newssting
BITING NEWS :
*తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతుంది... లాక్ డౌన్ కొనసాగించాలని మోడీకి చెబుతా*-కేసీయార్ *ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 303 *ఎంపీల వేతనాల్లో 30 శాతం కొోత *న్యూయార్క్‌లో నానాటికి పెరుగుతోన్న కరోనా మరణాలు... 24 గంటల్లోనే 630 మంది మృతి.. అమెరికాలోనే అత్యధిక కేసులు న్యూయార్క్‌లో నమోదు*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*తెలంగాణాలో మొత్తంగా 364కు చేరిన పాజిటివ్ కేసులు..ఇప్పటిదాకా నయం అయి డిశ్చార్జ్ అయినవారు 32 మంది...ఇప్పటిదాకా 11 మంది మృతి*దేశ వ్యాప్తంగా దేదీప్యమానంగా దీప యజ్ఞం..దీప కాంతులతో వెలిగిన భారత్..దీపాలను వెలిగించి ఐక్యత చాటిన ప్రజలు..గో కరోనా గో అంటూ పలు చోట్ల నినాదాలు*ఏపీలో 266కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు*రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన..రాజ్యసభ ఎన్నికల విషయంలో ఇప్పటి వరకు పూర్తైన ప్రక్రియ యధాతధంగా ఉంటుందని స్పష్టీకరణ.. రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీని తర్వాత ప్రకటిస్తామన్న సీఈసీ

చంద్రబాబుని కలిసిన మాజీ ఎమ్మెల్యే, నటి జయసుధ

17-02-202017-02-2020 15:18:39 IST
Updated On 17-02-2020 15:35:18 ISTUpdated On 17-02-20202020-02-17T09:48:39.110Z17-02-2020 2020-02-17T09:48:37.431Z - 2020-02-17T10:05:18.170Z - 17-02-2020

చంద్రబాబుని కలిసిన మాజీ ఎమ్మెల్యే, నటి జయసుధ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చంద్రబాబుని కలిశారు సినీ నటి, మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత జయసుధ. తన కుమారుడి పెళ్ళి ఆహ్వాన లేఖను చంద్రబాబుకి అందచేశారు. జయసుధతోపాటు ఆమె సోదరి కూడా బాబును కలిశారు. తప్పనిసరిగా తన కుమారుడి వివాహానికి హాజరు కావాలని ఆమె కోరారు. జయసుధ వెంట ఆమె సోదరి సుభాషిణి కూడా బాబు నివాసానికి వెళ్లారు. జయసుధకు నిహార్ కపూర్, శ్రీయాన్ కపూర్ అని ఇద్దరు కుమారులున్నారు.

ఫిబ్రవరి 26న నిహార్ కపూర్ ఢిల్లీకి చెందిన అమ్రిత్ కౌర్‌తో వివాహం జరగనుంది. ఈ వివాహానికి ప్రముఖులు హాజరుకానున్నారు. మూడేళ్ళ క్రితం జయసుధ భర్త నితిన్ కపూర్ ఆత్మహత్య చేసుకున్నారని వార్తలు వచ్చాయి. అపార్ట్ మెంట్ నుంచి కిందికి పడి మరణించారని కొందరు పేర్కొన్నారు. దీనిని ఆత్మహత్యగానే పోలీసులు కేసు నమోదు చేశారు. 

వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జయసుధ కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ తరఫున సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పని చేసిన సంగతి తెలిసిందే. ఎంతోకాలం పాటు కాంగ్రెస్‌లో ఉన్న ఆమె.. చంద్రబాబు సీఎం అయ్యాక టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల ముందు ఆమె టీడీపీని వీడి జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఇప్పుడు ఆపార్టీలోనే కొనసాగుతున్నారు. మిగతా సినినటుల్లా ఆమె పార్టీ కార్యక్రమాల్లో అంత చురుకుగా పాల్గొనడం లేదు. 

లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక ప్రకటన... కొనసాగింపునకే మొగ్గు?

లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక ప్రకటన... కొనసాగింపునకే మొగ్గు?

   6 hours ago


కరోనా పాజిటివ్ కేసుల్లో తెలంగాణతో సై అంటున్న ఏపీ

కరోనా పాజిటివ్ కేసుల్లో తెలంగాణతో సై అంటున్న ఏపీ

   10 hours ago


తెలుగు రాష్ట్రాలపై పొంచి ఉన్న కరోనా మహమ్మారి

తెలుగు రాష్ట్రాలపై పొంచి ఉన్న కరోనా మహమ్మారి

   10 hours ago


కరోనా సాయం కేంద్రానిదా.. రాష్ట్రాలదా.. ఈ రచ్చేంటి?!

కరోనా సాయం కేంద్రానిదా.. రాష్ట్రాలదా.. ఈ రచ్చేంటి?!

   13 hours ago


ఏప్రిల్ 15 నుంచి ఆర్టీసీ సర్వీసులు... అధికారుల కసరత్తు

ఏప్రిల్ 15 నుంచి ఆర్టీసీ సర్వీసులు... అధికారుల కసరత్తు

   16 hours ago


బీజేపీ నినాదం.. ఒకరోజు భోజనం మానేసి ఐదుగురికి ఆహారం

బీజేపీ నినాదం.. ఒకరోజు భోజనం మానేసి ఐదుగురికి ఆహారం

   16 hours ago


‘‘అంజాద్ బాషా క్షమాపణ చెప్పాల్సిందే’’

‘‘అంజాద్ బాషా క్షమాపణ చెప్పాల్సిందే’’

   16 hours ago


డబ్బులు పంచినవారిపై కేసులేవి? ఎస్ఈసీకి ఫిర్యాదులు

డబ్బులు పంచినవారిపై కేసులేవి? ఎస్ఈసీకి ఫిర్యాదులు

   16 hours ago


గ్రిడ్ సేఫ్.. విద్యుత్ శాఖకు కేసీయార్ ప్రశంసలు

గ్రిడ్ సేఫ్.. విద్యుత్ శాఖకు కేసీయార్ ప్రశంసలు

   18 hours ago


లాక్ డౌన్ మంచే చేస్తోందా? కాలుష్యానికి చెక్!

లాక్ డౌన్ మంచే చేస్తోందా? కాలుష్యానికి చెక్!

   19 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle