newssting
BITING NEWS :
*ఏపీలో ఆన్‌లైన్ క్లాస్‌ల‌పై వెన‌క్కి త‌గ్గుతున్న కార్పొరేట్ స్కూళ్లు.. నేటి నుంచి ఆన్‌లైన్ క్లాసులు లేవ‌ంటూ స్కూళ్ల నుంచి విద్యార్థుల‌కు మెసేజ్‌లు *దేశంలో కరోనా వీరవిహారం... దేశ‌వ్యాప్తంగా 24,850 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 613 మంది మృతి, 6,73,165కు చేరిన పాజిటివ్ కేసులు, 19,268కు పెరిగిన మృతుల సంఖ్య..యాక్టీవ్ కేసులు 2,44,814, డిశ్చార్జ్ *నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌పై నేడు ఎన్నిక‌ల క‌మిష‌న్ నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం *నెల్లూరు జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 1008... యాక్టివ్ కేసులు 462.. మృతుల సంఖ్య 19*హైద‌రాబాద్‌: నేటి నుంచి బేగంబ‌జార్ మార్కెట్ ఓపెన్*హైదరాబాద్‌లో ప్రైవేట్ ఆస్పత్రుల కరోనా దందా..గచ్చిబౌలి కేర్ ఆస్పత్రిలో కరోనాతో నాగరాజు అనే వ్యక్తి మృతి..డబ్బు కడితేనే మృతదేహం ఇస్తామంటూ బెదిరింపులు..ఆస్పత్రి తీరుపై బంధువుల ఆందోళన *డీజీపీ సవాంగ్ విశాఖ పర్యటనలో ఉండగా డ్రగ్స్ కలకలం..డ్రగ్స్ అమ్ముతూ టాస్క్ ఫోర్స్ పోలీసులకు పట్టుబడ్డ నలుగురు నిందితులు అరెస్ట్..నిందితుల నుంచి భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం *ఏపీలో 10 లక్షలు దాటిన కరోనా టెస్టులు..మొత్తం 10,17,123 కరోనా టెస్టులు *ఏపీలో కొత్తగా 99 8 కరోనా కేసులు. 14 మరణాలు. ఏపీలో మొత్తం 18,697కి చేరిన కరోనా కేసులు. ఇప్పటి వరకు మొత్తం 232 కరోనా మరణాలు. 10043 యాక్టివ్ కేసులు ఉండగా, 8422 మంది కోలుకొని డిశ్చార్జ్

‘‘జగన్ విజయం ఒక మిరాకిల్’’

30-05-201930-05-2019 11:55:29 IST
Updated On 26-06-2019 12:30:23 ISTUpdated On 26-06-20192019-05-30T06:25:29.227Z30-05-2019 2019-05-30T06:25:27.393Z - 2019-06-26T07:00:23.972Z - 26-06-2019

‘‘జగన్ విజయం ఒక మిరాకిల్’’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ సీఎంగా ప్రమాణం చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అభినందనలు తెలిపారు నటుడు, ఆ పార్టీనేత అలీ. ఎంపీలు, ఎమ్మెల్యేలు తమపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని కోరారు. వైఎస్సార్‌సీపీ అఖండ విజయం సాధించడం మామూలు విషయం కాదని, అది ఒక మిరాకిల్‌ అని అభివర్ణించారు. కొత్త ఇంటికి నవధాన్యాలు ఎంత ముఖ్యమో కొత్త రాజధాని అమరావతికి వైఎస్సార్‌సీపీ నవరత్నాల పథకాలు అంత ముఖ్యమని అన్నారు. జగన్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి అలీ హాజరయ్యారు. 

ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రూపు తీసుకొస్తారని  ఆకాంక్షించారు. నవరత్నాలతో మంచి పాలన అందిస్తారని అలీ విశ్వాసం వ్యక్తం చేశారు. వైఎస్‌ జగన్‌ ప్రమాణస్వీకారోత్సవానికి వాతావరణం కూడా అను​కూలించిందన్నారు. జగన్‌ పాలనలో వర్షాలు సకాలంలో కురుస్తాయని అన్నారు. ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన అలీ, ఇతర సినీ ప్రముఖులు ఉద్వేగానికి లోనవుతున్నారు. 

ఏపీలో 10 లక్షలు దాటిన  కరోనా పరీక్షలు.. దేశంలోనే గుర్తింపు

ఏపీలో 10 లక్షలు దాటిన కరోనా పరీక్షలు.. దేశంలోనే గుర్తింపు

   38 minutes ago


సీఎం జగన్‌కు సీపీఐ నేత రామకృష్ణ లేఖ

సీఎం జగన్‌కు సీపీఐ నేత రామకృష్ణ లేఖ

   an hour ago


కోవిడ్ బారిన పడకుండా వుండాలంటే..

కోవిడ్ బారిన పడకుండా వుండాలంటే..

   2 hours ago


తెలంగాణలో 1590 కరోనా కేసులు, ఆంధ్రలో 961 కేసులు.. తగ్గని పోటీ

తెలంగాణలో 1590 కరోనా కేసులు, ఆంధ్రలో 961 కేసులు.. తగ్గని పోటీ

   2 hours ago


అల్లాడుతున్న ఇచ్చాపురం... 14 రోజుల లాక్ డౌన్

అల్లాడుతున్న ఇచ్చాపురం... 14 రోజుల లాక్ డౌన్

   3 hours ago


అంత్యక్రియలకు పదివేలమంది... తల పట్టుకున్న అధికారులు

అంత్యక్రియలకు పదివేలమంది... తల పట్టుకున్న అధికారులు

   3 hours ago


కేసీయార్ సార్...కరోనాపై కంట్రోల్ ఏదీ? ట్రెండ్ అవుతున్న #WhereIsKCR హ్యాష్ ట్యాగ్

కేసీయార్ సార్...కరోనాపై కంట్రోల్ ఏదీ? ట్రెండ్ అవుతున్న #WhereIsKCR హ్యాష్ ట్యాగ్

   4 hours ago


ప్రపంచంలో అతిపెద్ద కోవిడ్‌ కేంద్రం ఢిల్లీలో ప్రారంభం.. 10 వేల పడకల సామర్థ్యం

ప్రపంచంలో అతిపెద్ద కోవిడ్‌ కేంద్రం ఢిల్లీలో ప్రారంభం.. 10 వేల పడకల సామర్థ్యం

   4 hours ago


కోవిడ్ మరణాలపై కేంద్రం ఆందోళన .. పరీక్షలు పెంచాలని సూచన

కోవిడ్ మరణాలపై కేంద్రం ఆందోళన .. పరీక్షలు పెంచాలని సూచన

   17 hours ago


సీఎం జగన్‌కు బీజేపీ నేత కన్నా ఘాటు లేఖ

సీఎం జగన్‌కు బీజేపీ నేత కన్నా ఘాటు లేఖ

   17 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle