newssting
BITING NEWS :
*జగన్ ఆస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరైన విజయ సాయి రెడ్డి, టీఎస్ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వీడీ రాజగోపాల్..ఈ రోజు కోర్టుకు హాజరు కాకుండా ఆబ్సెంట్ పిటిషన్ వేసిన ఏపీ సీఎం జగన్*ఐబీ అధికారి అంకిత్ శర్మ శరీరంపై 400 కత్తిపోట్లు..ఆరు గంటల పాటు పేగులు లాగి మరి చిత్రహింసలు. పోస్ట్ మార్టంలో వెల్లడవుతున్న నిజాలు * ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలవరం పర్యటన .. అధికారులతో సమీక్ష నిర్వహించిన జగన్ *ఢిల్లీ పోలీసు కమిషనర్ గా ఎస్.ఎన్. శ్రీవాత్సవ నియామకం..మూడు రోజుల క్రితమే ఆయన్ను స్పెషల్ కమిషనర్ గా నియమించిన ప్రభుత్వం *రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మైసిగండి సమీపంలో ప్రైవేట్ స్కూల్ బస్సు ప్రమాదం..బస్సును వెనకనుండి ఢీకొన్న కల్వకుర్తి ఆర్టీసీ డిపో బస్సు..20 మంది విద్యార్థుల్లో 6గురికి గాయాలు..ఆసుపత్రికి తరలింపు*ఇవాళ జాతీయ సైన్స్ దినోత్సవం

జబర్దస్త్ నాగబాబు రూట్ మార్చేసారా?

04-12-201904-12-2019 13:42:37 IST
Updated On 04-12-2019 13:42:35 ISTUpdated On 04-12-20192019-12-04T08:12:37.668Z04-12-2019 2019-12-04T08:11:34.448Z - 2019-12-04T08:12:35.965Z - 04-12-2019

జబర్దస్త్ నాగబాబు రూట్ మార్చేసారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మెగా బ్రదర్ నాగబాబు రూట్ మార్చేశారా?

తమ్ముడు సేవలో అన్నయ్య నాగబాబు

తమ్ముడికి చోదోడువాదోడుగా ఉంటున్నారా?

జనసేన పార్టీలో యాక్టివ్ పాత్రలో నాగబాబు

తమ్ముడితో పాటు వేదికపై నాగబాబు సందడి

జనసేన పార్టీ సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తున్న నాగబాబు

తన ఇమేజ్‌తో బజర్ధస్త్‌కు కొత్త క్రేజ్ తీసుకురావడంలో నాగబాబు సక్సెస్ అయ్యారు. అయితే ఈ మధ్య కొన్ని పరిణామాల కారణంగా ఆయన జబర్ధస్త్ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆయన కొత్త జర్నీ సంగతి ఎలా వున్నా.. పాలిటిక్స్ లో ఇక బిజీ అవుతారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. 

నాగబాబు వేరే ఛానల్ గేమ్ షోలోకి వెళ్ళిపోయారని అన్నారు. ఆయనతో పాటు మరికొందరు కూడా అక్కడకు వెళ్లిపోతారని భావించారు. అయితే నాగబాబుతో పాటు జబర్ధస్త్‌ను వీడతారని భావించిన హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ వంటి వాళ్లు జబర్ధస్త్‌లోనే కొనసాగుతున్నారు. అలాగే, ఈ షో నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న చమ్మక్ చంద్ర కూడా మళ్లీ తిరిగి వచ్చారంటున్నారు. 

మెగాబ్రదర్ నాగబాబు జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. తమ్ముడు పవన్ కళ్యాణ్ కి చేదోడువాదోడుగా వుంటారని అంతా భావిస్తున్నారు. 2019 ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం నుంచి పోటీచేస్తే, అన్న నాగబాబు నర్సాపురంలో పోటీచేశారు. 

అన్న నాగబాబు, తమ్ముడు పవన్ స్వంత జిల్లాలో భారీ ఎత్తున ప్రచారం కూడా చేశారు. అయితే, జగన్ ప్రభంజనం కారణంగా భీమవరంలో పవన్ కళ్యాణ్  ఓడిపోయారు. నర్సాపురంలో నాగబాబు మంచి ఓట్లే సాధించారు. అన్నదమ్ములు ఇద్దరూ ఓటమి పాలైనా పార్టీ కార్యకలాపాల్లో మాత్రం పాల్గొంటున్నారు.

Image may contain: 8 people, people sitting and wedding

తాజాగా తిరుపతిలో జరిగిన జనసేన పార్టీ కార్యకర్తలు, నేతల సమావేశంలో నాగబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ వేదికమీద కనిపించడంతో అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు ఖుషీ అయ్యారు. ఇకనుంచి జనసేన పార్టీలో నాగబాబు క్రియాశీలకంగా ఉంటారని, పార్టీ కార్యకలాపాల్లో ఆయన పాత్ర మారనుందని టాక్ వినిపిస్తోంది. మొత్తం మీద అన్న ఎంట్రీ పవన్ కి రిలీఫ్ ఇవ్వనుంది. 

Image may contain: 9 people, people standing, people sitting, wedding and indoor

 

ట్విట్టర్లో జగన్‌ని ఆటాడుకున్న చినబాబు

ట్విట్టర్లో జగన్‌ని ఆటాడుకున్న చినబాబు

   3 hours ago


టీడీపీ పిటిషన్‌పై విచారణ.. మార్చి 2కు వాయిదా

టీడీపీ పిటిషన్‌పై విచారణ.. మార్చి 2కు వాయిదా

   6 hours ago


కిలో టమోటా రూపాయి..రోడ్లపైనే వదిలేస్తున్న రైతన్న

కిలో టమోటా రూపాయి..రోడ్లపైనే వదిలేస్తున్న రైతన్న

   6 hours ago


పిచ్చి పీక్స్.. వాలంటీర్లే టెన్త్ పరీక్షల ఇన్విజిలేటర్లు!

పిచ్చి పీక్స్.. వాలంటీర్లే టెన్త్ పరీక్షల ఇన్విజిలేటర్లు!

   11 hours ago


వాహ్.. 13 కోట్లతో కేసీఆర్ ఫాంహౌజ్‌ పోలీస్ స్టేషన్!

వాహ్.. 13 కోట్లతో కేసీఆర్ ఫాంహౌజ్‌ పోలీస్ స్టేషన్!

   11 hours ago


కరోనా దెబ్బకు హడలిపోతున్న చైనా... భారత్ కీలక నిర్ణయం!

కరోనా దెబ్బకు హడలిపోతున్న చైనా... భారత్ కీలక నిర్ణయం!

   12 hours ago


అసెంబ్లీ సీట్ల పెంపు లేదు..ఏపీ, తెలంగాణ నేతలకు హోంశాఖ షాక్

అసెంబ్లీ సీట్ల పెంపు లేదు..ఏపీ, తెలంగాణ నేతలకు హోంశాఖ షాక్

   13 hours ago


 మార్క్ ఫెడ్ నిర్లక్ష్యం ..కందుల రైతుల ఇబ్బందులు

మార్క్ ఫెడ్ నిర్లక్ష్యం ..కందుల రైతుల ఇబ్బందులు

   14 hours ago


కలకలం రేపుతున్న ఏసీబీ దాడులు... ఏరియా ఆస్పత్రుల్లో తనిఖీలు

కలకలం రేపుతున్న ఏసీబీ దాడులు... ఏరియా ఆస్పత్రుల్లో తనిఖీలు

   14 hours ago


వైసీపీకి వార్నింగ్ బెల్స్ ఇస్తున్న సొంత క్యాడ‌ర్‌

వైసీపీకి వార్నింగ్ బెల్స్ ఇస్తున్న సొంత క్యాడ‌ర్‌

   14 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle