newssting
BITING NEWS :
* తూర్పుగోదావరి జిల్లా పెనికేరులో వింత జంతువు సంచారం..రాత్రివేళ పశువులను చంపేస్తున్న వింత జంతువు..తీవ్ర భయాందోళనలో స్థానికులు *నెల్లూరు జిల్లా కావలిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..ఆర్టీసీ డిపో ఆవరణలో ఉరివేసుకుని ఆత్మహత్య..ముసునూరుకి చెందిన బోయిన మాలకొండయ్య (50)గా గుర్తింపు*జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హై కోర్టు పనిచేస్తోందని, జడ్జి లను దూషిస్తూ సోషల్ మీడియా లో పలు పోస్టింగ్ లు.సుమోటోగా తీసుకొని విచారించి చర్యలు తీసుకోవాలని హై కోర్టుకు లేఖ రాసిన సీనియర్ న్యాయవాది లక్ష్మినారాయణ. *ఓయూలో ఉద్రిక్తత..ఓయూ భూముల పరిశీలన కు వచ్చిన ఉత్తమ్, భట్టి , విహెచ్, ఓయూ భూములు కబ్జా అవుతుంటే ప్రభుత్వం ఏమి చేస్తుందని ఫైర్..కాంగ్రెస్ కు మద్దతుగా ఓయూ విద్యార్థుల ఆందోళన..రంగంలోకి పోలీసులు* భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా, 6,767 కరోనా కేసులు నమోదు.. 147 మంది మృతి, దేశవ్యాప్తంగా 1,31,868 కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్పటి వరకు 3,867 మంది మృతి..యాక్టివ్ కేసులు 73,560..కోలుకున్న వారు 54,441*తెలంగాణలో 52 కొత్త కరోనా కేసులు..1,813కు చేరిన కరోనా కేసులు సంఖ్య, ఇప్పటి వరకు 49 మంది మృతి..యాక్టివ్ కేసులు 696

చంద్రబాబు మెజారిటీపై పందెం రాయుళ్ళ ఫోకస్

16-04-201916-04-2019 12:13:47 IST
Updated On 06-07-2019 12:23:03 ISTUpdated On 06-07-20192019-04-16T06:43:47.098Z16-04-2019 2019-04-16T06:43:45.170Z - 2019-07-06T06:53:03.357Z - 06-07-2019

చంద్రబాబు మెజారిటీపై పందెం రాయుళ్ళ ఫోకస్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రు గెలుస్తారు అంటే, అదో పెద్ద కామెడీ అన్నమాట‌. చిన్న పిల్లోడిని అడిగినా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేరు ఠ‌క్కున చెప్పేస్తారు. ఇప్పటి దాకా కుప్పం నుంచి ఆయ‌న ఆరుసార్లు వ‌రుస‌గా గెలిచారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వ‌స్తుంది అంటే, ఈ ఎన్నిక‌లు అధికార టీడీపీకి, ప్రతిప‌క్ష వైసీపీకి చాలా కీల‌కం. ఇదే స‌మ‌యంలో పెద్దపెద్ద నేత‌ల త‌ల‌రాత‌ల‌ను మార్చే ఎన్నిక‌లు కూడా ఇవే. అందుకే జ‌నం పందేలు మీద పందేలు కాస్తున్నారు. 

ఇప్పుడు పందెం రాయుళ్ల క‌న్ను కుప్పం మీద ప‌డిన‌ట్లు ప్రచారం జ‌రుగుతోంది. అంటే, టీడీపీ అధినేత చంద్రబాబు ఎంత మెజార్టీతో గెలుస్తార‌న్నదే తాజా బెట్టింగ్. ఎందుకంటే 2004 ఎన్నిక‌ల్లో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌వా ఉన్నప్పుడు చంద్రబాబుకు 59,588 ఓట్ల మెజార్టీ వ‌చ్చింది. అలాగే 2009 ఎన్నిక‌ల్లో 46,066 ఓట్ల మెజార్టీ త‌గ్గింది. ఇక 2014 ఎన్నిక‌ల్లో మోడీ, ప‌వ‌న్ స‌పోర్టు ఉన్నా 47,121 ఓట్ల మెజార్టీతో గెలిచారు చంద్రబాబు. కానీ ఈ ఎన్నిక‌ల‌ను ఏ ఒక్కరూ ఆషామాషీగా తీసుకోవ‌డం లేదు. 

ఎందుకంటే చంద్రబాబు మీద జ‌నం కోపంగా ఉన్నట్లు అర్థం అవుతోంది. బెట్టింగ్ పెట్టడానికి ఇది ఒక్కటే కార‌ణం కాదట‌. ఎన్నిక‌ల‌కు ముందు చంద్రబాబు స‌తీమ‌ణి భువ‌నేశ్వరి, ఓ టీడీపీ కార్యక‌ర్తలతో మాట్లాడిన ఫోన్ సంభాష‌ణ లీక్ అయింది. ప్రభుత్వ ప‌థ‌కాల‌ను జ‌నాల ద‌గ్గర‌కు జాగ్రత్తగా తీసుకెళ్లమ‌ని ఆమె కోర‌డం ఆ సంభాష‌ణ‌లో హైలెట్ అయ్యాయి. అంటే కుప్పంలో కూడా చంద్రబాబు మీద జ‌నం కోపంగా ఉన్నట్లు టీడీపీ శ్రేణులు భ‌య‌ప‌డిన‌ట్లు అర్థం అవుతోంది. అందుకే ఇప్పుడు బెట్టింగ్ రాయుళ్లు బాబుగారి మెజార్టీ మీద పందేలు కాస్తున్నార‌ట‌.

విమాన ప్రయాణాలకు మార్గదర్శకాలు... ఏం చేయాలి? ఏం చేయకూడదు?

విమాన ప్రయాణాలకు మార్గదర్శకాలు... ఏం చేయాలి? ఏం చేయకూడదు?

   30 minutes ago


ఆ తొమ్మిది మృతదేహాల మిస్టరీ వీడినట్టేనా?

ఆ తొమ్మిది మృతదేహాల మిస్టరీ వీడినట్టేనా?

   37 minutes ago


మారిన చంద్రబాబు పర్యటన. భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు

మారిన చంద్రబాబు పర్యటన. భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు

   an hour ago


గ్యాస్ లీక్ ఘటనలో సాక్ష్యాలేవి... హైకోర్టు సూటిప్రశ్న

గ్యాస్ లీక్ ఘటనలో సాక్ష్యాలేవి... హైకోర్టు సూటిప్రశ్న

   2 hours ago


భాగ్యనగరంలో కళలేని రంజాన్.. 112 ఏళ్ల నాడు ఇదే పరిస్థితి!

భాగ్యనగరంలో కళలేని రంజాన్.. 112 ఏళ్ల నాడు ఇదే పరిస్థితి!

   2 hours ago


ఇలాగే చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దా..?

ఇలాగే చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దా..?

   2 hours ago


భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

   21 hours ago


రియల్ మహర్షి... పొలంలో నాట్లు, కాడెద్దులతో దుక్కిదున్నిన ఎస్పీ

రియల్ మహర్షి... పొలంలో నాట్లు, కాడెద్దులతో దుక్కిదున్నిన ఎస్పీ

   a day ago


కెమికల్స్ ఫ్యాక్టరీలో లీకేజీ ... పదిమంది కంటి చూపునకు ప్రమాదం

కెమికల్స్ ఫ్యాక్టరీలో లీకేజీ ... పదిమంది కంటి చూపునకు ప్రమాదం

   a day ago


లాక్ డౌన్ ఉల్లంఘనులకు జగన్ ఆఫర్

లాక్ డౌన్ ఉల్లంఘనులకు జగన్ ఆఫర్

   a day ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle