newssting
BITING NEWS :
*శబరిమల వివాదంపై సుప్రీం తీర్పు.శబరిమల వివాదం విస్తృత ధర్మాసనానికి బదిలీ *రాఫెల్‌ డీల్‌ : కేంద్రానికి క్లీన్‌చిట్‌ .. రివ్యూ పిటిషన్లు కొట్టివేత *రాహుల్ గాంధీకి రిలీఫ్.. పరువునష్టం కేసుపై సుప్రీం తీర్పు *వైసీపీలో చేరనున్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్*ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ ఆఫీస్.. సుప్రీం మరో సంచలన తీర్పు*ఏపీ కొత్త సీఎస్‌గా నీలం సహాని...నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్....ఇవాళ బాధ్యతలు స్వీకరించిన నీలం సహాని *ఇసుక కొరతపై చంద్రబాబు దీక్ష...12 గంటల పాటు దీక్షలో కూర్చున్న బాబు* ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటన...మనబడి నాడు - నేడు కార్యక్రమానికి శ్రీకారం*విశాఖ: బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ సంస్థలో సీఐడీ సోదాలు.. మన శాండ్ ఆన్‌లైన్ ఇసుక సరఫరా వెబ్‌సైట్ హ్యాక్ చేసినట్టు అనుమానం*ఢిల్లీ: అయోధ్య ట్రస్ట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు.. పార్లమెంట్‌లో అయోధ్య ట్రస్ట్ బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం*ఆర్టీసీ సమ్మెపై విచారణను ఈనెల 18కి వాయిదా వేసిన హైకోర్ట్*అమరావతి: పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్నాయనడం కరెక్ట్ కాదు.. చంద్రబాబు, లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు: మంత్రి బొత్స

‘‘జగన్ గారూ! ఏమిటీ రౌడీ రాజ్యం?’’

06-10-201906-10-2019 09:34:46 IST
Updated On 06-10-2019 09:34:38 ISTUpdated On 06-10-20192019-10-06T04:04:46.514Z06-10-2019 2019-10-06T04:02:15.267Z - 2019-10-06T04:04:38.748Z - 06-10-2019

‘‘జగన్ గారూ! ఏమిటీ రౌడీ రాజ్యం?’’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ సోషల్ మీడియా వార్ మరింత ముదురుతోంది. జగన్ పాలనపై టీడీపీ నేత, మాజీ మంత్రి లోకేష్ తీవ్రస్థాయిలో ట్వీట్లు చేస్తున్నారు.

Image may contain: text

తాజాగా లోకేష్ జగన్ గారు ఏమిటీ రౌడీ రాజ్యమని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ సీఎంను ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీడీవో సరళ ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దాడి చేశారన్న ఆరోపణలపై స్పందించిన లోకేష్ ‘జగన్ గారూ! ఏమిటీ రౌడీ రాజ్యం? మహిళలకు ఏమిటీ అవమానాలు? అని ప్రశ్నిస్తూ ఓ ట్వీట్ చేశారు. 

ఎమ్మెల్యే దౌర్జన్యాన్ని, న్యాయం చేయలేని పోలీసుల పక్షపాత వైఖరిని ఖండిస్తున్నట్టు లోకేష్ ప్రకటించారు. జగన్ యావత్తు ఏపీకి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారని, కేవలం వైసీపీ కార్యకర్తలకు, నాయకులకు మాత్రమే కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఉద్యోగులకు జీతాల చెల్లింపు ఆలస్యం పై కూడా లోకేష్ గతంలో ట్వీట్లు చేశారు లోకేష్. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle