newssting
BITING NEWS :
*అమరావతి: ముగిసిన బీఏసీ సమావేశం... మూడు రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం*రాజధాని ప్రకటనకు ముందు గుట్టుచప్పుడు కాకుండా టీడీపీ నేతలు భూములు కొన్నారు... గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 4070 ఎకరాలు తేలింది, కంతేరు గ్రామంలో చంద్రబాబు 14.2 ఎకరాలు కొన్నారు-మంత్రి బుగ్గన *అసెంబ్లీ వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి బుగ్గన *మూడురాజధానులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ *అమరావతి, విశాఖలో మంత్రులు అందుబాటులో ఉంటారు.. స్థానిక జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.. నాలుగు జిల్లాలకు కలిపి జోనల్ డెవలప్‌మెంట్ బోర్డు, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే బిల్లు ఉద్దేశం-మంత్రి బుగ్గన*సీఆర్డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి బొత్స, మూడు రాజధానుల ప్రతిపాదలను బిల్లులో పేర్కొన్న ప్రభుత్వం*రంగారెడ్డి జిల్లా: షాద్‌నగర్‌లో చిరుత కలకలం.. ఓ ఇంటిపై చిరుత సంచారం, భయాందోళనలో స్థానికులు*ఛలో అసెంబ్లీకి అమరావతి జేఏసీ పిలుపు.. మద్దతు ప్రకటించిన టీడీపీ, సీపీఐ.. టీడీపీ ఎమ్మెల్యేలు*బెంగళూరు వన్డేలో టీమ్ ఇండియా విజయం. 3 వన్డేల సీరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమ్ ఇండియా

టీడీపీకి షాక్.. జగన్‌కు వందమార్కులేసిన జేసీ

06-09-201906-09-2019 14:37:27 IST
Updated On 06-09-2019 18:02:07 ISTUpdated On 06-09-20192019-09-06T09:07:27.404Z06-09-2019 2019-09-06T09:07:25.230Z - 2019-09-06T12:32:07.543Z - 06-09-2019

టీడీపీకి షాక్.. జగన్‌కు వందమార్కులేసిన జేసీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జగన్ వంద రోజుల పాలనపై టీడీపీ నిప్పులు చెరుగుతుంటే.. ఓ టీడీపీ నేత తీరుమాత్రం ఆ పార్టీకి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. వైఎస్ జగన్ వంద రోజుల పాలనకు వంద మార్కులు పడాల్సిందే.. ప్రభుత్వంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా జగన్ ఎప్పుడూ మా వాడే అంటున్నారు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. ఆర్టీసీ విలీనంపై కూడా జేసీ ఆసక్తికర కామెంట్లు చేశారు.

ఇది ప్రభుత్వానికి భారం.. విలీనం వల్ల ప్రభుత్వం కొత్త ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదన్నారు జేసీ దివాకర్‌రెడ్డి. జగన్‌ను చేయిపట్టుకుని నడిపించేవాడు కావాలని, తనను సలహాలు ఇవ్వాలని జగన్ అడిగితే ఆలోచిస్తానన్నారు.

పాత ప్రభుత్వంలో ఉండే ప్లస్, మైనస్‌లు ఏ కొత్త ప్రభుత్వం అయినా చూస్తుంది. అన్నీ మైక్రోస్కోప్‌లో చూడాలి కానీ, పగలగొడితే ఎలా?. రాజధాని ఇక్కడే ఉంటుంది. మావాడు (వైఎస్ జగన్) తెలివి తక్కువ వాడేం కాదు. జగన్ వందరోజుల పాలనకు 100 మార్కులు పడతాయి. ఇంకా ఎక్కువ మాట్లాడితే వందకు 110 మార్కులు ఇవ్వాల్సిందే.

అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా జగన్ ఎప్పుడూ మావాడే. జగన్‌కు మంచి జరగాలి. రాష్ట్రానికి మంచి జరగాలన్నారు. ఆర్టీసీఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం వ్యాపారమేనని, వారిని నెత్తిమీద పెట్టుకోవడమేనని జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వం వ్యాపారం చేయకూడదని, ప్రైవేటు వారికి ఇచ్చి వారిని అదుపులో పెట్టాలని జేసీ సూచించారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో జేసీ వ్యాఖ్యలు టీడీపీలో గందరగోళానికి దారితీస్తున్నాయి. గతంలో ఇలాంటి కామెంట్లు వచ్చినా జగన్ పాలనపై నిప్పులు చెరుగుతున్న చంద్రబాబుకి జేసీ వైఖరి అంతుచిక్కడం లేదు. 

 

 

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

   9 hours ago


పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

   10 hours ago


కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

   11 hours ago


రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

   13 hours ago


స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

   15 hours ago


అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

   15 hours ago


హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

   15 hours ago


టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

   15 hours ago


జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

   15 hours ago


'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

   16 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle