newssting
BITING NEWS :
* భారత్-అమెరికా మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలు.. ట్రంప్‌తో నాకు ఇది ఐదో సమావేశం, ట్రంప్ సకుటుంబంగా భారత్‌కు రావడం సంతోషంగా ఉంది-ప్రధాని మోడీ*మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది, సహజవాయురంగంలో ఒప్పందం చేసుకున్నాం-డొనాల్డ్ ట్రంప్ *ఇండియాతో మాకు ప్రత్యేక అనుబంధం, ఈ టూర్ ఎప్పటికీ మర్చిపోలేను, రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన, ఇస్లాం తీవ్రవాదంపై కూడా చర్చించాం-ట్రంప్ * నిర్భయ దోషుల ఉరి శిక్షలో మరో ట్విస్ట్..! విచారణ 5వ తేదీకి వాయిదా *ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్.. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతి, కృష్ణకిషోర్‌పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్ *ఢిల్లీ సర్వోదయ స్కూల్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్... హ్యాపిసెన్ క్లాస్‌లను పరిశీలించిన మెలానియా*రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. నోటిఫికేషన్‌ మార్చి 6, నామినేషన్లకు చివరి తేది మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 16, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 18, మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ * సాయంత్రం మోడీ-ట్రంప్ విందుకు హాజరుకానున్న ప్రముఖులు. రాలేనని సందేశం పంపిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్

జగన్ ఆస్తి అప్పుల చిట్టా....!

23-03-201923-03-2019 07:46:23 IST
2019-03-23T02:16:23.474Z23-03-2019 2019-03-23T02:16:16.869Z - - 25-02-2020

జగన్ ఆస్తి అప్పుల చిట్టా....!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏ నేతకు ఎన్ని ఆస్తులున్నాయో, ఎక్కడెక్కడ అప్పులున్నాయో, ఎన్ని కేసులున్నాయో తెలిసేది ఎన్నికల టైంలోనే. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అఫిడవిట్ దాఖలు చేశారు. లక్ష కోట్ల అక్రమాస్తులు అంటూ కేసులు నడుస్తున్న వేళ ...తనకు ఏయే కంపెనీలో ఎంత పెట్టుబడులు ఉన్నాయనే వివరాలను అఫిడవిట్‌లో పేర్కొన్నారు. జగన్ మోహన్ రెడ్డి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి  శుక్రవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. 

పులివెందుల రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలో మధ్యాహ్నం 1.49గంటలకు జగన్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 1994లో ‘బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కామర్స్’ చేసినట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అలాగే, తనపై మొత్తం 31 కేసులు ఉన్నట్టు అఫిడవిట్‌లో తెలిపారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పులివెందులలో రిటర్నింగ్ అధికారికి అందజేసిన వివరాల ప్రకారం ఆయన ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీస్తాయి. 

జగన్ స్థిరాస్తులు:

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి – రూ.339,89,43,352

వైఎస్ భారతిరెడ్డి – రూ.92,53,49,352

వైఎస్ హర్షిణి రెడ్డి – రూ.6,45,62,191

వైఎస్ వర్షారెడ్డి – 4,59,82,372

వైఎస్ జగన్ అఫిడవిట్‌లో పేర్కొన్న చరాస్తుల వివరాలు

స్థిరాస్తుల వివరాలు

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి – రూ.35,30,76,374

వైఎస్ భారతిరెడ్డి – రూ.31,59,02,925

వైఎస్ హర్షిణి రెడ్డి – NIL

వైఎస్ వర్షారెడ్డి – NIL

వైఎస్ జగన్ అఫిడవిట్‌లో పేర్కొన్న స్థిరాస్తుల వివరాలు

అప్పుల వివరాలు

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి – రూ.1,19,21,202

వైఎస్ భారతిరెడ్డి – NIL

వైఎస్ హర్షిణి రెడ్డి – NIL

వైఎస్ వర్షారెడ్డి – NIL

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన అఫిడవిట్‌లో తనకు ఏయే కంపెనీలో ఎంత పెట్టుబడులు ఉన్నాయనే వివరాలను పేర్కొన్నారు. మొత్తం మీద ఏపీ ఎన్నికల వేళ నేతల ఆస్తులు దిమ్మతిరిగేలా పెరగడం ఓటర్లను విస్మయ పరుస్తోంది.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle