newssting
BITING NEWS :
*అరుదైన రికార్డు నెలకొల్పిన విరాట్ కోహ్లీ*చేతులెత్తేసిన సౌతాఫ్రికా... సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా*తెలంగాణలో పదో రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె.. నేడు ఇందిరాపార్క్ దగ్గర ట్రేడ్ యూనియన్ల బహిరంగసభ*ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో భేటీ కానున్న నటుడు చిరంజీవి*ఢిల్లీ: నేటి నుంచి అయోధ్యపై సుప్రీంకోర్టులో తుదిదశ వాదనలు.. ఈ నెల 17లోపు వాదనలు పూర్తిచేయాలని సుప్రీం నిర్ణయం*నేడు, రేపు నెల్లూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన.. జిల్లా నేతలదో సమీక్షలు*సీపీఐ రాష్ట్రకమిటీ అత్యవసర భేటీ.. ఆర్టీసీ సమ్మె, హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మద్దతుపై చర్చ*మా తండ్రి తో ఎలాంటి గొడవలు లేవు...కోడెల మృతికి ఒత్తిడే కారణం: కొడుకు శివరాం, భార్య వాంగ్మూలం *తెలంగాణ ఆర్టీసీలో నియామకాలకు నోటిఫికేషన్...తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్, ఎలక్ట్రీషియన్‌ పోస్టులకూ దరఖాస్తుల ఆహ్వానం*నిండుకుండలా సోమశిల జలాశయం..ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 78 టీఎంసీలు...ప్రస్తుత నీటిమట్టం 75 టీఎంసీలు*ఇవాళ గోదావరిలో మునిగిపోయిన బోటు వెలికితీత పనులు మళ్ళీ ప్రారంభం

చంద్రబాబు గుంటనక్క అన్న మంత్రి కొడాలి నాని

17-09-201917-09-2019 18:18:49 IST
Updated On 18-09-2019 16:25:00 ISTUpdated On 18-09-20192019-09-17T12:48:49.951Z17-09-2019 2019-09-17T12:48:48.225Z - 2019-09-18T10:55:00.433Z - 18-09-2019

చంద్రబాబు గుంటనక్క అన్న మంత్రి కొడాలి నాని
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చనిపోయినప్పటి నుంచి చంద్రబాబు ఎక్కడ మీడియా కెమేరాలు ఉంటే అక్కడ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మీద అనేక ఆరోపణలు చేస్తున్నారు. కోడెల శివప్రసాదరావును ప్రభుత్వం వేధించిందంటూ ఇష్టానుసారంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి కొడాలి నాని. కోడెలను అవమానించింది చంద్రబాబేనని మంత్రి కొడాలి విమర్శించారు.

నరసరావు పేట సీటు ఇవ్వకుండా సత్తెనపల్లి కి పంపింది చంద్రబాబు కాదా అని ఆయన ప్రశ్నించారు. మంత్రి పదవిని ఇవ్వకుండా కోడెలకు స్పీకర్‌ పదవిని ఇచ్చారని, స్పీకర్‌ స్థానానికి కూడా న్యాయం చేయకుండా అడ్డుకుంది కూడా చంద్రబాబేనని కొడాలి విమర్శించారు. కోడెల కుమారుడితో కలిసి లోకేష్‌ కమీషన్లు వసూలు చేసి వాటాలు తీసుకున్నారని ఆయన ఆరోపించారు.

కోడెల పల్నాడు పులి అయితే చంద్రబాబు నాయుడు నక్క అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోడెల ఆత్మహత్యకు చంద్రబాబు నాయుడే కారణమని చంద్రబాబుపై 306 కేసు నమోదు చేయాలని కొడాలి నాని డిమాండ్ చేశారు.

కోడెలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చంద్రబాబు సీనియర్ నేతలతో చర్చించారన్నారు. మంత్రి పదవి ఇవ్వకుండా మనోవేదనకు గురిచేశారని ఆరోపించారు. కోడెలకు పదిరోజుల పాటు చంద్రబాబు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వకుండా అవమానించారని నాని మండిపడ్డారు. 

కేంద్రంఫై ఎదురుదాడికి దిగుతున్న ఏపీ సర్కార్..!

కేంద్రంఫై ఎదురుదాడికి దిగుతున్న ఏపీ సర్కార్..!

   38 minutes ago


రైతు భరోసాకు సర్వం సిద్ధం.. బ్యాంకులకు జగన్ మార్గనిర్దేశం

రైతు భరోసాకు సర్వం సిద్ధం.. బ్యాంకులకు జగన్ మార్గనిర్దేశం

   an hour ago


తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఆంధ్ర ఆర్టీసీ బాసట

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఆంధ్ర ఆర్టీసీ బాసట

   2 hours ago


పదోరోజుకి సమ్మె,. ఆర్టీసీ జేఏసీ వర్సెస్ ఉద్యోగ జేఏసీ

పదోరోజుకి సమ్మె,. ఆర్టీసీ జేఏసీ వర్సెస్ ఉద్యోగ జేఏసీ

   2 hours ago


సమ్మెపై సర్కార్ సమ్మెట- ప్రజాస్వామ్య హక్కుల సమాధి!

సమ్మెపై సర్కార్ సమ్మెట- ప్రజాస్వామ్య హక్కుల సమాధి!

   3 hours ago


ఉసురు తీస్తున్న సమ్మె.. కేసీఆర్ కు కార్మికుల శాపనార్థాలు

ఉసురు తీస్తున్న సమ్మె.. కేసీఆర్ కు కార్మికుల శాపనార్థాలు

   19 hours ago


కావాల్సినంత ఇసుక.. రోజుకి లక్షటన్నులు

కావాల్సినంత ఇసుక.. రోజుకి లక్షటన్నులు

   20 hours ago


ఏపీ ఆర్ధిక పరిస్థితి ఇప్పట్లో మెరుగుపడే అవకాశమేలేదా?

ఏపీ ఆర్ధిక పరిస్థితి ఇప్పట్లో మెరుగుపడే అవకాశమేలేదా?

   21 hours ago


ఉధృతంగా ఆర్టీసీ సమ్మె-కార్మికుల వంటావార్పు

ఉధృతంగా ఆర్టీసీ సమ్మె-కార్మికుల వంటావార్పు

   21 hours ago


ఆర్టీసీ సిబ్బంది ప్రాణాల పట్ల తెలంగాణ సమాజానికి బాధ్యత లేదా

ఆర్టీసీ సిబ్బంది ప్రాణాల పట్ల తెలంగాణ సమాజానికి బాధ్యత లేదా

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle