newssting
BITING NEWS :
*అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటన.. ఘనంగా స్వాగతం..సబర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీ వినియోగించిన చరఖా తిప్పిన ట్రంప్ పంపతులు *సబర్మతి ఆశ్రమంలో ట్రంప్ దంపతులు... గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ట్రంప్, మోడీ *నేడు విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. జగనన్న వసతి దీవేన కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం*సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు.. ప్లాట్ ఫామ్‌లతో పాటు రైళ్లలోనూ క్షుణ్ణంగా తనిఖీ, పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన

చంద్రబాబుపై మంత్రి అనిల్ మాటల దాడి

21-01-202021-01-2020 14:03:09 IST
Updated On 21-01-2020 14:49:06 ISTUpdated On 21-01-20202020-01-21T08:33:09.780Z21-01-2020 2020-01-21T08:29:22.500Z - 2020-01-21T09:19:06.073Z - 21-01-2020

చంద్రబాబుపై మంత్రి అనిల్ మాటల దాడి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రెండవ రోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసనసభ ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. జై అమరావతి అంటూ పెద్దగా నినాదాలు చేశారు. దీంతో టీడీపీ సభ్యులపై మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మళ్లీ తన మాటల దాడి కొనసాగించారు.

అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబుని ఆటాడుకున్నారు అనిల్. పసుపు - కుంకుమ పేరుతో రాష్ట్రాన్ని దోచుకుని, మళ్లీ జోలె పట్టుకున్నారు.. సిగ్గులేదా అంటూ చంద్రబాబుని దుయ్యబట్టారు అనిల్. దోచుకోవడం తప్ప.. చంద్రబాబు ప్రభుత్వం చేసిందేమీ లేదని మండిపడ్డారు. పొత్తులు లేకుండా టీడీపీ ఒక్కసారి కూడా గెలవలేదని.. ఏ పార్టీతో కలుద్దామా అని టీడీపీ ఆలోచిస్తుందని ఆయన ఎద్దేవా చేశారు.

గతంలో హుండీలు ఏర్పాటుచేసి ఆడబ్బులు నొక్కేశారని, మళ్లీ జోలె పట్టుకుంటున్నారని, మీరు జోలె పట్టుకునే టైం అయిందంటూ విమర్శించారు. మీపాలనను వ్యతిరేకించి 23 స్థానాలిచ్చినా మీలో మార్పు రాలేదంటూ అనిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle