newssting
BITING NEWS :
* చెదురుమదురు ఘటనలు మినహా తెలంగాణలో ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌*ఏపీ శాసనమండలి కీలక నిర్ఱయం.. మూడురాజధానుల బిల్లు సెలక్ట్ కమిటీకి.. టీడీపీ సంబరాలు * కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ తో * జనసేన అధ్యక్షుడు పవన కల్యాణ్‌ భేటీ..పరిపాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానుల అంశంపై చర్చ..పవన్‌ వెంట పలువురు బీజేపీ నేతలు*అమరావతి: ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణకు ఏపీ అసెంబ్లీ తీర్మానం *వివాదాస్పద స్వామీజీ నిత్యానందకు బ్లూ కార్నర్ నోటీసులు జారీచేసిన ఇంటర్ పోల్ *ఏపీ: నేడు శాసనసభ కార్యక్రమాలను బహిష్కరించిన టీడీపీ.. అసెంబ్లీకి హాజరుకాకూడదని నిర్ణయం*అమరావతి: ఏపీ రాజధాని పిటిషన్ల విచారణకు హైకోర్ట్ ప్రత్యేక బెంచ్.. సీజే ఆధ్వర్యంలో ఏర్పాటైన త్రిసభ్య ధర్మాసనం*దావోస్: పెట్టుబడుల ఒప్పందాలపై నేడు మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన*చైనాలో పంజా విసురుతోన్న 'కరోనా' వైరస్... ఇప్పటి వరకు 17 మంది మృతి*జోగులాంబ: ఎర్రవల్ల దగ్గర రోడ్డు ప్రమాదం... ట్రాక్టర్‌ను ఢీకొన్న కారు, ముగ్గురు మృతి

జగన్‌పై వీహెచ్ హాట్ కామెంట్స్.. హర్షకుమార్‌కు సపోర్ట్

01-12-201901-12-2019 19:35:29 IST
2019-12-01T14:05:29.559Z01-12-2019 2019-12-01T14:02:31.517Z - - 23-01-2020

జగన్‌పై వీహెచ్ హాట్ కామెంట్స్.. హర్షకుమార్‌కు సపోర్ట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగు రాష్ట్రాల్లో వీహెచ్ అంటే తెలియనివారుండరు. కాంగ్రెస్ పార్టీలో వున్నా.. ఆయన పార్టీ సిద్ధాంతాలపై పోరాడతారు. సినిమాలు, రాజకీయాలపై ఆయన తనదైన రీతిలో స్పందిస్తారు.

తాజాగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ధ్వజమెత్తారు. ఏపీలో టార్గెట్ పాలిటిక్స్ నడుస్తున్నాయన్నారు. జగన్ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలికారు. ఒక కుటుంబానికి న్యాయం కోసం పోరాడిన మాజీ ఎంపీ హర్ష కుమార్ పై నాన్ బెయిలబుల్ కేసు లు పెట్టి వేధించటం అమానుషం అన్నారు వీహెచ్.

హర్ష కుమార్ ని రాజకీయంగా అణగదొక్కేందుకే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వీహెచ్ విమర్శించారు. హర్షకుమార్ పై కేసులు ఎత్తివేయాలని ఆయన కోరారు. హర్ష కుమార్ మీద కక్ష సాధింపు చర్యలు జగన్ మానుకోవాలని, బ్రాహ్మణ సంఘాలు కూడా స్పందించాలన్నారు.

హర్షకుమార్ బ్రాహ్మణ కుటుంబానికి న్యాయం కోసం పోరాడుతున్నారన్నారు. హర్షకుమార్‌ను జైలులో పెట్టించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు. ప్రతిపక్ష నేతపై చెప్పులు వేసిన ఘటనను వీహెచ్ ఖండించారు. ఇది ఏపీ ప్రభుత్వానికి చెడ్డపేరు తేవడం ఖాయం అన్నారు వీహెచ్. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి హత్యను ఆయన తీవ్రంగా ఖండించారు.  ప్రియాంక రెడ్డి హత్య చాలా అమానుషం అనీ.. నిందితులకు కఠిన శిక్షలు విధించాలన్నారు. 

 

ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సీఐడీ ఫోకస్. తెల్ల రేషన్ కార్డుదారులపై కేసులు

ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సీఐడీ ఫోకస్. తెల్ల రేషన్ కార్డుదారులపై కేసులు

   an hour ago


పీసీసీపై అధిష్టానానికి సీనియర్ల లేఖ.. టార్గెట్ రేవంత్ రెడ్డే?

పీసీసీపై అధిష్టానానికి సీనియర్ల లేఖ.. టార్గెట్ రేవంత్ రెడ్డే?

   an hour ago


మండలి పరిణామాలపై ఛైర్మన్ షరీఫ్ మనస్తాపం?

మండలి పరిణామాలపై ఛైర్మన్ షరీఫ్ మనస్తాపం?

   an hour ago


కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా 93 మంది ఢీ... అసలేం జరుగుతోంది?

కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా 93 మంది ఢీ... అసలేం జరుగుతోంది?

   2 hours ago


బాలయ్యతో వైరల్ అవుతున్న రోజా సెల్ఫీ ఫోటోలు

బాలయ్యతో వైరల్ అవుతున్న రోజా సెల్ఫీ ఫోటోలు

   2 hours ago


సెలెక్ట్ కమిటీ అంటే ఏమిటి..? ఈ క‌మిటీ ఏం చేయ‌బోతోంది..?

సెలెక్ట్ కమిటీ అంటే ఏమిటి..? ఈ క‌మిటీ ఏం చేయ‌బోతోంది..?

   2 hours ago


నిత్యానందకు చుక్కలు కనిపించనున్నాయా?

నిత్యానందకు చుక్కలు కనిపించనున్నాయా?

   5 hours ago


దేవుళ్ళకీ పౌరసత్వం కావాలి.. చిలుకూరు అర్చకుల డిమాండ్!

దేవుళ్ళకీ పౌరసత్వం కావాలి.. చిలుకూరు అర్చకుల డిమాండ్!

   6 hours ago


లోకేష్ ట్వీట్... ఇది బాబు మార్కు ‘సెలెక్ట్’ అంటూ జగన్ పై వ్యంగ్యాస్త్రాలు

లోకేష్ ట్వీట్... ఇది బాబు మార్కు ‘సెలెక్ట్’ అంటూ జగన్ పై వ్యంగ్యాస్త్రాలు

   6 hours ago


మండలిలో ట్విస్ట్.. మూడునెలలు మూడురాజధానులకు బ్రేక్

మండలిలో ట్విస్ట్.. మూడునెలలు మూడురాజధానులకు బ్రేక్

   7 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle