newssting
BITING NEWS :
* దేశంలో కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 1,51,767.. 4337 మరణాలు * ప్రభుత్వ భూములు అమ్మేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 474 సస్పెండ్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన డాక్టర్ శైలజ *లాక్‍డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ చంద్రబాబుపై పిటిషన్‍ను హైకోర్టులో విచారణ *విశాఖ ఎల్జీ పాలిమర్స్ మృతులకు మహానాడు నివాళి. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ50వేల ఆర్ధిక సాయం ప్రకటించిన చంద్రబాబు *ఎల్జీ పాలిమర్స్ వ్యవహారం పై హైకోర్టులో విచారణ *సీఆర్డీఏ చట్టం, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు పై ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు లో విచారణ.. జూలై 22 కి వాయిదా *గురువారం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక సమావేశం *ఏపీలో మరో 68 కరోనా కేసులు.. మొత్తం కేసులు 2787 *తెలంగాణలో 108 పాజిటివ్ కేసులు .... ఇప్పటి వరకు 2099 కేసులు*ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 13కు చేరిన మృతుల సంఖ్య .. అస్వస్థతకు గురై ఆస్పత్రి నుంచి డిశ్చార్జయిన వెంకాయమ్మ..మరోసారి తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో మృతి

జగన్ సర్కార్ పై టీడీపీ మాటల దాడి

13-09-201913-09-2019 15:20:29 IST
Updated On 13-09-2019 16:46:31 ISTUpdated On 13-09-20192019-09-13T09:50:29.194Z13-09-2019 2019-09-13T09:50:25.286Z - 2019-09-13T11:16:31.547Z - 13-09-2019

జగన్ సర్కార్ పై టీడీపీ మాటల దాడి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఛలో ఆత్మకూరు ఘటన తర్వాత ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ప్రతిపక్షంపై ద్వేషాన్ని పంటలపై చూపిస్తోందని విపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. కడప జిల్లా, బెస్తవేముల గ్రామంలో నల్లబోతుల నాగయ్య అనే రైతు పంటలను ప్రభుత్వం నాశనం చేసిందని మాజీ సీఎం చంద్రబాబు ట్విట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Image may contain: text

ఛలో ఆత్మకూరు కార్యక్రమంలో పాల్గొనడం కోసం విజయవాడ వచ్చినందుకు కక్షగట్టిన వైసీపీ నేతలు, ఆ రైతు సొంతూరుకు తిరిగి వెళ్ళేసరికి అతని పత్తి పంటను నాశనం చేశారని, అధికారులను, పోలీస్‌లను అడ్డం పెట్టుకొని బోర్‌ను సీజ్‌ చేశారని మండిపడ్డారు.

నాగయ్య 12 ఏళ్ల నుంచి ఐదెకరాల పొలాన్ని సాగుచేసుకుని బతుకుతుంటే.. రైతు నోటికాడి పంటను కూడా లాగేసుకున్నారని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులను టార్గెట్‌ చేసి దాడులకు దిగుతోందన్నారు. పంటలను నాశనం చేసి భూములు లాక్కుంటున్నారుని వీళ్ళు మనుషులా, మృగాలా? అని ఘాటుగా ట్వీట్ చేశారు చంద్రబాబునాయుడు. దళితులపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోబమన్నారు చంద్రబాబు.  ఇటు చంద్రబాబు తనయుడు, మాజీ మంత్రి లోకేష్ సైతం వైసీపీ సర్కార్ తీరుని ఎండగట్టారు. 

‘‘ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటికి తాళం వేసి బయటికి రానీయకుండా చేస్తున్న ఘటనలను ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నాం.

ప్రజల కోసం ఎన్ని అవమానాలైనా భరిస్తాను. వారికి న్యాయం జరిగేవరకూ నా పోరాటం ఆగదు’’- నారా చంద్రబాబు నాయుడు

‘‘ఈ రాక్షస రాజ్యంలో వైకాపా గూండాల అరాచకత్వానికి ఇంకెంతమంది నెత్తురు చిందించాలి?’’ అని నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. జగ్గయ్యపేట పట్టణంలో టీడీపీ మైనారిటీ కార్యకర్త షేక్ సలీంపై కత్తులతో దాడిచేశారు.

ఇవేనా మీ పాలనలో ప్రశాంతంగా ఉన్న శాంతిభద్రతలు హోమ్ మంత్రిగారు? లేక ఇతన్ని కూడా పెయిడ్ ఆర్టిస్టు అని అంటారా? శభాష్ @ysjagan గారూ !! మీ పాలన అద్భుతం. ఎంత అద్భుతంగా ఉందంటే, పేదవాడికి పట్టెడు అన్నం దొరక్కపోయినా, మీ వైసీపీ గూండాల దాహానికి మా కార్యకర్తల రక్తం, ఆకలైతే నరకడానికి పొలాల్లో పంటలు ఉన్నాయి. ముగిసిందనుకున్న ఫ్యాక్షన్ భూతాన్ని రాష్ట్రం మీద వదిలారు’ అని ట్విట్టర్ ద్వారా విమర్శలు చేశారు.

మరో వైపు టీడీపీ నేతలు డీజీపీ గౌతమ్ సావంగ్ ను కలిసి వైసీపీ అరాచకాలపై ఫిర్యాదులు చేశారు. వైసీపీ అరాచకాలు అంటూ ముద్రించిన రెండు పుస్తకాలను డీజీపీకి అందించారుు. టీడీపీ నేతలపై దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. టీడీపీ మాజీ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు నేతృత్వంలో 14 మంది బృందం డీజీపీని కలిసిన వారిలో ఉన్నారు.

Image may contain: 1 person, text

‘‘ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటికి తాళం వేసి బయటికి రానీయకుండా చేస్తున్న ఘటనలను ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నాం. ప్రజల కోసం ఎన్ని అవమానాలైనా భరిస్తాను. వారికి న్యాయం జరిగేవరకూ నా పోరాటం ఆగదు’’- నారా చంద్రబాబు నాయుడు

 

బోరుబావిలో పడ్డ బాలుడిని రక్షించేందుకు రంగంలోకి దిగిన పోలీసులు

బోరుబావిలో పడ్డ బాలుడిని రక్షించేందుకు రంగంలోకి దిగిన పోలీసులు

   9 hours ago


బోరుబావిలో మూడేళ్ళ బాలుడు..మెదక్‌లో  ఘటన

బోరుబావిలో మూడేళ్ళ బాలుడు..మెదక్‌లో ఘటన

   9 hours ago


మీడియా స్వీయనియంత్రణ పాటించాల్సిందే

మీడియా స్వీయనియంత్రణ పాటించాల్సిందే

   10 hours ago


ప్యాకేజీలు పుచ్చుకోవడం వల్లే ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం

ప్యాకేజీలు పుచ్చుకోవడం వల్లే ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం

   14 hours ago


మృతదేహాలకూ కరోనా పరీక్షలు చేయాల్సిందే.. తెలంగాణ హైకోర్టు ఆదేశం

మృతదేహాలకూ కరోనా పరీక్షలు చేయాల్సిందే.. తెలంగాణ హైకోర్టు ఆదేశం

   14 hours ago


తెలుగు రాష్ట్రాల్లో కరోనా వీరవిహారం

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వీరవిహారం

   17 hours ago


ఏపీలో మాల్స్, జ్యూయలరీ, ఫుడ్ టేక్ అవేలకు అనుమతి

ఏపీలో మాల్స్, జ్యూయలరీ, ఫుడ్ టేక్ అవేలకు అనుమతి

   20 hours ago


రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు

రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు

   20 hours ago


ఆన్ లైన్లో మహానాడు.. జూమ్ యాప్ ద్వారా 14వేలమందికి అవకాశం

ఆన్ లైన్లో మహానాడు.. జూమ్ యాప్ ద్వారా 14వేలమందికి అవకాశం

   20 hours ago


కరువు సీమకు నీటిని ఇస్తామంటే ఇంతవివాదమా.. జగన్ ప్రశ్న

కరువు సీమకు నీటిని ఇస్తామంటే ఇంతవివాదమా.. జగన్ ప్రశ్న

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle