newssting
BITING NEWS :
*దేశంలో 19,06,520 పాజిటివ్, మరణాలు 39,820.. ఒక్కరోజే 51,189 కేసులు నమోదు *తెలంగాణ క్యాబినెట్ భేటీ..మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం..కొత్త సచివాలయ నిర్మాణం,కరోనా వైరస్ వ్యాప్తి,నిరోధక చర్యలు, విద్యా వ్యవస్థ పునరుద్దరణ అంశాల పై చర్చించనున్న క్యాబినెట్ *తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2012 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 70,958కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 576 మంది మృతి..50,814 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 19,568 కేసులు యాక్టివ్ *అయోధ్య‌లో రామమందిరం నిర్మాణానికి భూమిపూజ...సర్వం సిద్దం, 175 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం*మరో ప్రైవేటు ఆసుపత్రి మీద వేటు వేసిన వైద్యారోగ్య శాఖ..ఇక మీదట కోవిడ్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా బంజారాహిల్స్ విరించి హాస్పిటల్ కి నోటీసులు*ఏపీలో గ‌త 24 గంట‌ల్లో 9,747 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు..67 మంది మృతి, 176333కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, ఇప్ప‌టి వ‌ర‌కు 1604 మంది మృతి*పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల మీద ఏపీ హైకోర్టు స్టేటస్ కో..రిప్లై కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశం..విచారణ ఆగష్టు 14కు వాయిదా..యధాతధ స్థితి ఆగష్టు 14 వరకు కొనసాగుతుందన్న కోర్టు

జేసీకి బెయిల్.. ఏడుగంటలు వెయిటింగ్

05-01-202005-01-2020 10:07:45 IST
Updated On 09-01-2020 12:08:41 ISTUpdated On 09-01-20202020-01-05T04:37:45.678Z05-01-2020 2020-01-05T04:37:37.176Z - 2020-01-09T06:38:41.671Z - 09-01-2020

జేసీకి బెయిల్.. ఏడుగంటలు వెయిటింగ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డికి బెయిల్ లభించింది. ఇటీవల పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జేసీ అనంతపురం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో శనివారం  లొంగిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడు గంటల తర్వాత జేసీకి బెయిల్ లభించింది. పోలీస్ స్టేషన్లో పోలీసుల తీరుపై జేసీ మండిపడ్డారు. కోర్టు షరతులతో  కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. మరోమారు పోలీసులపై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని కోర్టు హెచ్చరించింది.

అయితే, స్వంత పూచీకత్తుపై నెలకోసారి స్టేషన్ లో సంతకం చేసి వెళ్లాలని షరతులు విధించింది. అంతకుముందు, జేసీకి బెయిల్ ఇచ్చే విషయమై ఆలస్యం చేస్తున్నారంటూ ఆయన అనుచరుడు ఒకరు పోలీస్ స్టేషన్ ముందు నిలబడి పెట్రోల్ పోసుకున్నాడు.

కాసేపు ఉద్రిక్తత నెలకొంది.  తాము అధికారంలోకి వచ్చాక ‘పోలీసులతో బూట్లు నాకిస్తా...గంజాయి కేసులు పెడతాం’ అంటూ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమక్షంలోనే రెచ్చిపోవడంతో విమర్శలు వచ్చాయి. 

జేసీ వ్యాఖ్యలను ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్రంగా ఖండించారు. పోలీసుల చేత బూట్లు నాకిస్తానన్న జేసీని చంద్రబాబు ఎందుకు ఆపడంలేదని ఎంపీ గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. మాజీ ఎంపీ జేసీ వ్యాఖ్యలపై అనంతపురం జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు త్రిలోక్ నాథ్ ఎంపీపై ఫిర్యాదు చేశారు. త్రిలోక్ నాథ్ ఫిర్యాదు 153, 506 సెక్షన్ల కింద పోలీసులు జేసీ దివాకర్ రెడ్డిపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. 

 

తెలుగు రాష్ట్రాల్లో టెస్టుల హవా.. తెలంగాణలో 5 లక్షలు, ఏపీలో 21 లక్షల పరీక్షలు

తెలుగు రాష్ట్రాల్లో టెస్టుల హవా.. తెలంగాణలో 5 లక్షలు, ఏపీలో 21 లక్షల పరీక్షలు

   2 hours ago


రాముడి దివ్య మందిరానికి ఇవాళే శ్రీకారం

రాముడి దివ్య మందిరానికి ఇవాళే శ్రీకారం

   3 hours ago


ములుగులో మావోల అరెస్ట్

ములుగులో మావోల అరెస్ట్

   5 hours ago


కీలక కేబినెట్ భేటీ.... పదవీవిరమణ వయసుపెంపుపై ఆర్డినెన్స్

కీలక కేబినెట్ భేటీ.... పదవీవిరమణ వయసుపెంపుపై ఆర్డినెన్స్

   5 hours ago


కరోనా చికిత్సల కోసం భారీగా వైద్య సిబ్బంది నియామకం

కరోనా చికిత్సల కోసం భారీగా వైద్య సిబ్బంది నియామకం

   5 hours ago


రైతులకు కష్టం రానివ్వం.. చాలినన్ని యూరియా నిల్వలు

రైతులకు కష్టం రానివ్వం.. చాలినన్ని యూరియా నిల్వలు

   5 hours ago


విశాఖను వదలని విషాదాలు.. ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలపై జగన్ సీరియస్

విశాఖను వదలని విషాదాలు.. ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలపై జగన్ సీరియస్

   6 hours ago


జగన్ సర్కారుకు ఎదురుదెబ్బ..3రాజధానులకు 14వరకూ బ్రేక్

జగన్ సర్కారుకు ఎదురుదెబ్బ..3రాజధానులకు 14వరకూ బ్రేక్

   18 hours ago


గంటా ఎంట్రీకి ముహూర్తం ఖరారు.. ఆగస్టు 16 ఫైనల్ !

గంటా ఎంట్రీకి ముహూర్తం ఖరారు.. ఆగస్టు 16 ఫైనల్ !

   a day ago


ఏపీలో మరికొందరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్

ఏపీలో మరికొందరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle