newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల విజృంభణ.. 7,80,054 పాజిటివ్ కేసులు... 21, 417 మరణాలు *ఉత్త‌ర‌ప్ర‌దేశ్ గ్యాంగ్‌స్ట‌ర్ వికాస్ దూబే ఎన్‌కౌంట‌ర్... యూపీ పోలీసుల ఎన్‌కౌంట‌ర్‌లో దూబే హ‌తం*గుంటూరు జిల్లాలో కరోనా విజృంభణ నేపథ్యంలో అప్రమ‌త్త‌మైన వ్యాపార వర్గాలు.. వ్యాపార కార్యకలాపాల సమయం కుదింపు*శ్రీకాకుళం: నేటి నుంచి రాజాంలో లాక్ డౌన్.. ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు షాపులు తెరిచేందుకు అనుమతి*నేటి నుంచి సికింద్రాబాద్ ఉజ్జ‌యిని అమ్మ‌వారి ద‌ర్శ‌నాలు బంద్‌... సోమ‌వారం వ‌ర‌కు ద‌ర్శ‌నాలు నిలిపివేస్తున్న‌ట్టు ప్ర‌క‌ట‌న*ఢిల్లీ: వందేభార‌త్ మిష‌న్‌లో భాగంగా ఇవాళ‌ బ్యాంకాక్‌, లండ‌న్, ఉక్రెయిన్, వియ‌త్నాం నుంచి భార‌తీయుల‌ను త‌ర‌లించ‌నున్న ఎయిరిండియా*తెలంగాణాలో గ‌త 24 గంట‌ల్లో 1,410 పాజిటివ్ కేసులు, 7 గురు మృతి..తెలంగాణలో ఇప్పటి వరకు 331 మంది మృతి..హైదరాబాద్ లో 918 కేసులు..యాక్టివ్ కేసులు 12,423, డిశ్చార్జ్ అయిన కేసులు 18,192*రఘురామకృష్ణం రాజు మీద తణుకు ఎమ్మెల్యే ఫిర్యాదు..తన పేరు ప్రతిష్టలకు భంగం కలిగించేలా ఎంపీ మాట్లాడారని, జంతువులతో పోల్చారని ఫిర్యాదు చేసిన తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు*మాజీ మంత్రి రామస్వామి మృతి..సంతాపం వ్యక్తం చేసిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ*ఈ నెల 25 లోపు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ పూర్తి చేయాలని డీఈఓ లకు పాఠశాల విద్యాశాఖ ఆదేశం*తెలంగాణా ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు*ఏపీలో గడచిన 24 గంటల్లో 16,882 మంది నమూనాలు పరీక్షించగా 1,555 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ

టీడీపీకి మరో షాక్.. బీజేపీ గూటికి చందు సాంబశివరావు!

10-07-201910-07-2019 09:44:53 IST
Updated On 10-07-2019 10:23:02 ISTUpdated On 10-07-20192019-07-10T04:14:53.786Z10-07-2019 2019-07-10T04:14:44.795Z - 2019-07-10T04:53:02.822Z - 10-07-2019

టీడీపీకి మరో షాక్.. బీజేపీ గూటికి చందు సాంబశివరావు!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత చందు సాంబశివరావు పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు.  గత పదిహేనేళ్లనుంచి పార్టీలో పలు విభాగాల్లో పనిచేసిన చందు సాంబశివరావు ఉన్నత విద్యను అభ్యసించి నాసా, ఇస్రోలలో శాస్త్రవేత్తగా కూడా పనిచేశారు.

పార్టీ అధికార ప్రతినిధిగా వున్న సాంబశివరావు తన అభిప్రాయాలను మీడియాలో ఎక్కువగా వినిపించేవారు.  బాబుకు విధేయుడిగా పేరున్న సాంబశివరావు టీడీపీకి రాజీనామా చేయడం పార్టీ నేతలకు షాకిచ్చింది.

అమెరికాలో వివిధ అంతర్జాతీయ సంస్థల్లో ఐటీ విభాగంలో విశేష సేవలు కూడా అందించారు. అయితే తనకు పార్టీలో సరైన ప్రాధాన్యం లభించలేదని భావిస్తున్నారు.ప్రస్తుతం ఆయన గుంటూరు జిల్లా టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా కొనసాగుతున్నారు.

ఆయన ఈనెల 14న బీజేపీలో చేరనున్నారని సమాచారం. టీడీపీ నేతలు వరుసగా బీజేపీకి చేరుతున్న వేళ చందు నిర్ణయం ఆశ్చర్యం కలిగించడంలేదు. 

ఇటీవల పార్టీ అధికార ప్రతినిధి లంకా దినకర్ బీజేపీలో చేరారు. అనంతపురానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే సూరి సైతం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా బీజేపీ వైపు చూస్తున్నట్టు వస్తున్న వార్తలు టీడీపీ క్యాడర్‌ని ఆందోళనకు గురిచేస్తున్నాయి.

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రంగంలోకి దిగితే తప్ప ఈ వలసలు ఆగవంటున్నారు. ఎన్నికల్లో పరాజయం అనంతరం టీడీపీ నేతలు తమ రాజకీయ భవిష్యత్తు మీద ఆందోళనతో ఉన్నారు. 

జ‌గ‌న్ కొడుతున్న దెబ్బ‌ల‌కు వైఎస్సార్ మంచి వార‌య్యారా..?

జ‌గ‌న్ కొడుతున్న దెబ్బ‌ల‌కు వైఎస్సార్ మంచి వార‌య్యారా..?

   30 minutes ago


 ‘సోనియా’ సంస్థలపై కేంద్రం విచారణ.. మీ బెదిరింపులు మాదగ్గర కాదన్న రాహుల్‌

‘సోనియా’ సంస్థలపై కేంద్రం విచారణ.. మీ బెదిరింపులు మాదగ్గర కాదన్న రాహుల్‌

   43 minutes ago


బ్రేకింగ్... యూపీలో ఎన్ కౌంటర్.. వికాస్ దూబె హతం

బ్రేకింగ్... యూపీలో ఎన్ కౌంటర్.. వికాస్ దూబె హతం

   an hour ago


అత్యధిక కేసుల జాబితాలో తెలంగాణకు ఆరో స్థానం.. కొత్తగా 1410 కరోనా కేసులు

అత్యధిక కేసుల జాబితాలో తెలంగాణకు ఆరో స్థానం.. కొత్తగా 1410 కరోనా కేసులు

   an hour ago


సీఎం కేసీయార్ తీరుపై గాంధీ ఆస్పత్రి డాక్టర్ కామెంట్స్ వైరల్

సీఎం కేసీయార్ తీరుపై గాంధీ ఆస్పత్రి డాక్టర్ కామెంట్స్ వైరల్

   13 hours ago


మోడీ ప్రాపకం కోసం పాకులాడింది మీరు కాదా?

మోడీ ప్రాపకం కోసం పాకులాడింది మీరు కాదా?

   13 hours ago


కన్నా vs విజయసాయి.. తార స్థాయికి ట్వీట్ వార్

కన్నా vs విజయసాయి.. తార స్థాయికి ట్వీట్ వార్

   14 hours ago


ముదిరి పాకానపడిన నర్సాపురం ఎంపీ వివాదం.. ఎంపీ వర్సెస్ మంత్రి

ముదిరి పాకానపడిన నర్సాపురం ఎంపీ వివాదం.. ఎంపీ వర్సెస్ మంత్రి

   20 hours ago


వికాస్ దూబె ఉజ్జయిని ఆలయంలో ఎలా చిక్కాడంటే?

వికాస్ దూబె ఉజ్జయిని ఆలయంలో ఎలా చిక్కాడంటే?

   21 hours ago


కరోనా వైద్యానికి ఎంత ఫీజు ? ఏపీ కీలక ఆదేశాలు

కరోనా వైద్యానికి ఎంత ఫీజు ? ఏపీ కీలక ఆదేశాలు

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle