newssting
BITING NEWS :
*అరుదైన రికార్డు నెలకొల్పిన విరాట్ కోహ్లీ*చేతులెత్తేసిన సౌతాఫ్రికా... సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా*తెలంగాణలో పదో రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె.. నేడు ఇందిరాపార్క్ దగ్గర ట్రేడ్ యూనియన్ల బహిరంగసభ*ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో భేటీ కానున్న నటుడు చిరంజీవి*ఢిల్లీ: నేటి నుంచి అయోధ్యపై సుప్రీంకోర్టులో తుదిదశ వాదనలు.. ఈ నెల 17లోపు వాదనలు పూర్తిచేయాలని సుప్రీం నిర్ణయం*నేడు, రేపు నెల్లూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన.. జిల్లా నేతలదో సమీక్షలు*సీపీఐ రాష్ట్రకమిటీ అత్యవసర భేటీ.. ఆర్టీసీ సమ్మె, హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మద్దతుపై చర్చ*మా తండ్రి తో ఎలాంటి గొడవలు లేవు...కోడెల మృతికి ఒత్తిడే కారణం: కొడుకు శివరాం, భార్య వాంగ్మూలం *తెలంగాణ ఆర్టీసీలో నియామకాలకు నోటిఫికేషన్...తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్, ఎలక్ట్రీషియన్‌ పోస్టులకూ దరఖాస్తుల ఆహ్వానం*నిండుకుండలా సోమశిల జలాశయం..ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 78 టీఎంసీలు...ప్రస్తుత నీటిమట్టం 75 టీఎంసీలు*ఇవాళ గోదావరిలో మునిగిపోయిన బోటు వెలికితీత పనులు మళ్ళీ ప్రారంభం

చిరంజీవికి గుడ్ న్యూస్ చెప్పనున్న ఏపీ సీఎం..

11-10-201911-10-2019 07:21:08 IST
2019-10-11T01:51:08.273Z11-10-2019 2019-10-11T01:50:42.668Z - - 14-10-2019

చిరంజీవికి గుడ్ న్యూస్ చెప్పనున్న ఏపీ సీఎం..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రేనాటి సూర్యుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథగా తెరకెక్కిన చిత్రం 'సైరా'. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి రిపోర్ట్స్ తో బాటు ఈ సినిమా మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

తాజాగా చిరంజీవి విజ్ఞప్తి మేరకు ఈ సినిమాని తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ వీక్షించారు. సైరా సినిమాపై గవర్నర్ పొగడ్తలను కురిపించారు. కొన్ని రోజుల కిందట ఏపీ సీఎం అపాయింట్మెంట్ కోసం చిరంజీవి కోరారు. ఆయన విజ్ఞప్తి మేరకు ఏపీ సీఎం జగన్ రేపు ఉదయం 11 గంటలకు చిరంజీవి & రామ్ చరణ్ ను కలవనున్నారు. 

ఈ సందర్భంగా చిరంజీవి ఏపీ సీఎం జగన్ ను సైరా చూడమని కోరనున్నారని బలంగా వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో వార్త వినబడుతోంది. టాక్స్ మినహాయింపును వీరు కోరనున్నారని తెలుస్తోంది.

సీఎంగా బాధ్యతలు స్వీకరించిన జగన్ ను సినిమా పరిశ్రమ నుండి స్టార్ హీరో కలవడం కూడా ఇదే అవుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ 'సైరా' చిత్ర యూనిట్ కు గుడ్ న్యూస్ చెప్పనున్నారని సమాచారం. వారు కోరిన విధంగా టాక్స్ మినహాయింపును ఏపీ ప్రభుత్వం ఇవ్వనుందని తెలుస్తోంది.

ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాడు కావడంతో పన్ను మినహాయిపును ఏపీ ప్రభుత్వం ఇవ్వనుందని సమాచారం. 

కేంద్రంఫై ఎదురుదాడికి దిగుతున్న ఏపీ సర్కార్..!

కేంద్రంఫై ఎదురుదాడికి దిగుతున్న ఏపీ సర్కార్..!

   36 minutes ago

రైతు భరోసాకు సర్వం సిద్ధం.. బ్యాంకులకు జగన్ మార్గనిర్దేశం

రైతు భరోసాకు సర్వం సిద్ధం.. బ్యాంకులకు జగన్ మార్గనిర్దేశం

   an hour ago

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఆంధ్ర ఆర్టీసీ బాసట

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఆంధ్ర ఆర్టీసీ బాసట

   2 hours ago

పదోరోజుకి సమ్మె,. ఆర్టీసీ జేఏసీ వర్సెస్ ఉద్యోగ జేఏసీ

పదోరోజుకి సమ్మె,. ఆర్టీసీ జేఏసీ వర్సెస్ ఉద్యోగ జేఏసీ

   2 hours ago

సమ్మెపై సర్కార్ సమ్మెట- ప్రజాస్వామ్య హక్కుల సమాధి!

సమ్మెపై సర్కార్ సమ్మెట- ప్రజాస్వామ్య హక్కుల సమాధి!

   3 hours ago

ఉసురు తీస్తున్న సమ్మె.. కేసీఆర్ కు కార్మికుల శాపనార్థాలు

ఉసురు తీస్తున్న సమ్మె.. కేసీఆర్ కు కార్మికుల శాపనార్థాలు

   19 hours ago

కావాల్సినంత ఇసుక.. రోజుకి లక్షటన్నులు

కావాల్సినంత ఇసుక.. రోజుకి లక్షటన్నులు

   20 hours ago

ఏపీ ఆర్ధిక పరిస్థితి ఇప్పట్లో మెరుగుపడే అవకాశమేలేదా?

ఏపీ ఆర్ధిక పరిస్థితి ఇప్పట్లో మెరుగుపడే అవకాశమేలేదా?

   21 hours ago

ఉధృతంగా ఆర్టీసీ సమ్మె-కార్మికుల వంటావార్పు

ఉధృతంగా ఆర్టీసీ సమ్మె-కార్మికుల వంటావార్పు

   21 hours ago

ఆర్టీసీ సిబ్బంది ప్రాణాల పట్ల తెలంగాణ సమాజానికి బాధ్యత లేదా

ఆర్టీసీ సిబ్బంది ప్రాణాల పట్ల తెలంగాణ సమాజానికి బాధ్యత లేదా

   a day ago

ఇంకా

Newssting Desk

 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle