newssting
BITING NEWS :
*శబరిమలలో మండల-మకరవిళక్కు పూజలు ప్రారంభం.. ఏపీ మహిళల్ని వెనక్కి పంపిన కేరళ పోలీసులు *ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో దూసుకుపోతున్న భారత్.. 300 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్న టీమ్ ఇండియా*ఆర్టీసీ జేఏసీ డిమాండ్లను పరిష్కరించలేమని ఆర్టీసీ యాజమాన్యం ...హైకోర్ట్ కు అఫిడవిట్ *రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఇచ్ఛాపురం పర్యటన రద్దు *సోమవారం నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు *మధ్యాహ్నం 2గంటలకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ..శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ *ఎంఎంటిఎస్ లోకోపైలట్ చంద్రశేఖర్ మృతి... కాచిగూడ రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లోకో పైలట్*శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో భారీగా పోలింగ్‌..ఓటు హక్కు వినియోగించుకున్న 80 శాతం మంది ఓటర్లు

జగన్ పాలనపై టీడీపీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ...100కి 30 మార్కులే!

02-09-201902-09-2019 09:20:00 IST
2019-09-02T03:50:00.858Z02-09-2019 2019-09-02T03:49:41.997Z - - 18-11-2019

జగన్ పాలనపై టీడీపీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ...100కి 30 మార్కులే!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టి త్వరలో వంద రోజులు కాబోతోంది. ఈ నేపథ్యంలో విపక్షం ఆయన పాలన తీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్ బయటపెడుతోంది. మాజీ మంత్రి, టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి.

జగన్ నూరు రోజుల పరిపాలన వంద తప్పటడుగులు వంద తడబాట్లుగా వుందన్నారు. ఎన్నో ఆశలతో జనం జగన్ కి ఓటువేశారని, ఇప్పుడు వారంతా బాధపడుతున్నారన్నారు. మూడునెలలోనే ఆయన పాలనపై విసుగు చెందుతున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. 

ఆయన తప్పటడుగులతో రాష్ట్రం తిరోగమనం బాట పడుతోందని, ఇసుక లో,కాంట్రాక్టులలో యాబై శాతం ఎస్సీ ఎస్టీలకు ఇస్తామని చట్టం చేశారని, ఇప్పటి వరకు యాబై శాతం ఎంత మంది యస్సీ,యస్టీలకు ఇచ్చారో ప్రభుత్వం శ్వేత పత్రం విడుదుల చేయాలని డొక్కా మాణిక్యవరప్రసాద్ డిమాండ్ చేశారు.

నెరవేరని హామీలతోనే పాలన సాగుతోందన్నారు. ఇసుక టెండర్లలో ఎంత మంది ఎస్సీ యస్టీలకు యాభై శాతం ఇచ్చోరో చెప్పాలన్నారు. పార్టీ నేతలకు ఈ ఇసుక టెండర్లు అవకాశంగా మారాయన్నారు. 

పోలవరం రివర్స్ టెండరింగ్లో హైకోర్టు ముట్టికాయలు వేసిందని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రంలో ఇసుక కొరత కారణంగా నిర్మాణ రంగం ఆగిపోయిందని, పనులు లేక  కార్మికులు రోడ్డున పడ్డారని వారిని ఆదుకోవాలన్నారు.

వంద రోజుల పాలనలో ముప్పైమార్కులు కూడా తెచ్చుకోలేక ప్రభుత్వం ఫెయిల్ అయిందన్నారు. తప్పటడుగుల నుండి రాష్ట్రాన్ని కాపాడాలన్నారు. ప్రభుత్వ తీరు ఇలాగే కొనసాగితే ప్రజల నుండి వ్యతిరేకత ఎదుర్కోక తప్పదన్నారు. 

 

జగన్‌ మాస్టర్‌ ప్లాన్‌ సక్సెస్‌..!  కమ్మ వర్సెస్‌ కమ్మ!!

జగన్‌ మాస్టర్‌ ప్లాన్‌ సక్సెస్‌..! కమ్మ వర్సెస్‌ కమ్మ!!

   42 minutes ago


అధికారుల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే..!

అధికారుల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే..!

   2 hours ago


ఆ 70 కోట్ల కోసమే బీజేపీ మాజీ ఎమ్మెల్యే వైసీపీలో చేరుతారా..?

ఆ 70 కోట్ల కోసమే బీజేపీ మాజీ ఎమ్మెల్యే వైసీపీలో చేరుతారా..?

   6 hours ago


దీక్ష భగ్నం.. ఆర్టీసీ జేఏసీ నేత అశ్వథ్ధామరెడ్డి అరెస్ట్

దీక్ష భగ్నం.. ఆర్టీసీ జేఏసీ నేత అశ్వథ్ధామరెడ్డి అరెస్ట్

   9 hours ago


కేంద్రానికి చేరిన టీటీడీలో అన్యమతస్తుల వ్యవహారం

కేంద్రానికి చేరిన టీటీడీలో అన్యమతస్తుల వ్యవహారం

   11 hours ago


కాంగ్రెస్‌కు - ఎన్నిక‌ల‌కు సంబంధం ఉన్న‌ట్టా..?  లేన‌ట్టా..?

కాంగ్రెస్‌కు - ఎన్నిక‌ల‌కు సంబంధం ఉన్న‌ట్టా..? లేన‌ట్టా..?

   13 hours ago


పంచాయతీ ఎన్నికలు జరిపి తీరాల్సిందే.. హైకోర్టు

పంచాయతీ ఎన్నికలు జరిపి తీరాల్సిందే.. హైకోర్టు

   13 hours ago


జగ‌న్ ఓకే అంటే ఇద్ద‌రూ వ‌చ్చేస్తారట‌..!

జగ‌న్ ఓకే అంటే ఇద్ద‌రూ వ‌చ్చేస్తారట‌..!

   14 hours ago


తెలంగాణ ఆర్టీసీ చేతులెత్తేసిందా?

తెలంగాణ ఆర్టీసీ చేతులెత్తేసిందా?

   15 hours ago


నేనొప్పుకోను.. అవినీతి జరిగిద్ది! మంత్రులకు షాకిచ్చిన జగన్‌!!

నేనొప్పుకోను.. అవినీతి జరిగిద్ది! మంత్రులకు షాకిచ్చిన జగన్‌!!

   16 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle