ముఖ్యమంత్రిగా మీ ఛాయిస్ ఫలితాలు.

{"1":1289,"2":2222,"3":1407}

nara chandrababu naidu
1665
ys jagan mohan reddy
2290
Pawan Kalyan
1423
newssting

Your PM Choice?

{"1":1393,"2":1710,"3":350,"4":71}

Narendra Modi
1407
Rahul Gandhi
1721
Mayawati
360
Mamata Banerjee
76
BITING NEWS :
*కొనసాగుతున్న ఏడో విడత పోలింగ్ ...ఓటేసిన ప్రముఖులు *ఇవాళ్టితో ముగుస్తున్న ఎన్నికల ప్రక్రియ *ఏపీలొ భద్రత మధ్య రీపోలింగ్ * ఐబీ హెచ్చరికలతో తిరుమలలో ముమ్మర తనిఖీలు *తానెక్కడికీ పారిపోలేదు.. నటుడు శివాజీ వివరణ *ఏపీలో హంగ్‌వచ్చే పరిస్థితిలేదు: లగడపాటి *అఖిలేశ్‌తో చంద్రబాబు భేటీ *మోడీపై పరువునష్టం దావా వేసిన మమతా బెనర్జీ మేనల్లుడు ఎంపీ అభిషేక్ బెనర్జీ

జగన్ సెటైర్‌కి పవన్ కౌంటర్

06-12-201806-12-2018 15:28:32 IST
Updated On 06-12-2018 15:28:30 ISTUpdated On 06-12-20182018-12-06T09:58:32.794Z06-12-2018 2018-12-06T09:58:30.812Z - 2018-12-06T09:58:30.816Z - 06-12-2018

జగన్ సెటైర్‌కి పవన్ కౌంటర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హడావుడి నెలకొంటే... అటు ఏపీ రాజకీయాల్లో విమర్శల పర్వం కొనసాగుతోంది. ఒకరిపై మరొకరు కౌంటర్స్ వేసుకుంటూ సంచలనాలకు తెరతీస్తున్నారు. ముఖ్యంగా వైసిపి అధినేత జగన్, జనసేన అధ్యక్షుడు పవన్‌ల మధ్య మాటలయుద్ధం తారాస్థాయికి చేరుకుంది. వ్యక్తిగతంగా, రాజకీయంగా ఒకరినొకరు దూషించుకుంటున్నారు. ఈమధ్య జనసేన పార్టీని తాము గుర్తించడం లేదని వైసీపీ నేతలు వ్యాఖ్యానించగా... తాజాగా వాటిపై పవన్ కౌంటర్ ఎటాక్ చేశారు. జగన్ గుర్తించనంత మాత్రాన తమ పార్టీకి గుర్తింపు లేనట్టు కాదని అన్నారు. నిజంగానే తమ పార్టీకి గుర్తింపు లేకపోతే... తామిచ్చిన ఒక్క పిలుపుతో లక్షలమంది కవాతులో ఎలా పాల్గొన్నారంటూ పవన్ నిలదీశారు. జనసేన పార్టీకి వైసీపీ గుర్తింపు అవసరం లేదని చురకలంటించారు. అసలు ఒక పార్టీకి గుర్తింపు ఇవ్వడానికి మీరెవరు? ప్రజల ఆదరాభిమానాలను తమ పార్టీ ఆల్రెడీ చూరగొందని పవన్ ఘాటుగా స్పందించారు.

జగన్ అసలు అసెంబ్లీకే వెళ్ళరని, ప్రజా సమస్యల్ని ఏమాత్రం పట్టించుకోరని పవన్ ఆరోపించారు. అనంతపురం జిల్లాలో చాలా సమస్యలు తన దృష్టికి వచ్చాయని... రైతులు, చేనేతలు చాలా ఇబ్బంది పడుతున్నారని పవన్ చెప్పారు. ఉపాధిలేక రాయలసీమ యువత వలసపోతుందని, కరువు నిర్మూలనకు శాశ్వత పరిష్కారం చూపే ప్రణాళికలు చేయాలని పవన్ అన్నారు. తక్కువ భూమిలో ఎక్కువ పంటలు పండించాలని యువతకు సూచించారు. ఏపీ సీఎం చంద్రబాబు వాస్తవాలను దాచి ప్రజలను మభ్య పెడుతున్నారని మండిపడ్డారు. తనను అన్ని జిల్లాల నుంచి పోటీ చేయాల్సిందిగా ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని, తాను ఎక్కడినుంచి పోటీ చేస్తానో జనవరి లేదా ఫిబ్రవరిలోగా తెలియజేస్తానని పవన్ స్పష్టం చేశారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle