newssting
BITING NEWS :
*ప్రధాని నరేంద్రమోడీతో హోంమంత్రి అమిత్ షా భేటీ.. లాక్ డౌన్ పై చర్చ *మాజీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ తొలగింపు వ్యవహరంలో తుది తీర్పు .. వెంటనే విధులోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశం *కొండపోచమ్మ జలాశయం ప్రారంభం. సీఎం కేసీఆర్ దంపతుల చేతుల మీదుగా ప్రారంభం.. ఇదో ఉజ్వల ఘట్టం అన్నకేసీయార్ *కరోన ఇప్పుడే పోయేది కాదు..సౌదీ అరేబియా నుండి వందలాది మంది వస్తున్నారు..కరోన అపగలిగే శక్తి ప్రభుత్వాలకు లేదు..ప్రజలు దీన్ని తేలికగా తీసుకోవద్దు..ఎవరికివారే జాగ్రత్తగా ఉండాలి : ఈటల *ఏపీ ప్రభుత్వానికి ఇప్పటికే 50కి పైగా కేసులలో చుక్కెదురైనా పద్ధతి మార్చుకోవడం లేదు..రమేష్ ని మళ్ళీ ఎన్నికల కమిషనర్ గా నియమిస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయం స్వాగతిస్తున్నాం : సీఎం రమేష్ - ఎంపీ *ఏపీలో కొత్తగా 85 మందికి కరోనా పాజిటివ్‌, ఒకరు మృతి.3330 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య.కరోనాతో 60 మంది మృతి * చోటా కె.నాయుడు సోదరుడు అరెస్ట్..ఎస్.ఆర్.నగర్‌లో శ్యామ్ కె. నాయుడిని అరెస్టు చేసిన పోలీసులు..ఆర్టిస్ట్ సుధను పెళ్లిపేరుతో మోసం చేశాడని ఆరోపణ..సుధ ఆరోపణలపై కేసు నమోదు చేసిన పోలీసులు*భారత్ లో విజృంభిస్తున్న కరోనా. గడిచిన 24 గంటల్లో 7466 కొత్త కరోనా కేసులు. 175 మంది మృతి. దేశవ్యాప్తంగా 1,65,799 కి చేరిన కరోనా కేసులు. 89,987 యాక్టివ్ కేసులుండగా, 71,106 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. భారత్ లో మొత్తం 4,706 కరోనా మరణాలు

టీడీపీ ఛలో ఆత్మకూరు - జ‌గ‌న్ ఏం చేస్తున్నారో తెలుసా..?

11-09-201911-09-2019 15:32:27 IST
Updated On 11-09-2019 18:06:49 ISTUpdated On 11-09-20192019-09-11T10:02:27.895Z11-09-2019 2019-09-11T10:02:22.386Z - 2019-09-11T12:36:49.707Z - 11-09-2019

టీడీపీ ఛలో ఆత్మకూరు - జ‌గ‌న్ ఏం చేస్తున్నారో తెలుసా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్‌లో జ‌గ‌న్ స‌ర్కార్ కొలువుదీరి వంద రోజులు పూర్తి చేసుకున్న త‌రుణంలో ప్రధాన ప్రతిప‌క్షం విమ‌ర్శల‌ను ఎక్కుపెట్టింది. ముఖ్యమంత్రిగా బాధ్యత‌లు చేప‌ట్టిన వైఎస్ జ‌గ‌న్ ప్రజా పాల‌న‌ను మరిచి రాజ‌కీయ క‌క్ష సాధింపు చ‌ర్యల‌కు పాల్పడుతున్నారంటూ టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. గ్రామ స్థాయిల్లో వైసీపీ నేత‌లపై టీడీపీ దాడులు మ‌రింత పెరిగాయ‌న్న‌ది వైసీపీ వారి వాద‌న.

ఈ క్రమంలో వైసీపీ బాధితులకు శిబిర‌మంటూ మాజీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో గుంటూరు వేదిక‌గా శిబిరాల‌ను ఏర్పాటు చేశారు. వైసీపీ దాడుల‌కు నిద‌ర్శనం ఈ శిబిరంలో అధిక సంఖ్యలో చేరిన ప్రజ‌లే నిద‌ర్శనమంటూ టీడీపీ చెప్పుకొస్తుంది. దీంతో స్పందించిన వైసీపీ నేత‌లు ఆ శిబిరాల్లో ఉన్న‌వారంతా పెయిడ్ ఆర్టిస్ట్‌లేన‌ని, చంద్రబాబు కుట్ర రాజ‌కీయాల్లో వైసీపీ బాధితుల‌మంటూ ఏర్పాటు చేసిన శిబిరాలు ఒక భాగ‌మంటున్నారు.

టీడీపీ శ్రేణుల‌పై వైసీపీ దాడులంటూ మ‌రింత దూకుడుగా వ్యవ‌హ‌రించిన చంద్రబాబు ఛలో ఆత్మకూరుకు పిలుపునిచ్చారు. దీంతో ఏపీలో రాజ‌కీయ ప‌రిస్థితులు ఒక్క‌సారిగా వేడెక్కాయి. ఇదే క్ర‌మంలో పోలీసులు సైతం హై అలెర్ట్ అయ్యారు. గుంటూరుతోపాటు ప‌ల్నాడు మండ‌ల వ్యాప్తంగా పోలీసు బ‌ల‌గాలు భారీగా మోహ‌రించాయి.144 సెక్షన్ కొనసాగుతోంది. 

ఇలా రాష్ట్ర రాజ‌కీయాలు సెగలుగ‌క్కుతుంటే సీఎం జ‌గ‌న్ మాత్రం త‌న పాల‌న‌పై పూర్తి దృష్టి కేంద్రీక‌రించారు. అందులో భాగంగానే నూత‌న ఇసుక విధానంపై చ‌ర్చించేందుకు సంబంధిత అధికారుల‌తో స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇసుక స్టాక్ పాయింట్ల పెంపున‌కు సీఎం జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించారు. 

ఇసుక మాఫియా లేకుండా చేసేందుకు టెక్నాల‌జీ వాడాల‌ని అధికారుల‌కు సూచించారు. ఇసుక విధానంలో ఏ స్థాయిలోనూ అవినీతి ఉండ‌కూడ‌ద‌ని, అక్రమ ర‌వాణాను అడ్డుక‌ట్ట వేసేందుకు చెక్‌పోస్టుల వ‌ద్ద సీసీ కెమెరాల‌ను ఏర్పాటు చేయాల‌న్నారు. స‌మావేశంలో భాగంగా చివ‌రిగా మాట్లాడిన సీఎం జ‌గ‌న్ ఇసుక విష‌యంలో ప్రభుత్వంపై రాళ్లేసేందుకు చూస్తున్నార‌ని ప్రతిప‌క్షంపై విమ‌ర్శల వ‌ర్షం కురిపించారు.

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టం

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టం

   6 hours ago


 కడప జిల్లాలో జూలై 7,8న సీఎం జగన్‌ టూర్

కడప జిల్లాలో జూలై 7,8న సీఎం జగన్‌ టూర్

   6 hours ago


కేసీయార్ అంటే అర్థం అదా? కేటీయార్ ట్వీట్‌పై చర్చ

కేసీయార్ అంటే అర్థం అదా? కేటీయార్ ట్వీట్‌పై చర్చ

   10 hours ago


నిమ్మగడ్డను విధుల్లోకి తీసుకోండి..  జగన్ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం

నిమ్మగడ్డను విధుల్లోకి తీసుకోండి.. జగన్ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం

   11 hours ago


శ్రామిక్ రైళ్ల ద్వారా ఏపీనుంచి లక్షమంది తరలింపు

శ్రామిక్ రైళ్ల ద్వారా ఏపీనుంచి లక్షమంది తరలింపు

   13 hours ago


జూన్‌ 1 నాటికే కేరళలోకి రుతుపవనాల ప్రవేశం

జూన్‌ 1 నాటికే కేరళలోకి రుతుపవనాల ప్రవేశం

   13 hours ago


కబ్జా రాయుళ్లకు కేరాఫ్‌గా మారిన ఉస్మానియా వర్శిటీ

కబ్జా రాయుళ్లకు కేరాఫ్‌గా మారిన ఉస్మానియా వర్శిటీ

   14 hours ago


కన్నా కుటుంబంలో విషాదం... కోడలు సుహారిక అనుమానాస్పద మృతి

కన్నా కుటుంబంలో విషాదం... కోడలు సుహారిక అనుమానాస్పద మృతి

   14 hours ago


కొండ పోచమ్మ రిజర్వాయర్... కేసీయార్ కలల ప్రాజెక్ట్

కొండ పోచమ్మ రిజర్వాయర్... కేసీయార్ కలల ప్రాజెక్ట్

   15 hours ago


ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్  2.0 ప్రారంభానికి సిద్ధంగా వైసీపీ

ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ 2.0 ప్రారంభానికి సిద్ధంగా వైసీపీ

   15 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle