newssting
BITING NEWS :
*దేశంలో 19,06,520 పాజిటివ్, మరణాలు 39,820.. ఒక్కరోజే 51,189 కేసులు నమోదు *తెలంగాణ క్యాబినెట్ భేటీ..మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం..కొత్త సచివాలయ నిర్మాణం,కరోనా వైరస్ వ్యాప్తి,నిరోధక చర్యలు, విద్యా వ్యవస్థ పునరుద్దరణ అంశాల పై చర్చించనున్న క్యాబినెట్ *తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2012 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 70,958కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 576 మంది మృతి..50,814 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 19,568 కేసులు యాక్టివ్ *అయోధ్య‌లో రామమందిరం నిర్మాణానికి భూమిపూజ...సర్వం సిద్దం, 175 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం*మరో ప్రైవేటు ఆసుపత్రి మీద వేటు వేసిన వైద్యారోగ్య శాఖ..ఇక మీదట కోవిడ్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా బంజారాహిల్స్ విరించి హాస్పిటల్ కి నోటీసులు*ఏపీలో గ‌త 24 గంట‌ల్లో 9,747 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు..67 మంది మృతి, 176333కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, ఇప్ప‌టి వ‌ర‌కు 1604 మంది మృతి*పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల మీద ఏపీ హైకోర్టు స్టేటస్ కో..రిప్లై కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశం..విచారణ ఆగష్టు 14కు వాయిదా..యధాతధ స్థితి ఆగష్టు 14 వరకు కొనసాగుతుందన్న కోర్టు

జర్నలిస్ట్ అవతారం ఎత్తిన పవన్ కళ్యాణ్

05-12-201905-12-2019 15:06:03 IST
Updated On 05-12-2019 15:05:58 ISTUpdated On 05-12-20192019-12-05T09:36:03.609Z05-12-2019 2019-12-05T09:31:19.979Z - 2019-12-05T09:35:58.053Z - 05-12-2019

జర్నలిస్ట్ అవతారం ఎత్తిన పవన్ కళ్యాణ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మదనపల్లె టమోటా మార్కెట్‌లో గురువారం ఎట్టిపరిస్థితిలోనూ రైతులతో సమావేశం నిర్వహిస్తామని..అవసరమైతే రోడ్డుపై కూర్చుంటా..ఎవరడ్డొస్తారో చూస్తా అన్న పవన్ అన్నంత పనీ చేశారు. నిత్యం రాజకీయాలతో బిజీగా ఉండే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాసేపు జర్నలిస్ట్ అవతారం ఎత్తారు. చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న పవన్ మైక్ పట్టుకుని టమోటా  రైతులతో ముఖాముఖి నిర్వహించారు.
Image may contain: 11 people, crowd, outdoor and food 

 

రాయలసీమ పర్యటనలో భాగంగా దేశంలోనే టమోటాకు పేరుగాంచిన మదనపల్లె మార్కెట్‌కు వెళ్లి టమోటా రైతుల కష్టనష్టాలు తెలుసుకున్నారు. రైతులతో మాట్లాడారు.తనను ఆపడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని అలా చేస్తే మీ కుర్చీ మీరే కూలదోసుకున్నట్లే’. రైతుల్ని ఆదుకోకపోతే.. అమరావతిలో భారీ సభ ఏర్పాటు చేసి.. ఆందోళన చేపడతాం అని స్పష్టం చేశారు పవన్.

ఎన్ని కష్టాలు ఎదురైనా జనసేన తరపున రైతుల కోసం పోరాటం చేస్తానన్నారు. గిట్టుబాటు ధరలేక రైతులు రోడ్డున పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

ఇల్లు కూల్చేద్దాం, రివర్స్ టెండరింగ్ వంటి వాటిపై ఉన్న శ్రద్ధ రైతులు కష్టాలు పట్టడం లేదని మండిపడ్డారు. టమాట రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని.. అసెంబ్లీ సమావేశాల్లో రైతులకు న్యాయం చేసేలా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతులను ఆదుకోవాలన్నారు. రైతన్నకు జనసేన పార్టీ అండగా ఉంటుందని.. ప్రభుత్వం స్పందించకపోతే అమరావతిలో సభ నిర్వహిస్తామని చెప్పారు. 

తెలుగు రాష్ట్రాల్లో కరోనా హవా.. తెలంగాణలో 5 లక్షలు, ఏపీలో 21 లక్షల కేసులు

తెలుగు రాష్ట్రాల్లో కరోనా హవా.. తెలంగాణలో 5 లక్షలు, ఏపీలో 21 లక్షల కేసులు

   17 minutes ago


రాముడి దివ్య మందిరానికి ఇవాళే శ్రీకారం

రాముడి దివ్య మందిరానికి ఇవాళే శ్రీకారం

   2 hours ago


ములుగులో మావోల అరెస్ట్

ములుగులో మావోల అరెస్ట్

   3 hours ago


కీలక కేబినెట్ భేటీ.... పదవీవిరమణ వయసుపెంపుపై ఆర్డినెన్స్

కీలక కేబినెట్ భేటీ.... పదవీవిరమణ వయసుపెంపుపై ఆర్డినెన్స్

   3 hours ago


కరోనా చికిత్సల కోసం భారీగా వైద్య సిబ్బంది నియామకం

కరోనా చికిత్సల కోసం భారీగా వైద్య సిబ్బంది నియామకం

   3 hours ago


రైతులకు కష్టం రానివ్వం.. చాలినన్ని యూరియా నిల్వలు

రైతులకు కష్టం రానివ్వం.. చాలినన్ని యూరియా నిల్వలు

   4 hours ago


విశాఖను వదలని విషాదాలు.. ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలపై జగన్ సీరియస్

విశాఖను వదలని విషాదాలు.. ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలపై జగన్ సీరియస్

   5 hours ago


జగన్ సర్కారుకు ఎదురుదెబ్బ..3రాజధానులకు 14వరకూ బ్రేక్

జగన్ సర్కారుకు ఎదురుదెబ్బ..3రాజధానులకు 14వరకూ బ్రేక్

   16 hours ago


గంటా ఎంట్రీకి ముహూర్తం ఖరారు.. ఆగస్టు 16 ఫైనల్ !

గంటా ఎంట్రీకి ముహూర్తం ఖరారు.. ఆగస్టు 16 ఫైనల్ !

   21 hours ago


ఏపీలో మరికొందరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్

ఏపీలో మరికొందరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle