newssting
BITING NEWS :
*శబరిమలలో మండల-మకరవిళక్కు పూజలు ప్రారంభం.. ఏపీ మహిళల్ని వెనక్కి పంపిన కేరళ పోలీసులు *ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో దూసుకుపోతున్న భారత్.. 300 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్న టీమ్ ఇండియా*ఆర్టీసీ జేఏసీ డిమాండ్లను పరిష్కరించలేమని ఆర్టీసీ యాజమాన్యం ...హైకోర్ట్ కు అఫిడవిట్ *రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఇచ్ఛాపురం పర్యటన రద్దు *సోమవారం నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు *మధ్యాహ్నం 2గంటలకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ..శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ *ఎంఎంటిఎస్ లోకోపైలట్ చంద్రశేఖర్ మృతి... కాచిగూడ రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లోకో పైలట్*శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో భారీగా పోలింగ్‌..ఓటు హక్కు వినియోగించుకున్న 80 శాతం మంది ఓటర్లు

టీడీపీకి షాక్‌ల మీద షాక్‌లు

04-09-201904-09-2019 12:38:10 IST
Updated On 05-09-2019 15:41:28 ISTUpdated On 05-09-20192019-09-04T07:08:10.086Z04-09-2019 2019-09-04T07:08:03.801Z - 2019-09-05T10:11:28.270Z - 05-09-2019

టీడీపీకి షాక్‌ల మీద షాక్‌లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అధికారం కోల్పోయిన వందరోజుల్లోనే టీడీపీ నేతలకు సర్వం కోల్పోయిన ఫీలింగ్ కలుగుతోంది. ఒక్కో జిల్లాలో ఒక్కోరకంగా టీడీపీ నేతలు అధికార పార్టీలోకి జంప్ అయ్యేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

విశాఖ టీడీపీని వలసలు వణికిస్తున్నాయి. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సోదరుడు కూడా టీడీపీకి షాక్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నట్టు సమాచారం అందుతోంది. అయ్యన్నపాత్రుడు సోదరుడు సన్యాసి పాత్రుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. టీడీపీకి త్వరలో ఆయన రాజీనామా చేయనున్నారు. 

అయ్యన్న పాత్రుడు పుట్టినరోజు సందర్భంగా ఆయన సోదరుడు పార్టీకి షాక్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.  ఇటు తూర్పుగోదావరి జిల్లాలోనూ రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. టీడీపీ కీలకంగా ఉన్న నేతలు ఒక్కొక్కరూ పార్టీకి దూరం అయ్యేందుకు ముహూర్తాలు చూసుకుంటున్నారు.

ఇంతకుముందే ప్రత్తిపాడు ఇన్ ఛార్జ్ వరుపుల రాజా పార్టీకి రాజీనామా చేయగా.. మరో ఇద్దరు నేతలు సైతం అదే బాటలో పయనించనున్నారు. జిల్లాకు చెందిన సీనియర్ నేత తోట త్రిమూర్తులు టీడీపీ అధినాయకత్వం మీద ఎన్నికల సమయం నుండి అలకలో వున్నారు. ఆయన ఏ సమయంలోనైనా చంద్రబాబుకి ఝలక్ ఇవ్వనున్నారు. 

ఎన్నికలకు ముందే పార్టీ మారాలని భావించినా, టీడీపీ నుండే ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ నేతగా ఉన్న ఆమంచి కృష్ణ మోహన్ ఆయన్ను వైసీపీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వైసీపీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉంటూ టీడీపీలోకి పార్టీ ఫిరాయించిన జ్యోతుల నెహ్రూ సైతం పార్టీ వీడుతారని ప్రచారం సాగుతోంది. 

ఆయన వైసీపీలోకి రావాలని భావించినా..ముఖ్యమంత్రి ఆయనకు అవకాశం ఇచ్చేందుకు ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. అదే విధంగా మరి కొందరు గోదావరి జిల్లాల టీడీపీ నేతలు పార్టీ వీడేందుకు సిద్దంగా ఉన్నారని సమాచారం. వైసీపీ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే వీరంతా టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారు.

జగన్‌ మాస్టర్‌ ప్లాన్‌ సక్సెస్‌..!  కమ్మ వర్సెస్‌ కమ్మ!!

జగన్‌ మాస్టర్‌ ప్లాన్‌ సక్సెస్‌..! కమ్మ వర్సెస్‌ కమ్మ!!

   40 minutes ago


అధికారుల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే..!

అధికారుల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే..!

   2 hours ago


ఆ 70 కోట్ల కోసమే బీజేపీ మాజీ ఎమ్మెల్యే వైసీపీలో చేరుతారా..?

ఆ 70 కోట్ల కోసమే బీజేపీ మాజీ ఎమ్మెల్యే వైసీపీలో చేరుతారా..?

   6 hours ago


దీక్ష భగ్నం.. ఆర్టీసీ జేఏసీ నేత అశ్వథ్ధామరెడ్డి అరెస్ట్

దీక్ష భగ్నం.. ఆర్టీసీ జేఏసీ నేత అశ్వథ్ధామరెడ్డి అరెస్ట్

   9 hours ago


కేంద్రానికి చేరిన టీటీడీలో అన్యమతస్తుల వ్యవహారం

కేంద్రానికి చేరిన టీటీడీలో అన్యమతస్తుల వ్యవహారం

   11 hours ago


కాంగ్రెస్‌కు - ఎన్నిక‌ల‌కు సంబంధం ఉన్న‌ట్టా..?  లేన‌ట్టా..?

కాంగ్రెస్‌కు - ఎన్నిక‌ల‌కు సంబంధం ఉన్న‌ట్టా..? లేన‌ట్టా..?

   13 hours ago


పంచాయతీ ఎన్నికలు జరిపి తీరాల్సిందే.. హైకోర్టు

పంచాయతీ ఎన్నికలు జరిపి తీరాల్సిందే.. హైకోర్టు

   13 hours ago


జగ‌న్ ఓకే అంటే ఇద్ద‌రూ వ‌చ్చేస్తారట‌..!

జగ‌న్ ఓకే అంటే ఇద్ద‌రూ వ‌చ్చేస్తారట‌..!

   14 hours ago


తెలంగాణ ఆర్టీసీ చేతులెత్తేసిందా?

తెలంగాణ ఆర్టీసీ చేతులెత్తేసిందా?

   15 hours ago


నేనొప్పుకోను.. అవినీతి జరిగిద్ది! మంత్రులకు షాకిచ్చిన జగన్‌!!

నేనొప్పుకోను.. అవినీతి జరిగిద్ది! మంత్రులకు షాకిచ్చిన జగన్‌!!

   16 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle