newssting
BITING NEWS :
*కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష *విజయవాడ రానున్న ఏపీ కొత్త గవర్నర్ బి.బి హరిచందన్ *బీజేపీ పార్లమెంటరీ సమావేశం*బీజేపీలో చేరనున్న మాజీ ఎంపీ వివేక్* ఎర్రమంజిల్ భవనం కూల్చివేతే కేసుపై హైకోర్టులో విచారణ *ప్రారంభం కానున్న జపాన్ ఓపెన్ బ్యాట్మింటన్ టోర్నీ

జగన్ అనే నేను..

14-04-201914-04-2019 11:15:30 IST
Updated On 06-07-2019 13:33:31 ISTUpdated On 06-07-20192019-04-14T05:45:30.525Z14-04-2019 2019-04-14T05:42:20.696Z - 2019-07-06T08:03:31.422Z - 06-07-2019

జగన్ అనే నేను..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మే 23వ తేదీ అప్పుడే వచ్చేసినట్టు.. ఎన్నికల్లో జగన్ క్లీన్ స్వీప్ చేసినట్టు సోషల్ మీడియాలో కొన్నిఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. ఎన్నికల ఫలితాలకు ఇంకా చాలా టైం వుంది. అయితే వైసీపీ శ్రేణులు, జగన్ వీరాభిమానులు మాత్రం ఒక అడుగు ముందుకేసి మరి జగన్ ఏపీ ముఖ్యమంత్రి అయిపోయినట్టు ఫీలవుతున్నారు.

Image result for jagan ane nenu

వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి అని రాసిన నేమ్ ప్లేట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వైసీపీ అభిమానులు ఇదే విశ్వాసంతో  ముందుకెళుతున్నారు. అయితే మరీ ఇంత త్వరగా కోయిల కూయడం మంచిది కాదని టీడీపీ అభిమానులు చురకలు వేస్తున్నారు. అంతేకాదు.. ఈ హడావిడిలో పాపం జగన్ అభిమానులు కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ పట్టించుకోవడం మానేశారని విమర్శలు వస్తున్నాయి, Honourable chief minister కి బదులు honorable అని రాసిపడేశారు. ఈ తప్పు కూడా సోషల్ మీడియాను కుదిపేస్తోంది. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle