎంపీ అభ్యర్థులు, మిగిలిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ఒకటి, రెండు రోజుల్లో విడుదల చేస్తామని చెప్పారు. 

 

అభ్యర్ధుల జాబితా

శ్రీకాకుళం  

ఇచ్ఛాపురం – బెందాళం అశోక్‌ 

పలాస – గౌతు శిరీష 

టెక్కలి – కింజరాపు అచ్చెన్నాయుడు  

పాతపట్నం – కలమట వెంకటరమణ 

శ్రీకాకుళం – గుండా లక్ష్మీదేవి  

ఆముదాలవలస – కూన రవికుమార్‌  

ఎచ్చెర్ల – కిమిడి కళా వెంకట్రావు  

నరసన్నపేట – బగ్గు రమణమూర్తి 

రాజాం – కొండ్రు మురళీ  

  విజయనగరం 

కురుపాం – జనార్థన్‌ దాట్రాజ్‌ 

పార్వతీపురం – బొబ్బిలి చిరంజీవులు 

చీపురుపల్లి – కిమిడి నాగార్జున 

గజపతినగరం – కె.అప్పలనాయుడు 

ఎస్‌ కోట – కోళ్ల లలితకుమారి 

బొబ్బిలి – సుజయ్‌కృష్ణ రంగారావు 

సాలూరు – భాంజ్‌దేవ్‌ 

 విశాఖపట్నం 

విశాఖ ఈస్ట్‌ – వెలగపూడి రామకృష్ణబాబు 

విశాఖ సౌత్‌ – వాసుపల్లి గణేష్‌కుమార్‌ 

విశాఖ నార్త్‌ – గంటా శ్రీనివాసరావు 

విశాఖ వెస్ట్‌ – పీజీవీఆర్‌ నాయుడు 

అరకు – కిడారి శ్రావణ్‌కుమార్‌ 

పాడేరు – గిడ్డి ఈశ్వరి 

అనకాపల్లి – పీలా గోవింద సత్యనారాయణ 

యలమంచిలి – పంచకర్ల రమేష్‌బాబు 

పాయకరావుపేట – డాక్టర్‌ బుడుమూరి బంగారయ్య 

నర్సీపట్నం – చింతకాయల అయ్యన్నపాత్రుడు 

 తూర్పుగోదావరి 

తుని – యనమల కృష్ణుడు 

ప్రత్తిపాడు – వరుపుల జోగిరాజు(రాజా) 

కాకినాడ రూరల్‌ – పిల్లి అనంతలక్ష్మి 

పెద్దాపురం – నిమ్మకాయల చినరాజప్ప 

అనపర్తి – నల్లమిల్లి రామకృష్ణారెడ్డి 

కాకినాడ సిటీ – వనమాడి వెంకటేశ్వరరావు 

రామచంద్రాపురం – తోట త్రిమూర్తులు 

ముమ్మిడివరం – దాట్ల సుబ్బరాజు 

రాజోలు – గొల్లపల్లి సూర్యారావు 

పి గన్నవరం – నేలపూడి స్టాలిన్‌బాబు 

కొత్తపేట – బండారు సత్యానందరావు 

మండపేట – వేగుళ్ల జోగేశ్వరరావు 

రాజానగరం – పెందుర్తి వెంకటేష్‌ 

రాజమండ్రి సిటీ – ఆదిరెడ్డి భవానీ 

రాజమండ్రి రూరల్‌ – గోరంట్ల బుచ్చయ్యచౌదరి 

జగ్గంపేట – జ్యోతుల నెహ్రూ 

 పశ్చిమగోదావరి  

కొవ్వూరు – వంగలపూడి అనిత 

ఆచంట – పితాని సత్యనారాయణ 

పాలకొల్లు – నిమ్మల రామానాయుడు 

భీమవరం – పులపర్తి రామాంజనేయులు 

ఉండి – వేటుకూరి వెంకట శివరామరాజు 

తణుకు – అరిమిల్లి రాధాకృష్ణ 

తాడేపల్లిగూడెం – ఈలి వెంకట మధుసూదనరావు (నాని) 

దెందులూరు – చింతమనేని ప్రభాకర్‌ 

ఏలూరు – బడేటి కోట రామారావు(బుజ్జి) 

గోపాలపురం – ముప్పిడి వెంకటేశ్వరరావు 

చింతలపూడి – కర్రా రాజారావు 

 కృష్ణా 

తిరువూరు – కేఎస్‌ జవహర్‌ 

నూజివీడు – ముద్దరబోయిన వెంకటేశ్వరరావు 

గన్నవరం – వల్లభనేని వంశీమోహన్‌ 

గుడివాడ – దేవినేని అవినాష్‌ 

కైకలూరు – జయమంగళ వెంకటరమణ 

మచిలీపట్నం – కొల్లు రవీంద్ర 

అవనిగడ్డ – మండలి బుద్ధప్రసాద్‌ 

పెనమలూరు – బోడె ప్రసాద్‌ 

విజయవాడ వెస్ట్‌ – షబనా ముసరాత్‌ ఖాతూన్‌ 

విజయవాడ సెంట్రల్‌ – బొండా ఉమామహేశ్వరరావు 

విజయవాడ ఈస్ట్‌ – గద్దె రామ్మోహన్‌ 

మైలవరం – దేవినేని ఉమామహేశ్వరరావు 

నందిగామ – తంగిరాల సౌమ్య 

జగ్గయ్యపేట – శ్రీరామ్‌ రాజగోపాల్‌(తాతయ్య) 

 గుంటూరు  

పెదకూరపాడు – కొమ్మాలపాటి శ్రీధర్‌ 

తాడికొండ – శ్రీరామ్‌ మాల్యాద్రి 

మంగళగిరి – నారా లోకేష్‌ 

పొన్నూరు – ధూళిపాళ్ల నరేంద్ర 

వేమూరు – నక్కా ఆనంద్‌బాబు 

రేపల్లె – అనగాని సత్యప్రసాద్‌ 

తెనాలి – ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ 

ప్రత్తిపాడు – డొక్కా మాణిక్యవరప్రసాద్‌ 

గుంటూరు వెస్ట్‌ – మద్దాల గిరి 

గుంటూరు ఈస్ట్‌ – మహ్మద్‌ నసీర్‌ 

చిలకలూరిపేట – ప్రత్తిపాటి పుల్లారావు 

సత్తెనపల్లి – కోడెల శివప్రసాదరావు 

వినుకొండ – జీవీ ఆంజనేయులు 

గురజాల – యరపతినేని శ్రీనివాసరావు 

 ప్రకాశం 

యర్రగొండపాలెం – బుధల అజితారావు 

పర్చూరు – ఏలూరి సాంబశివరావు 

అద్దంకి– గొట్టిపాటి రవికుమార్‌ 

చీరాల – కరణం బలరామకృష్ణమూర్తి 

సంతనూతలపాడు – బి.విజయ్‌కుమార్‌ 

ఒంగోలు – దామచర్ల జనార్దన్‌ 

కందుకూరు – పోతుల రామారావు 

కొండెపి – జీబీవీ స్వామి 

మార్కాపురం – కందుల నారాయణరెడ్డి 

గిద్దలూరు – అశోక్‌రెడ్డి 

 నెల్లూరు  

ఆత్మకూరు – బొల్లినేని కృష్ణయ్య 

కోవూరు – పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి 

నెల్లూరు సిటీ – పొంగూరు నారాయణ 

నెల్లూరు రూరల్‌ – ఆదాల ప్రభాకర్‌రెడ్డి 

సర్వేపల్లి – సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి  

గూడూరు– పాశం సునీల్‌ 

 కడప 

బద్వేల్‌ – ఓబులాపురం రాజశేఖర్‌ 

రాజంపేట – బత్యాల చెంగల్రాయుడు 

రాయచోటి – రెడ్డపగారి రమేష్‌కుమార్‌రెడ్డి 

పులివెందుల – సింగారెడ్డి వెంకట సతీష్‌రెడ్డి 

కమలాపురం – పుత్తా నరసింహారెడ్డి 

జమ్మలమడుగు – పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి 

మైదుకూరు – పుట్టా సుధాకర్‌ యాదవ్‌ 

 కర్నూలు 

ఆళ్లగడ్డ – భూమా అఖిలప్రియ 

శ్రీశైలం – బుడ్డా రాజశేఖర్‌రెడ్డి 

పాణ్యం – గౌరు చరితారెడ్డి 

డోన్‌ – కేఈ ప్రతాప్‌ 

పత్తికొండ – కేఈ శ్యామ్‌బాబు 

ఎమ్మిగనూరు – బి.జయనాగేశ్వరరెడ్డి 

మంత్రాలయం – తిక్కారెడ్డి 

ఆదోని – మీనాక్షినాయుడు  

ఆలూరు – కోట్ల సుజాతమ్మ 

 అనంతపురం  

రాప్తాడు – పరిటాల శ్రీరామ్‌ 

హిందూపురం – నందమూరి బాలకృష్ణ 

పెనుకొండ – బీకే పార్థసారథి 

పుట్టపర్తి – పల్లె రఘునాథరెడ్డి 

ధర్మవరం – గోనుగుంట్ల సూర్యనారాయణ 

 చిత్తూరు 

పీలేరు – నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి 

పుంగనూరు – ఎన్‌.అనూషారెడ్డి 

చంద్రగిరి – పులివర్తి వెంకట మణిప్రసాద్‌(నాని) 

తిరుపతి – ఎం.సుగుణమ్మ 

శ్రీకాళహస్తి – బొజ్జల సుధీర్‌రెడ్డి 

నగరి – గాలి భానుప్రకాష్‌ 

పలమనేరు – ఎన్‌.అమర్‌నాథ్‌రెడ్డి 

కుప్పం – నారా చంద్రబాబునాయుడు

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle