newssting
BITING NEWS :
*విజయవాడలో ప్రజావేదిక కూల్చివేత *అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతాం: సీఎం జగన్ *పార్టీ మారడం ఖాయం.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి *పార్టీ అంటే కుల సంఘం కాదని, అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి: పవన్ కళ్యాణ్ *హోదా బాధ్యత జగన్‌దే: ఎంపీ గల్లా జయదేవ్‌*‘నెహ్రూ-గాంధీ’ కుటుంబంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర విమర్శలు *ప్రపంచకప్‌ సెమీస్‌లోకి దూసుకెళ్లిన ఆస్ట్రేలియా

జగన్‌కు అభినందనల వెల్లువ

23-05-201923-05-2019 16:35:48 IST
2019-05-23T11:05:48.829Z23-05-2019 2019-05-23T11:05:43.732Z - - 26-06-2019

జగన్‌కు అభినందనల వెల్లువ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అభినందనలు హోరెత్తుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ట్వీట్ చేశారు. ఎన్నికల్లో అపూర్వ విజయం సాధించిన జగన్మోహన్ రెడ్డికి తెలుగులో అభినందనలు తెలపడం విశేషం. 

ప్రియమైన  @ysjagan, ఆంధ్ర ప్రదేశ్ లో  ఘన విజయాన్ని సాధించినందుకు  అభినందనలు. మీ పదవీ కాలం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. మీకు ఇవే శుభాకాంక్షలు... అంటూ మోడీ శుభాకాంక్షలు తెలిపారు.

Image may contain: one or more people and text

ఇటు తెలంగాణలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తనదైన రీతిలో శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో భారీ విజయం సాధించినందుకు హృ‌దయపూర్వక అభినందనలు. మీ హయాంలో తెలుగురాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం జగన్ ని అభినందించారు. 

No photo description available.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle