newssting
BITING NEWS :
*దేశంలో కరోనా పాజిటివ్ కేసులు.. 22 లక్షల 26 వేల 229, మరణాలు 44,597 * విజయవాడ స్వర్ణప్యాలెస్ ప్రమాదం కేసులో ముగ్గురి అరెస్ట్ * ఏపీలో 24 గంటల వ్యవధిలో 7,665 కరోనా కేసులు .. రాష్ట్రంలో 2,35,525కి చేరిన మొత్తం కరోనా కేసులు. 80 కరోనా మరణాలు .. 2,116కు చేరిన కరోనా మృతులు *రాజమండ్రి జిల్లా కొవిడ్ హాస్పిటల్ లో కరోనా పరీక్షలు చేసే 9 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ కు, మెడికల్ ఆఫీసర్ కు పాజిటివ్ *రాష్ట్రపతికి లేఖ వ్రాసిన సీతానగరం మండలం మునికూడలికి చెందిన శిరోముండనం బాధితుడు ప్రసాద్..మావోయిస్టుల్లో కలిసిపోవడానికి అనుమతి ఇవ్వాలని కోరిన బాధితుడు..శిరోముండనం కేసులో నిందితులు అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ *ఢిల్లీ: మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి క‌రోనా పాజిటివ్.. త్వరగా కోలుకోవాలని ట్వీట్లు *హైదరాబాద్‌: ఈఎస్ఐలోని బంగారు మైసమ్మ ఆలయంలో చోరీకీ విఫలయత్నం*సుశాంత్ కేసులో ఈడి ముందు హాజరైన నటి రియా.. ఈడీ నోటీసుల‌తో రెండోసారి హాజ‌రు*తెలంగాణలో 80 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. గ‌త 24 గంట‌ల్లో 1256 పాజిటివ్ కేసులు న‌మోదు*ఢిల్లీ క‌రోనా హెల్త్ బులిటెన్ః కొత్త‌గా 707 కేసులు, 20 మ‌ర‌ణాలు

జనానికి షాక్.. సబ్సిడీ ఉల్లిపాయల విక్రయాలకు బ్రేక్

08-12-201908-12-2019 10:04:50 IST
2019-12-08T04:34:50.826Z08-12-2019 2019-12-08T04:34:39.729Z - - 11-08-2020

జనానికి షాక్.. సబ్సిడీ ఉల్లిపాయల విక్రయాలకు బ్రేక్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా ఎన్నడూ లేని విధంగా ఉల్లిపాయల ధరలకు రెక్కలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రజలు ఉల్లిధరలు తలుచుకుని తలలు బాదుకుంటుంటే.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వారిని మరింత షాక్ అయ్యేలా చేస్తోంది. బహిరంగ మార్కెట్లో ఉల్లి ధర 120 రూపాయల వరకు చేరింది.

టెంపుల్ సిటీ తిరుపతిలో కిలో ఉల్లి ధర రూ.180లకు చేరువై కొత్త రికార్డును నెలకొల్పింది. దీంతో ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకుంది.  రైతు బజార్లలో ఉల్లి అమ్మకాలను ఏపీ ప్రభుత్వం నిలిపివేయడంతో జనం ఇబ్బందిపడుతున్నారు.

రైతు బజార్లలో మొన్నటివరకూ.. రోజు విడిచి రోజు.. రూ.25 రూపాయలకే కిలో ఉల్లి అమ్మకాలను నిర్వహించిన.. మార్కెటింగ్ నిర్వాహకులు.. ఇప్పుడు మొత్తంగా అమ్మకాలను ఆపేశారు. ఇప్పటికే ఉల్లిని.. ప్రభుత్వం రూ.100కి కొనుగోలు చేసి.. రాయితీ ద్వారా.. ప్రజలకు 25 రూపాయలకు అందిస్తోంది. 

ధరలు పెరగడం, ఉల్లి నిల్వలు లేకపోవడంతో రైతు బజార్ అధికారులు చేతులెత్తేశారు.పెరుగుతున్న ధరలతో.. ఉల్లిని రాయితీ ధరలకు అందించడం సాధ్యం కావడం లేదని అధికారులు అంటున్నారు. మరోవైపు రిటైల్ మార్కెట్‌లలో ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.

రిటైల్ మార్కెట్లో 175 రూపాయలు ధర పెరిగి.. ఉల్లి ధరలు ఆల్‌టైం హై రికార్డు సాధించింది. ఏపీలోని మరికొన్ని ప్రాంతాల్లో.. సబ్సిడీ ఉల్లి సాయల కోసం రైతు బజార్ల చాంతాడంత క్యూలలో జనం నిలబడుతున్నారు. చివరివరకూ తమకు ఉల్లిపాయలు దొరుకుతాయో లేదో అర్థం కావడం లేదని వారు వాపోతున్నారు. 

ఇసుక తవ్వకాలపై ఏపీ సర్కార్ గైడ్ లైన్స్

ఇసుక తవ్వకాలపై ఏపీ సర్కార్ గైడ్ లైన్స్

   2 minutes ago


కరోనా కట్టడికి తెలంగాణ సర్కార్ చర్యలు భేష్

కరోనా కట్టడికి తెలంగాణ సర్కార్ చర్యలు భేష్

   11 minutes ago


రామ మందిర నిర్మాణ భూమి పూజపై మాయావతి ఫైర్

రామ మందిర నిర్మాణ భూమి పూజపై మాయావతి ఫైర్

   15 minutes ago


పారిశ్రామికీకరణపై సీఎం జగన్ మార్కు నిర్ణయం.. జగన్ కి ఆ లోటు తీరినట్టేనా…!!

పారిశ్రామికీకరణపై సీఎం జగన్ మార్కు నిర్ణయం.. జగన్ కి ఆ లోటు తీరినట్టేనా…!!

   2 hours ago


‘పర్ఫెక్ట్’ స్కెచ్.. 16మంది ప్రాణాలు గాల్లోకి... శానిటైజర్ కంపెనీ కథాకమామీషు

‘పర్ఫెక్ట్’ స్కెచ్.. 16మంది ప్రాణాలు గాల్లోకి... శానిటైజర్ కంపెనీ కథాకమామీషు

   2 hours ago


14 నెలల్లో మీరేం చేశారు? జగన్ సర్కార్‌‌పై బాబు ప్రశ్నాస్త్రాలు

14 నెలల్లో మీరేం చేశారు? జగన్ సర్కార్‌‌పై బాబు ప్రశ్నాస్త్రాలు

   2 hours ago


సచిన్ పైలట్ పయనం ఎటువైపు? స్వంత గూటికి చేరేనా?

సచిన్ పైలట్ పయనం ఎటువైపు? స్వంత గూటికి చేరేనా?

   2 hours ago


తెలంగాణలో ఆగని కరోనా కేసులు.. కొత్తగా 1896 కేసులు

తెలంగాణలో ఆగని కరోనా కేసులు.. కొత్తగా 1896 కేసులు

   3 hours ago


ప్లాస్మా దానం ఎవరు చేయాలి? ఎలా చేయాలి?

ప్లాస్మా దానం ఎవరు చేయాలి? ఎలా చేయాలి?

   3 hours ago


హోదాని పక్కన పెట్టి మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన పనికి సలాం

హోదాని పక్కన పెట్టి మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన పనికి సలాం

   4 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle