newssting
BITING NEWS :
* ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ ఆఫీస్.. సుప్రీం మరో సంచలన తీర్పు*మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన.. గవర్నర్ నిర్ణయంపై కాంగ్రెస్ గరం గరం *సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన శివసేన.. ఇవాళ విచారణ *సమ్మెపై హైకోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటాం: అశ్వథ్థామరెడ్డి.*ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ అగ్రస్థానంలో కోహ్లీ, బుమ్రా *గురుగ్రామ్ లో తైక్వాండో క్రీడాకారిణి సరిత దారుణ హత్య *మిషన్ భగీరథ అవినీతిపై సీబీఐతో విచారణ జరపాలి : భట్టి విక్రమార్క*నా పెళ్లిళ్ల వల్లే జగన్ జైలుకెళ్లారా ? : పవన్*ఆర్టీసీ సమ్మెపై ఇవాళ హైకోర్టులో విచారణ *ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ

జ‌గ‌న్ స‌ర్కార్‌పై సుప్రీం కోర్టులో పిటిష‌న్‌..!

06-10-201906-10-2019 18:24:50 IST
Updated On 07-10-2019 12:33:11 ISTUpdated On 07-10-20192019-10-06T12:54:50.733Z06-10-2019 2019-10-06T12:47:59.487Z - 2019-10-07T07:03:11.484Z - 07-10-2019

జ‌గ‌న్ స‌ర్కార్‌పై సుప్రీం కోర్టులో పిటిష‌న్‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తూర్పు గోదావ‌రి జిల్లా క‌చ్చులూరు ద‌గ్గ‌ర జ‌రిగిన గోదావ‌రి న‌దిలో బోటు ప్ర‌మాదంపై సుప్రీంకోర్టు లో పిటిష‌న్ దాఖ‌లైంది. అమ‌లాపురం మాజీ ఎంపీ హ‌ర్ష‌కుమార్ ఈ పిటిష‌న్‌ను దాఖ‌లు చేశారు. బోటుతోపాటు మిగిలిన మృత‌దేహాల‌ను వెలికి తీసేలా కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ఆదేశాలు జారీ చేయాల‌ని హ‌ర్ష‌కుమార్ సుప్రీం కోర్టులో దాఖ‌లు చేసిన పిటిష‌న్‌లో కోరారు.

కాగా, హ‌ర్ష కుమార్ సుప్రీంకోర్టు లో దాఖ‌లు చేసిన పిల్‌లో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తోపాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాల‌ను కూడా ప్ర‌తివాదులుగా చేర్చారు. బోటు వెలికితీత‌పై వైఎస్ జ‌గ‌న్ స‌ర్కార్  నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని హ‌ర్ష‌కుమార్ సుప్రీం కోర్టులో ఫిర్యాదు చేశారు.

ఇదిలా ఉండ‌గా, మాజీ ఎంపీ హ‌ర్ష‌కుమార్ గ‌త ఐదు రోజులుగా బోటు ప్ర‌మాదంపై జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బోటు ప్ర‌మాదంలో మృతి చెందిన వారు, గ‌ల్లైంతైన వారికి సంబంధించి ప్ర‌భుత్వం త‌ప్పుడు సంఖ్య చెబుతుందంటూ హ‌ర్ష‌కుమార్ మీడియా ముందు అనేక విమ‌ర్శ‌లు చేస్తూ వ‌స్తున్నారు.

అయితే, హర్ష‌కుమార్ వైఖ‌రిని జ‌గ‌న్ స‌ర్కార్ ఏమాత్రం ప‌ట్టించుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. త‌న వ్యాఖ్య‌ల‌తో ప్ర‌భుత్వం స్పందించ‌క‌పోవ‌డంతో హ‌ర్ష‌కుమార్ సుప్రీం కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసిన‌ట్టు తెలుస్తుంది. ఈ పిటిష‌న్‌లో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను ప్ర‌తివాదులుగా చేరుస్తూ ఆయ‌న పిల్ దాఖ‌లు చేశారు.

ప్ర‌ధానంగా బోటు ప్ర‌మాదానికి సంబంధించి ప్ర‌త్య‌క్ష సాక్షులు చెబుతున్న ప్రకారం ప్ర‌మాదం జ‌రిగిన రోజున‌ బోటులో 90 మందికిపైగా ప‌ర్యాట‌కులు ఉన్నార‌ని, కానీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవ‌లం 70 మంది మాత్ర‌మే ఉన్నారంటూ త‌ప్పుడు లెక్క‌లు చెబుతుంద‌ని హ‌ర్ష‌కుమార్ దాఖ‌లు చేసిన పిల్‌లో పేర్కొన్నారు.

అలాగే ప్ర‌మాదంలో ఇప్ప‌టికీ ఆచూకీ ల‌భించ‌కుండాపోయిన మృత‌దేహాల‌ను వెంట‌నే వెలికి తీసేలా ఆదేశాలు ఇవ్వాల‌ని హ‌ర్ష‌కుమార్ సుప్రీంలో దాఖ‌లు చేసిన పిటిష‌న్‌లో కోరారు. దాంతోపాటు గోదావ‌రిలో బోటును వెలికి తీయ‌డంలో రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని, ఈ విష‌యంలో కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌లిసి వెంట‌నే బోటును వెలికి తీసేలా ఆదేశాలు జారీ చేయాల‌ని ఆయ‌న కోరారు. హ‌ర్ష కుమార్ దాఖ‌లు చేసిన ఈ పిటిష‌న్‌ను సుప్రీం కోర్టు సోమ లేదా మంగ‌ళ‌వారం విచార‌ణ‌కు స్వీక‌రించే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.

 

కోర్టు ప్రతిపాదనకు కేసీఆర్ ససేమిరా.. సమ్మెపై కొనసాగుతున్న విచారణ

కోర్టు ప్రతిపాదనకు కేసీఆర్ ససేమిరా.. సమ్మెపై కొనసాగుతున్న విచారణ

   11 hours ago


చంద్రబాబు ఇసుక దీక్షకు అంతా రెడీ... పవన్ సపోర్ట్

చంద్రబాబు ఇసుక దీక్షకు అంతా రెడీ... పవన్ సపోర్ట్

   12 hours ago


ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ .. ఇంగ్లీషు మీడియానికి ఓకె

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ .. ఇంగ్లీషు మీడియానికి ఓకె

   13 hours ago


ప్ర‌శ్నార్ధ‌కంలో టీఆర్ఎస్‌ రాజ‌కీయ ఉద్దండుల భ‌విత‌వ్యం..!

ప్ర‌శ్నార్ధ‌కంలో టీఆర్ఎస్‌ రాజ‌కీయ ఉద్దండుల భ‌విత‌వ్యం..!

   13 hours ago


మీరూ చేసుకోండి స్వామీ మూడు పెళ్ళిళ్లు... జగన్‌పై పవన్ సెటైర్

మీరూ చేసుకోండి స్వామీ మూడు పెళ్ళిళ్లు... జగన్‌పై పవన్ సెటైర్

   14 hours ago


పట్నం వర్సెస్ పటోళ్ళ ...అత్తా.. అల్లుడి మధ్య కోల్డ్ వార్‌..!

పట్నం వర్సెస్ పటోళ్ళ ...అత్తా.. అల్లుడి మధ్య కోల్డ్ వార్‌..!

   14 hours ago


జీవోలను దాచిపెట్టడం దేనికి కేసీఆర్.. బీజేపీ ధ్వజం

జీవోలను దాచిపెట్టడం దేనికి కేసీఆర్.. బీజేపీ ధ్వజం

   14 hours ago


న‌న్న‌ప‌నేని ఈజ్ బ్యాక్‌.. రోజా లేని లోటును తీరుస్తుందా..?

న‌న్న‌ప‌నేని ఈజ్ బ్యాక్‌.. రోజా లేని లోటును తీరుస్తుందా..?

   15 hours ago


జ‌గ‌న్ 'రెడ్డి' అని పిల‌వ‌డం వెనుక‌ ప‌వ‌న్ ప్లాన్.!

జ‌గ‌న్ 'రెడ్డి' అని పిల‌వ‌డం వెనుక‌ ప‌వ‌న్ ప్లాన్.!

   15 hours ago


అమరావతిపై జగన్ సర్కార్ నిర్ణయం.. సింగపూర్‌కు వరమేనా?

అమరావతిపై జగన్ సర్కార్ నిర్ణయం.. సింగపూర్‌కు వరమేనా?

   16 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle