newssting
BITING NEWS :
*అరుదైన రికార్డు నెలకొల్పిన విరాట్ కోహ్లీ*చేతులెత్తేసిన సౌతాఫ్రికా... సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా*తెలంగాణలో పదో రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె.. నేడు ఇందిరాపార్క్ దగ్గర ట్రేడ్ యూనియన్ల బహిరంగసభ*ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో భేటీ కానున్న నటుడు చిరంజీవి*ఢిల్లీ: నేటి నుంచి అయోధ్యపై సుప్రీంకోర్టులో తుదిదశ వాదనలు.. ఈ నెల 17లోపు వాదనలు పూర్తిచేయాలని సుప్రీం నిర్ణయం*నేడు, రేపు నెల్లూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన.. జిల్లా నేతలదో సమీక్షలు*సీపీఐ రాష్ట్రకమిటీ అత్యవసర భేటీ.. ఆర్టీసీ సమ్మె, హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మద్దతుపై చర్చ*మా తండ్రి తో ఎలాంటి గొడవలు లేవు...కోడెల మృతికి ఒత్తిడే కారణం: కొడుకు శివరాం, భార్య వాంగ్మూలం *తెలంగాణ ఆర్టీసీలో నియామకాలకు నోటిఫికేషన్...తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్, ఎలక్ట్రీషియన్‌ పోస్టులకూ దరఖాస్తుల ఆహ్వానం*నిండుకుండలా సోమశిల జలాశయం..ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 78 టీఎంసీలు...ప్రస్తుత నీటిమట్టం 75 టీఎంసీలు*ఇవాళ గోదావరిలో మునిగిపోయిన బోటు వెలికితీత పనులు మళ్ళీ ప్రారంభం

టీటీడీ బోర్డు మెంబ‌ర్లు వీరే..!

17-09-201917-09-2019 14:35:54 IST
Updated On 19-09-2019 13:30:35 ISTUpdated On 19-09-20192019-09-17T09:05:54.742Z17-09-2019 2019-09-17T09:04:57.774Z - 2019-09-19T08:00:35.176Z - 19-09-2019

టీటీడీ బోర్డు మెంబ‌ర్లు వీరే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తిరుమ‌ల తిరుప‌తి బోర్డు స‌భ్యుల‌ను ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఖ‌రారు చేశారు. స‌భ్యుల సంఖ్య‌ను పెంచి మొత్తం 24 మందికి క‌మిటీలో చోటు క‌ల్పించిన‌ట్లు తెలుస్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి ఎనిమిది మందికి, తెలంగాణ నుంచి ఏడుగురికి, త‌మిళ‌నాడు నుంచి న‌లుగురికి, క‌ర్ణాట‌క నుంచి ముగ్గురికి, మ‌హారాష్ట్ర‌, ఢిల్లీ నుంచి ఒక‌రి చొప్పున టీటీడీ పాల‌క మండ‌లిలో చోటు క‌ల్పించిన‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

No photo description available.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి రాజ్య‌స‌భ స‌భ్యులు వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి స‌తీమ‌ణి వేమిరెడ్డి ప్ర‌శాంతి, య‌ల‌మంచిలి ఎమ్మెల్యే క‌న్న‌బాబు రాజు, పాయ‌క‌రావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు, రాజంపేట ఎమ్మెల్యే మేడా మ‌ల్లిఖార్జున‌రెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పార్థ‌సార‌థి, నాదెండ్ల సుబ్బారావు, డీపీ అనంత‌, చిప్ప‌గిరి ప్ర‌సాద్ కుమార్‌కు టీటీడీలో చోటు ద‌క్కిందని స‌మాచారం.

తెలంగాణ నుంచి ఏకంగా ఏడుగురు స‌భ్యుల‌కు చోటు ల‌భించిన‌ట్లు తెలుస్తోంది. ఇందులో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సిఫార్సు మేర‌కు న‌లుగురికి అవ‌కాశం ల‌భించింది. మ‌హా సిమెంట్స్ అధినేత జూప‌ల్లి రామేశ్వ‌ర‌రావు, న‌మ‌స్తే తెలంగాణ ఎండీ దామోద‌ర్‌రావు, వైసీపీ నేత‌లు కె.శివ‌రుమార్‌, పుత్తా ప్ర‌తాప్ రెడ్డి, సిద్ధ‌ిపేట‌కు చెందిన మోరంశెట్టి రాములు, కావేరి సీడ్స్ అధినేత వెంక‌ట భాస్క‌ర్‌రావు, బి.పార్థ‌సార‌థి రెడ్డిని టీటీడీలోకి తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

త‌మిళ‌నాడు నుంచి ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాస‌న్‌, ఎమ్మెల్యే కుమార‌గురు, కృష్ణ‌మూర్తి వైద్య‌నాథ‌న్‌, డా.నిఖిత ముత్త‌వ‌ర‌పుల‌ను టీటీడీ పాల‌క‌మండ‌లి స‌భ్యులుగా నియ‌మించిన‌ట్లు స‌మాచారం. క‌ర్ణాట‌క నుంచి ఇన్ఫోసిస్ వ్య‌వ‌స్థాప‌కులు నారాయ‌ణ‌మూర్తి స‌తీమ‌ణి సుధా నారాయ‌ణ‌మూర్తి, ర‌మేశ్ శెట్టి, సంప‌త్ ర‌వినారాయణ‌, ఢిల్లీ నుంచి ఎంఎస్ శివ‌శంక‌ర‌న్‌, మ‌హారాష్ట్ర రాజేష్ శ‌ర్మ‌ల‌కు అవ‌కాశం ల‌భించిన‌ట్లు తెలుస్తోంది.

రైతు భరోసాకు సర్వం సిద్ధం.. బ్యాంకులకు జగన్ మార్గనిర్దేశం

రైతు భరోసాకు సర్వం సిద్ధం.. బ్యాంకులకు జగన్ మార్గనిర్దేశం

   42 minutes ago


తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఆంధ్ర ఆర్టీసీ బాసట

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఆంధ్ర ఆర్టీసీ బాసట

   an hour ago


పదోరోజుకి సమ్మె,. ఆర్టీసీ జేఏసీ వర్సెస్ ఉద్యోగ జేఏసీ

పదోరోజుకి సమ్మె,. ఆర్టీసీ జేఏసీ వర్సెస్ ఉద్యోగ జేఏసీ

   2 hours ago


సమ్మెపై సర్కార్ సమ్మెట- ప్రజాస్వామ్య హక్కుల సమాధి!

సమ్మెపై సర్కార్ సమ్మెట- ప్రజాస్వామ్య హక్కుల సమాధి!

   2 hours ago


ఉసురు తీస్తున్న సమ్మె.. కేసీఆర్ కు కార్మికుల శాపనార్థాలు

ఉసురు తీస్తున్న సమ్మె.. కేసీఆర్ కు కార్మికుల శాపనార్థాలు

   19 hours ago


కావాల్సినంత ఇసుక.. రోజుకి లక్షటన్నులు

కావాల్సినంత ఇసుక.. రోజుకి లక్షటన్నులు

   19 hours ago


ఏపీ ఆర్ధిక పరిస్థితి ఇప్పట్లో మెరుగుపడే అవకాశమేలేదా?

ఏపీ ఆర్ధిక పరిస్థితి ఇప్పట్లో మెరుగుపడే అవకాశమేలేదా?

   20 hours ago


ఉధృతంగా ఆర్టీసీ సమ్మె-కార్మికుల వంటావార్పు

ఉధృతంగా ఆర్టీసీ సమ్మె-కార్మికుల వంటావార్పు

   21 hours ago


ఆర్టీసీ సిబ్బంది ప్రాణాల పట్ల తెలంగాణ సమాజానికి బాధ్యత లేదా

ఆర్టీసీ సిబ్బంది ప్రాణాల పట్ల తెలంగాణ సమాజానికి బాధ్యత లేదా

   21 hours ago


 గ్రామీణ విద్యార్థుల దశను మార్చే చర్య.. జగన్ కొత్త నిర్ణయం

గ్రామీణ విద్యార్థుల దశను మార్చే చర్య.. జగన్ కొత్త నిర్ణయం

   a day ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle